"ఆముదము నూనె" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
===నూనెను తయారుచేయడం===
 
విత్తనంలనుండి నూనెను 'ఎక్సుపెల్లరు'లనబడునూనెతీయుయంత్రాలద్వారా తీయుదురు.40-50 సంవత్సరంలక్రితం,ఆముదంను కేశనూనెగా వాడుటకై 'వంటాముదం'పేరుతో నూనెను ప్రత్యేకంగా చేసెవారు.ఆముదంగింజలకు కొద్దిగానీరును కలిపి మెత్తగా దంచి,ఇకపెద్దపాత్రలోవేసి,తగినంతగా నీరుచేసిబాగా వేడిచేయుదురు,వేడికి నీటిపైభాగంలో ఆముదంచేరును.ఆలాపైకితేరిన నూనెను వేరేపాత్రలో వేసి,తేర్చెవారు.విత్తనంపై పెంకును తొలగించిలేదా,విత్తానాన్ని యదావిధిగా యంత్రాలలో ఆడించి నూనెను తీయుదురు.కేకులో వుండిపోయిన నూనెను సాల్వెంట్‌ప్లాంట్‌ ద్వారా తీయుదురు<ref>{{citeweb|url=http://www.oilseedcrops.org/castor-bean|title=ExtractionCastor Bean|publisher=oilseedcrops.org|date=|accessdate=2015-03-15}}</ref>.
 
===నూనె===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1452460" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