Jump to content

నాగర్‌కర్నూల్ జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పూర్వపు మహబూబ్​నగర్​ జిల్లా లోని మండలాలను విడదీసి, మహబూబ్​నగర్​, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ అనే నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు మహబూబ్​నగర్​ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన నాగర్‌కర్నూల్ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా

[మార్చు]
క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అక్కవరం (అచ్చంపేట) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
2 అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
3 ఐనోల్ (అచ్చంపేట) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
4 గుంపంపల్లి అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
5 ఘనాపూర్ (అచ్చంపేట) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
6 చందాపూర్ (అచ్చంపేట) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
7 చన్నారం (సబక్) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
8 చౌటపల్లి (అచ్చంపేట) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
9 తంగాపూర్ అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
10 నడింపల్లి (అచ్చంపేట మండలం) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
11 పల్కపల్లి అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
12 పులిజాల అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
13 బొమ్మెనపల్లి అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
14 బోల్ఘాట్‌పల్లి అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
15 బ్రాహ్మణపల్లి (అచ్చంపేట మండలం) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
16 మన్నావారిపల్లి అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
17 రంగాపూర్ (అచ్చంపేట) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
18 లక్ష్మాపూర్ (పి.ఎన్) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
19 లింగోటం అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
20 సింగవరం (అచ్చంపేట మండలం) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
21 సిద్దపూర్ అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
22 హాజీపూర్ (అచ్చంపేట) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అచ్చంపేట మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
23 అమ్రాబాద్ (నాగర్‌కర్నూల్ జిల్లా) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
24 ఉప్పునూతల (బి.కె) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
25 తిరుమలాపూర్ (బి.కె) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
26 తుర్కపల్లి (అమ్రాబాద్ మండలం) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
27 మన్ననూర్ (అమ్రాబాద్) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
28 మాచారం (అమ్రాబాద్) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
29 లక్ష్మాపూర్ (బి.కె) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
30 వట్వర్లపల్లి అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
31 అయ్యవారిపల్లి (ఉప్పునూతల) ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
32 ఉప్పరపల్లి (ఉప్పునూతల) ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
33 ఉప్పునుంతల ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
34 కంసానిపల్లి (ఉప్పునూతల) ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
35 కొరటికల్ (ఉప్పునూతల) ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
36 జప్తిసదగోడ్ ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
37 తాడూర్ (ఉప్పునూతల) ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
38 తిప్పాపూర్ (ఉప్పునూతల) ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
39 తిరుమలాపూర్ (పట్టిగోదల్) ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
40 దాసర్లపల్లి (ఉప్పునూతల) ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
41 పెద్దాపూర్ (ఉప్పునూతల) ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
42 పెన్మిల్ల ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
43 పెరట్వానిపల్లి ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
44 మర్రిపల్లి (ఉప్పునూతల) ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
45 మామిళ్ళపల్లి (ఉప్పునూతల) ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
46 మొల్గర ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
47 రాయిచేడు ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
48 లక్ష్మాపూర్ (పట్టిగోదల్) ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
49 లతీఫ్‌పూర్ ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
50 వెల్టూర్ ఉప్పునుంతల మండలం ఉప్పునుంతల మండలం మహబూబ్ నగర్ జిల్లా
51 ఇప్పాపహాడ్ ఊర్కొండ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
52 ఉర్కొండ ఊర్కొండ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
53 ఊరుకొండపేట ఊర్కొండ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
54 గుడిగాన్‌పల్లి ఊర్కొండ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
55 జకణాలపల్లి ఊర్కొండ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
56 జగబోయినపల్లి ఊర్కొండ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
57 నర్సంపల్లి (ఊర్కొండ మండలం) ఊర్కొండ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
58 బొమ్మరాసిపల్లి (ఊర్కొండ మండలం) ఊర్కొండ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
59 మాధారం (ఊర్కొండ మండలం) ఊర్కొండ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
60 రాంరెడ్డిపల్లి (ఊర్కొండ మండలం) ఊర్కొండ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
61 రాచాలపల్లి ఊర్కొండ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
62 రేవల్లి (నాగర్‌కర్నూల్ జిల్లా) ఊర్కొండ మండలం మిడ్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
63 ఎల్లికట్ట కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
64 ఎల్లికల్ కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
65 కల్వకుర్తి కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
66 కుర్మిద్ద (కల్వకుర్తి) కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
67 గుండూర్ (కల్వకుర్తి) కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
68 జిళ్ళేళ్ళ కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
69 జీడిపల్లి (కల్వకుర్తి) కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
70 తర్నికల్ కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
71 తాండ్ర (వెల్దండ) కల్వకుర్తి మండలం వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
72 తోటపల్లి (కల్వకుర్తి) కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
73 పంజుగల్ కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
74 బెక్కర కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
75 మార్చాల కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
76 మొకురాల కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
77 రఘుపతిపేట కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
78 లింగసానిపల్లి (కల్వకుర్తి) కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
79 వెంకటాపూర్ (పట్టిమలిగర) కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
80 వేపూరు కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
81 సుద్దకల్ కల్వకుర్తి మండలం కల్వకుర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
