ఫిఖహ్: కూర్పుల మధ్య తేడాలు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
map swap |
||
పంక్తి 7: | పంక్తి 7: | ||
== పుట్టు పూర్వోత్తరాలు == |
== పుట్టు పూర్వోత్తరాలు == |
||
[[Image: |
[[Image:Map of the Legal systems of the world (en).png|thumb|300px|ప్రపంచమంతటా న్యాయవిధానాలు.]] |
||
{{legend|#4ac|[[పౌర చట్టాలు]]}} |
|||
{{legend|#c76|[[సాధారణ చట్టాలు]]}} |
|||
{{legend|#975|సమ్మిళిత పౌర మరియు సాధారణ చట్టాలు}} |
|||
{{legend|#363|[[సాంప్రదాయిక చట్టాలు]]}} |
|||
{{legend|#fb3|[[ఫిఖహ్]]}} |
|||
]] |
|||
ఫిఖహ్ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం, ''లోతైన అవహగాహన'' లేదా ''సంపూర్ణ అవగాహన''. |
ఫిఖహ్ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం, ''లోతైన అవహగాహన'' లేదా ''సంపూర్ణ అవగాహన''. |
||
08:51, 12 మే 2015 నాటి కూర్పు
వ్యాసాల క్రమం |
ఇస్లామీయ చట్టం (ఫిఖహ్) |
---|
ఇస్లామీయ విద్య |
ఇస్లాం పై వ్యాసాల పరంపర
| |
ఫిఖహ్ | |
| |
అహ్కామ్ | |
పండిత బిరుదులు | |
|
ఫిఖహ్ (అరబ్బీ : فقه ), ఇస్లాం లో ఇస్లామీయ న్యాయశాస్త్రం. షరియా విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా ఖురాన్ మరియు సున్నహ్ ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ ఫత్వాలకు రూపాన్నిస్తుంది, ఉలేమాలు నిర్ణయాలు తీసుకుంటారు.
ఫిఖహ్ ముస్లిం సాంప్రదాయాలను, ఇస్లాం ఐదు మూలస్తంభాలను మరియు సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు సున్నీ ముస్లిం ఫిఖహ్ పాఠశాలలు (మజహబ్) లు గలవు. [1]
పుట్టు పూర్వోత్తరాలు
ఫిఖహ్ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం, లోతైన అవహగాహన లేదా సంపూర్ణ అవగాహన.
ఇస్లామీయ చట్టం
ఇస్లామీయ చట్టం (ఫిఖహ్) రెండు ప్రధాన విషయాలను కలిగి వున్నది. 1. కార్య-సంబంధ చట్టాలు, 2. స్థితి-సంబంధ చట్టాలు.
చట్టాలు, కార్య-సంబంధాల ఆధారంగా ('అమలియ్య — عملية ) : ఇందులో :
- కర్తవ్యం (Obligation) (పర్జ్)
- సిఫారసు (Recommendation) (మన్దూబ్)
- స్వీకారం (Permissibility) (ముబాహ్)
- అస్వీకారం, లేదా ఏహ్యం (Disrecommendation) (మక్రూహ్)
- నిషేధితం (Prohibition) (హరామ్)
చట్టాలు, స్థితి-సంబంధాల ఆధారంగా (వదీయ') : ఇందులో :
- షరతు (Condition) (షర్త్)
- కారణం (Cause) (సబబ్)
- వారించడం (Preventor) (మనా)
- స్వీకారం/కార్యాచరణంలో వుంచు (Permit/Enforce) (రుఖ్సాహ్, అజీమాహ్)
- స్వీకారం/అసత్యం/నిరాకరణ (Valid/Corrupt/Invalid) (సహీహ్, ఫసద్, బాతిల్)
- తగిన సమయం/రుణం/నెమరువేయడం (In time/Debt/Repeat) (అదా, అల్-ఖజా, ఇయాదా)
ముస్లిం న్యాయపండితులు : ఉలేమా
ముస్లిం న్యాయపండితులను ఉలేమా అంటారు, అర్థం; జ్ఞానులు. ఫిఖహ్ పండితులను ఫకీహ్లు అంటారు.
ఇవీ చూడండి
నోట్స్
- ↑ Glasse, Cyril, The New Encyclopedia of Islam, Altamira, 2001, p.141
మూలాలు
- Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). Shari'ah: Islamic Law. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1-84200-087-8 (hardback)
- Levy, Reuben (1957). The Social Structure of Islam. UK: Cambridge University Press. ISBN 978-0-521-09182-4.