పెద్దేముల్ మండలం
పెద్దేముల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, పెద్దేముల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°20′00″N 77°40′00″E / 17.3333°N 77.6667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | పెద్దేముల్ (పెద్దేముల్ మండలం) |
గ్రామాలు | 29 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 51,893 |
- పురుషులు | 25,725 |
- స్త్రీలు | 26,168 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 42.90% |
- పురుషులు | 55.04% |
- స్త్రీలు | 30.71% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
పెద్దేముల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు, చెందిన మండలం.[1] పెద్దేముల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన తాండూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వికారాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 29 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. నిర్జన గ్రామాలు లేవు.
గణాంకాలు
[మార్చు]మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 51,893 - పురుషులు 25,725 - స్త్రీలు 26,168. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 238 చ.కి.మీ. కాగా, జనాభా 44,819. జనాభాలో పురుషులు 22,256 కాగా, స్త్రీల సంఖ్య 22,563. మండలంలో 9,485 గృహాలున్నాయి.[3]
సమీప మండలాలు
[మార్చు]తూర్పు: బంటారం, ధరూర్ దక్షిణం: తాండూర్,యాలాల్[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు 3 పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ http://www.onefivenine.com/india/villages/Rangareddi/Peddemul/Peddemul[permanent dead link]