82 అంకిరావుపల్లి కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
83 అమరగిరి కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
84 ఎన్మనబెట్ల కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
85 ఎల్లూర్ కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
86 కుడికిళ్ళ కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
87 కొల్లాపూర్ కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
88 చింతలపల్లి (కొల్లాపూర్) కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
89 చుక్కాయిపల్లి కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
90 చౌటబెట్ల కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
91 జవాయిపల్లి కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
92 నర్సింగరావుపల్లి కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
93 నర్సింహాపురం (కొల్లాపూర్) కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
94 నార్లపురం (కొల్లాపూర్) కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
95 బొల్లారం (కొల్లాపూర్ మండలం) కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
96 మాచినేనిపల్లి కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
97 మాలచింతపల్లి కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
98 రామాపూర్ (కొల్లాపూర్) కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
99 వర్ద్యాల్ కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
100 సింగోటం కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
101 సోమశిల (కొల్లాపూర్ మండలం) కొల్లాపుర్ మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
102 ఎత్తం కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
103 కొండ్రావుపల్లి కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
104 కోడేరు కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
105 ఖానాపూర్ (కోడేరు మండలం) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
106 జనుంపల్లి (కోడేరు మండలం) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
107 తీగలపల్లి (కోడేరు) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
108 తుర్కదిన్నె కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
109 నర్సాయిపల్లి (కోడేరు) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
110 నాగులపల్లి (కోడేరు) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
111 పస్పుల (కోడేరు) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
112 బాడిగదిన్నె కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
113 బావాయిపల్లి కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
114 మాచుపల్లి కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
115 ముత్తిరెడ్డిపల్లి కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
116 మైలారం (కోడేరు) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
117 రాజాపురం (కోడేరు) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
118 రేకులపల్లి (కోడేరు) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
119 సింగాయిపల్లి (కోడేరు) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
120 కమలాపూర్ (చారకొండ మండలం) చారకొండ మండలం వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
121 గోకారం (చారకొండ మండలం) చారకొండ మండలం వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
122 చారకొండ చారకొండ మండలం వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
123 జూపల్లి చారకొండ మండలం వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
124 తిమ్మాయిపల్లి (చారకొండ మండలం) చారకొండ మండలం వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
125 సిర్సనగండ్ల చారకొండ మండలం వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
126 సేరి అప్పారెడ్డిపల్లి చారకొండ మండలం వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
127 అంతారం (తాడూరు మండలం) తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
128 అల్లాపూర్ (తాడూరు మండలం) తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
129 ఆకునెల్లికుదురు తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
130 ఇంద్రకల్ తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
131 ఎంగంపల్లి తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
132 ఎట్‌ధర్‌పల్లి తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
133 ఐతోల్ తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
134 గుంతకోడూరు తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
135 గోవిందాయపల్లి తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
136 చెర్ల ఇటిక్యాల తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
137 తాడూరు (నాగర్‌కర్నూల్ జిల్లా) తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
138 తిరుమలాపూర్ (తాడూరు) తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
139 తుమ్మలసూగూర్ తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
140 నాగదేవుపల్లి తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
141 పర్వతాయపల్లి తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
142 పాపగల్ తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
143 పొల్మూర్ తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
144 భల్లన్‌పల్లి తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
145 మేడిపూర్ తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
146 యత్మతాపూర్ తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
147 యాదిరెడ్డిపల్లి తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
148 సిర్సవాడ తాడూరు మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
149 అప్పాజీపల్లి (తిమ్మాజిపేట) తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
150 ఆవంచ (తిమ్మాజిపేట) తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
151 ఇప్పలపల్లి (తిమ్మాజిపేట మండలం) తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
152 కొడుపర్తి తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
153 గుమ్మకొండ తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
154 గోరిట తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
155 చేగుంట (తిమ్మాజిపేట మండలం) తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
156 తిమ్మాజిపేట తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
157 నేరెళ్ళపల్లి (తిమ్మాజిపేట) తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
158 పుల్లగిరి తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
159 పోతిరెడ్డిపల్లి (తిమ్మాజిపేట) తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
160 బాజీపురం తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
161 బుధసముద్రం తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
162 భావాజీపల్లి తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
163 మరికల్ (తిమ్మాజిపేట) తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
164 మారేపల్లి (తిమ్మాజిపేట) తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
165 వెదిరెపల్లి తిమ్మాజిపేట మండలం తిమ్మాజిపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
166 అనంతసాగర్ (తెల్కపల్లి) తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
167 ఆలేర్ (తెల్కపల్లె) తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
168 కర్వాంగ తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
169 గట్టునెల్లికుదురు తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
