కుసుమ నూనె: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
7 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
పంక్తి 18:
=కుసుమనూనె=
 
కుసుమనూనె రంగు, వాసన లేని పారదర్శకంగా వుండునూనె(కొన్ని సందర్భాలలోపాలిపోయిన పసుపురంగులో వుండును).కుసుమ నూనెలో ఎకబంధ,ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(poly unsaturated fatty acids OR PUFA)అధికమొత్తంలో వున్నాయి.కుసుమలో రెండురకాకున్నాయి.ఒకరకం కుసుమనూనెలో లినొలిక్‌ఆసిడ్(ఒమేగా-6 ఫ్యాటిఆసిడు)75-78%వరకు వుండును.మరోరకంలో ఒలిక్ ఆమ్లం (ఒమేగా-9 ఫ్యాటి ఆసిడ్)40-50% వుండును.లినొలిక్‌ ఆమ్లం అధికశాతంలోవున్న కుసుమనూనె ప్రస్తుతం ఉత్పత్తిలో వున్నది.పంటను సాగుచేసిన కాలాన్ని(చలికాలంమరియు చలికాలం) బట్టి నూనెలోని కొవ్వుఆమ్లాల శాతంలో 2-3% వరకు భిన్నత్వం కన్పిస్తుంది.అలాగే మొక్కవేరైటిమొక్కవేరైటిని బట్తికూడాబట్టి కూడా తేడా వస్తుంది.<ref>{{citeweb|url=http://www.nobel.gen.tr/Makaleler/IJNES-Issue%203-48-2011.pdf|title=Oil Content and Fatty Acid Composition of Some Safflower (Carthamus
tinctorius L.) Varieties Sown in Spring and Winter|publisher=nobel.gen.tr|date=|accessdate=2015-03-15}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1452423" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