"కుసుమ నూనె" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
 
'''మార్గరిన్ (margarine)''': మార్గరిను అనేది వెన్న (Butter)కు ప్రత్యామ్నాయంగా తయారుచేసినది. దీనినే టేబుల్‌ బట్టరు అని కూడా అంటారు. మార్గరినులో 80% వరకు వనస్పతి (hydrogenated fat), 12-15% నీరు(తేమగా), మిగిలినది రిపైండ్‌నూనె. రిపైండ్‌నూనె ఒకటి, లేదా అంతకు ఎక్కువగాని వుండును. మార్గరిన్‌ను బేకరి ఉత్పత్తులలో, కేకులో తయారిలో వుపయోగిస్తారు.ఇందులో సింథటికి విటమినులు A మరియు D లను కలిపెదరు<ref>{[citeweb|url=http://www.yourdictionary.com/margarine|title=margarine|publisher=yourdictionary.com|date=|accessdate=2015-03-15}}</ref>.
 
'''మార్గరినుకుండవలసిన భౌతిక,రసాయనిక లక్షణాల పట్టిక'''
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1452444" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