170 గడ్డంపల్లి (తెల్కపల్లి) తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
171 గౌతంపల్లి తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
172 గౌరారం (తెల్కపల్లి మండలం) తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
173 చిన్నముద్నూర్ తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
174 జమిస్తాపూర్ (తెల్కపల్లి) తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
175 తెల్కపల్లి తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
176 దాసుపల్లి తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
177 నడిగడ్డ (తెల్కపల్లి మండలం) తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
178 పర్వతాపురం తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
179 పెద్దపల్లి (తెల్కపల్లి మండలం) తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
180 పెద్దూరు (తెల్కపల్లి) తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
181 బండపల్లి (తెల్కపల్లి) తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
182 బొప్పేపల్లి (తెల్కపల్లి మండలం) తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
183 రాకొండ (తెల్కపల్లి) తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
184 రాయిపాకుల తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
185 లఖ్నారం తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
186 వట్టిపల్లి (తెల్కపల్లి) తెల్కపల్లి మండలం తెల్కపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
187 ఉయ్యాలవాడ (నాగర్‌కర్నూల్ మండలం) నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
188 ఎండబెట్ల నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
189 ఔరాస్‌పల్లి నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
190 కుమ్మెర (తాడూరు) నాగర్‌కర్నూల్ మండలం తాడూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
191 గగ్గల్‌పల్లి నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
192 గన్యాగుల నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
193 గుడిపల్లి (నాగర్‌కర్నూల్) నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
194 చందుబట్ల నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
195 తూడుకుర్తి నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
196 దేశి ఇటిక్యాల్ నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
197 నర్సాయిపల్లి (నాగర్‌కర్నూల్) నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
198 నల్లవెల్లి (నాగర్‌కర్నూల్) నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
199 నాగనూల్ నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
200 నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
201 పులిజాల్ నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
202 పెద్దముద్దునూరు నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
203 పెద్దాపురం (నాగర్‌కర్నూల్ మండలం) నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
204 బొందలపల్లి నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
205 మంతటి నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
206 మల్కాపూర్ (నాగర్‌కర్నూల్) నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
207 వనపట్ల నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
208 వెంకటాపూర్ (నాగర్‌కర్నూల్ మండలం) నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
209 శ్రీపురం (నాగర్‌కర్నూల్) నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
210 ఇప్పలపల్లి (పదర మండలం) పదర మండలం అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
211 ఉడిమిళ్ళ పదర మండలం అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
212 గానుగపెంట (పదర మండలం) పదర మండలం అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
213 పదర పదర మండలం అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
214 మద్దిమడుగు (పదర మండలం) పదర మండలం అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
215 మారెడుగు పదర మండలం అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
216 వంకేశ్వరం పదర మండలం అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
217 కొండూరు (పెంట్లవెల్లి మండలం) పెంట్లవెల్లి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
218 గోపాలపురం (పెంట్లవెల్లి మండలం) పెంట్లవెల్లి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
219 జటప్రోలు పెంట్లవెల్లి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
220 పెంట్లవెల్లి పెంట్లవెల్లి మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
221 మంచాలకట్ట (పెంట్లవెల్లి మండలం) పెంట్లవెల్లి మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
222 మల్లేశ్వరం (పెంట్లవెల్లి మండలం) పెంట్లవెల్లి మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
223 వేంకల్ పెంట్లవెల్లి మండలం కొల్లాపుర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
224 సింగవరం (పెంట్లవెల్లి మండలం) పెంట్లవెల్లి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
225 ఆదిరాల పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
226 కల్వకోల్ (పెద్దకొత్తపల్లి) పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
227 కొత్తపేట (పెద్దకొత్తపల్లి మండలం) పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
228 గంట్రావుపల్లి పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
229 చంద్రకల్ పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
230 చిన్నకర్పాముల పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
231 చెన్నపురావుపల్లి పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
232 జొన్నలబోగుడ పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
233 తిరుమలంపల్లి (పెద్దకొత్తపల్లి) పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
234 దేదినేనిపల్లి పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
235 దేవల్‌తిరుమల్‌పూర్ పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
236 నారాయణ్‌పల్లి పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
237 పెద్దకర్పాముల పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
238 పెద్దకొత్తపల్లి పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
239 బాచారం (పెద్దకొత్తపల్లి) పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
240 మర్రికల్ పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
241 మహాసముద్రం (పెద్దకొత్తపల్లి) పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
242 మారేడుమాన్‌దిన్నె పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
243 ముస్తిపల్లి (పెద్దకొత్తపల్లి) పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
244 యాపట్ల పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
245 వెన్నచర్ల పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
246 వేడుకరావుపల్లి పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
247 సాతాపూర్ (పెద్దకొత్తపల్లి) పెద్దకొత్తపల్లి మండలం పెద్దకొత్తపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
248 అంబగిరి బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
249 అనంతవరం (బల్మూర్ మండలం) బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
250 కొండనాగుల బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
251 కొండారెడ్డిపల్లి (బల్మూర్) బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
252 గట్టుతూమాన్ బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
