41,889
edits
'''ఆముదపు నూనె''' ఆముదపు గింజల నుండి తీయు నూనె ఖాద్యతైలం కాదు.కాని పారీశ్రామిక రంగంలో దీని వాడకం విసృతంగా కలదు. శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్ (Ricinus communis), యుపెర్బెసియె కుటుంబానికి చెందినది.
ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్దానం<ref>{{citeweb|url=http://azolla.fc.ul.pt/aulas/documents/Ricinuscom.pdf|title=The Castor Bean|publisher=azolla.fc.ul.pt|date=|accessdate=2015-03-15}}</ref>. అముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు.
[[File:Ricinus March 2010-1.jpg|thumb|right|200px|పూలతో ఆముదం మొక్క]]
[[File:CastorOilFruit.JPG||thumb|right|200px|కాయలు]]
|