ఇజ్రాయీల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Artistic depiction of the angel of death

ఇజ్రాయీల్ (మలకల్ మౌత్) (అరబ్బీ : عزرایل), ఇస్లాం ధార్మిక గ్రంథం ఖురాన్లో ఇతని పేరు మలకల్ మౌత్. మలక్ అనగా దేవదూత, మౌత్ అనగా మరణం, మరణదూత (హిందూమతములో యమధర్మరాజు). జీవుల ప్రాణాలను తీయుటకు అల్లాహ్ చే నియమింపబడిన దేవదూత. వ్యావహారిక భాషలో కఠోరునికి, పాషణహృదయునికి 'ఇజ్రాయీల్' అని సంభోదిస్తారు.

ఇవీ చూడండి[మార్చు]