253 గోదాల్ బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
254 చెన్నారం (బల్మూర్) బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
255 జినుకుంట బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
256 తూమాన్‌పేట బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
257 నర్సాయ్పల్లి బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
258 పోలిసెట్టిపల్లి బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
259 పోలేపల్లి (బల్మూర్) బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
260 బల్మూర్ బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
261 బాణాల బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
262 బిల్లకల్ బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
263 మహదేవ్‌పూర్ (బల్మూర్ మండలం) బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
264 మైలారం (బల్మూర్) బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
265 రామాజీపల్లి (బల్మూర్) బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
266 వీరంరాజుపల్లి బల్మూర్ మండలం బల్మూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
267 అనేఖాన్‌పల్లి బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
268 అల్లిపూర్ (బిజినపల్లి) బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
269 కారుకొండ బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
270 ఖానాపూర్ (బిజినపల్లి మండలం) బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
271 గంగారం (బిజినపల్లి) బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
272 గుడ్లనర్వ బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
273 గౌరారం (బిజినపల్లి) బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
274 ధర్మాపూర్ (బిజినేపల్లి మండలం) బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
275 పాలెం (బిజినపల్లి) బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
276 పోలేపల్లి (బిజినపల్లి) బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
277 బిజినేపల్లి (నాగర్‌కర్నూల్ జిల్లా) బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
278 బోయాపూర్ బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
279 మంగనూర్ బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
280 మమ్మాయిపల్లి బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
281 మహదేవ్‌పేట బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
282 లాట్‌పల్లి బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
283 లింగసానిపల్లి బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
284 వట్టెం బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
285 వడ్డెమాను (బిజినపల్లి) బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
286 వసంతపూర్ బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
287 వెంకటాపూర్ (బిజినపల్లి మండలం) బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
288 వెల్గొండ (బిజినపల్లి) బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
289 షాయిన్‌పల్లి బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
290 సల్కార్‌పేట్ బిజినేపల్లి మండలం బిజినేపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లా
291 అంబట్‌పల్లి (లింగాల మండలం) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
292 అవుసలికుంట లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
293 కొత్తకుంటపల్లి లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
294 కోమటికుంట (లింగాల) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
295 జీలుగుపల్లి లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
296 దత్తారం లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
297 బాకారం లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
298 మక్దూంపూర్ (లింగాల) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
299 మనాజీపేట్ (లింగాల) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
300 మాదాపూర్ (లింగాల) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
301 రాంపూర్ (లింగాల) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
302 రాయవరం (లింగాల మండలం) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
303 లింగాల (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
304 వల్లభాపూర్ (లింగాల మండలం) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
305 సాయిన్‌పేట లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
306 సూరాపూర్ లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
307 అన్నారం (వంగూరు) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
308 ఉప్పలపహాడ్ (వంగూరు) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
309 ఉమ్మాపూర్ (వంగూరు) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
310 ఉల్పర వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
311 కొండారెడ్డిపల్లి (వంగూరు) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
312 కోనేటిపూర్ వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
313 గజ్రా వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
314 జాజల వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
315 తిప్పారెడ్డిపల్లి వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
316 తిరుమలగిరి (వంగూరు మండలం) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
317 దిండిచింతలపల్లి వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
318 నిజామాబాదు (వంగూరు మండలం) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
319 పోతారెడ్డిపల్లి (వంగూరు) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
320 పోల్కంపల్లి (వంగూరు) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
321 మిట్టసదుగోడ్ వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
322 రంగాపూర్ (వంగూరు) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
323 వంగూరు (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
324 వెంకటాపూర్ (పట్టిగోదల్) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
325 సర్వారెడ్డిపల్లి (వంగూరు) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
326 అజిలాపూర్ (వెల్దండ) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
327 ఎర్రవల్లి (వెల్దండ) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
328 కుప్పగండ్ల వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
329 కొట్ర వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
330 కొనెడువాడ వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
331 గుండాల్ (వెల్దండ) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
332 చెదురువల్లి వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
333 చెర్కూర్ వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
334 పెద్దాపూర్ (వెల్దండ) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
335 పోతేపల్లి (వెల్దండ) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
336 బొల్లంపల్లి (వెల్దండ) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
337 భైర్‌పూర్ వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
338 రాచూరు (వెల్దండ) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
339 లింగారెడ్డిపల్లి (వెల్దండ) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
340 వెల్దండ (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) వెల్దండ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా