దేవి శ్రీ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , నేపధ్య → నేపథ్య, → (86) using AWB
పంక్తి 35: పంక్తి 35:
}}
}}


'''దేవీశ్రీ ప్రసాద్''' సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపధ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు.
'''దేవీశ్రీ ప్రసాద్''' సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు.
==బాల్యం==
==బాల్యం==
ఆయన తండ్రి పేరు [[గొర్తి సత్యమూర్తి]]. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు [[రామచంద్రాపురం]] దగ్గర [[వెదురుపాక]]. ఆయన తండ్రి అత్తగారి పేరులోని ''దేవి'', మామ గారైన ప్రసాదరావు పేరులోని ''ప్రసాద్'' తీసుకొని ''దేవిశ్రీ ప్రసాద్'' అని పేరు పెట్టాడు.<ref>[http://www.sakshi.com/news/family/father-satya-murthy-tells-about-devi-sri-prasad-153960 సాక్షి పత్రికలో దేవిశ్రీ తండ్రితో ముఖాముఖి]</ref> దేవిశ్రీ [[ఉప్పలపు శ్రీనివాస్|మాండొలిన్ శ్రీనివాస్]] దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. [[మద్రాసు]]లో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీ కి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.
ఆయన తండ్రి పేరు [[గొర్తి సత్యమూర్తి]]. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు [[రామచంద్రాపురం]] దగ్గర [[వెదురుపాక]]. ఆయన తండ్రి అత్తగారి పేరులోని ''దేవి'', మామ గారైన ప్రసాదరావు పేరులోని ''ప్రసాద్'' తీసుకొని ''దేవిశ్రీ ప్రసాద్'' అని పేరు పెట్టాడు.<ref>[http://www.sakshi.com/news/family/father-satya-murthy-tells-about-devi-sri-prasad-153960 సాక్షి పత్రికలో దేవిశ్రీ తండ్రితో ముఖాముఖి]</ref> దేవిశ్రీ [[ఉప్పలపు శ్రీనివాస్|మాండొలిన్ శ్రీనివాస్]] దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. [[మద్రాసు]]లో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.


==సంగీతం అందించిన చిత్రాలు==
==సంగీతం అందించిన చిత్రాలు==
పంక్తి 44: పంక్తి 44:
|+
|+
|-
|-
!సంవత్సరము !! సినిమా పేరు !! మూలములు
!సంవత్సరము !! సినిమా పేరు !! మూలములు
|----
|----
| 1999
| 1999
|''[[దేవి]]'' ||
|''[[దేవి]]'' ||
|----
|----
| 1999 ||''[[నీకోసం]]''||
| 1999 ||''[[నీకోసం]]''||
|----
|----
|2000
|2000
|''నవ్వుతూ బ్రతకాలిరా'' ||
|''నవ్వుతూ బ్రతకాలిరా'' ||
|----
|----
|2001
|2001
|''[[ఆనందం ]]'' ||
|''[[ఆనందం ]]'' ||
|----
|----
| 2002|| ''[[కలుసుకోవాలని]]'' ||
| 2002|| ''[[కలుసుకోవాలని]]'' ||
|----
|----
| 2002|| ''[[ఖడ్గం]]'' ||
| 2002|| ''[[ఖడ్గం]]'' ||
|----
|----
| 2002|| ''[[మన్మదుడు]]'' ||
| 2002|| ''[[మన్మదుడు]]'' ||
|----
|----
| 2002|| ''[[తొట్టి గ్యాంగ్]]'' ||
| 2002|| ''[[తొట్టి గ్యాంగ్]]'' ||
|----
|----
| 2002|| ''[[సొంతం]]'' ||
| 2002|| ''[[సొంతం]]'' ||
|----
|----
| 2003
| 2003
|''[[వర్షం]]'' ||
|''[[వర్షం]]'' ||
|----
|----
| 2004
| 2004
|''[[వెంకీ]]'' ||
|''[[వెంకీ]]'' ||
|---
|---
| 2004|| ''అభి'' ||
| 2004|| ''అభి'' ||
|---
|---
| 2004||''[[ఆర్య]]'' ||
| 2004||''[[ఆర్య]]'' ||
|----
|----
| 2004||''[[శంకర్ దాదా MBBS]]'' ||
| 2004||''[[శంకర్ దాదా MBBS]]'' ||
|----
|----
| 2004||''[[మాస్ (film)|మాస్]]'' ||
| 2004||''[[మాస్ (film)|మాస్]]'' ||
పంక్తి 86: పంక్తి 86:
|----
|----
| 2005
| 2005
|''[[బన్నీ]]'' ||
|''[[బన్నీ]]'' ||
|----
|----
| 2005
| 2005
|''[[భద్ర]]'' ||
|''[[భద్ర]]'' ||
|----
|----
| 2005
| 2005
|''[[ఒక ఊరిలో ]]'' ||
|''[[ఒక ఊరిలో ]]'' ||
|----
|----
| 2005
| 2005
|''[[అందరివాడు ]]'' ||
|''[[అందరివాడు ]]'' ||
|----
|----
| 2005
| 2005
పంక్తి 109: పంక్తి 109:
|''[[రాఖి]]'' •||
|''[[రాఖి]]'' •||
|----
|----
| 2007
| 2007
|''[[జగడం]]'' •||
|''[[జగడం]]'' •||
|----
|----
| 2007
| 2007
|''[[ఆట]]'' •||
|''[[ఆట]]'' •||
|----
|----
| 2007
| 2007
|''[[శంకర్ దాదా జిందాబాద్]]'' •||
|''[[శంకర్ దాదా జిందాబాద్]]'' •||
|----
|----
| 2007
| 2007
|''[[తులసి]]'' • ||
|''[[తులసి]]'' • ||
|----
|----
| 2008
| 2008
|''[[జల్సా]]'' • ||
|''[[జల్సా]]'' • ||
|----
|----
| 2008
| 2008
| ''[[రెడీ]]'' •||
| ''[[రెడీ]]'' •||
|----
|----
| 2008
| 2008
|''[[కింగ్]]'' •||
|''[[కింగ్]]'' •||
|----
|----
| 2009
| 2009
|''[[కరెంట్]]'' •
|''[[కరెంట్]]'' •
|
|
|----
|----
| 2009
| 2009
|''[[ఆర్య 2]]'' •
|''[[ఆర్య 2]]'' •
|
|
|----
|----
| 2009
| 2009
|''[[అదుర్స్]]'' •
|''[[అదుర్స్]]'' •
|
|
|----
|----
| 2010
| 2010
|''[[నమో వెంకటేశ]]'' •||
|''[[నమో వెంకటేశ]]'' •||
|----
|----
| 2011
| 2011
|''[[Mr.పర్ ఫెక్ట్]]'' •||
|''[[Mr.పర్ ఫెక్ట్]]'' •||
|----
|----
| 2011
| 2011
|''[[100% లవ్]]'' •||
|''[[100% లవ్]]'' •||
|----
|----
| 2011
| 2011
|''[[దడ]]•''||
|''[[దడ]]•''||
|----
|----
| 2011
| 2011
|''[[ఊసరవెల్లి]]'' •||
|''[[ఊసరవెల్లి]]'' •||
|----
|----
|2012
|2012
|''[[గబ్బర్ సింగ్]]'' •||
|''[[గబ్బర్ సింగ్]]'' •||
|----
|----
|2012
|2012
|''[[జులాయి]]'' •||
|''[[జులాయి]]'' •||
|----
|----
|2012
|2012
|''[[డమరుకం]]'' • ||
|''[[డమరుకం]]'' • ||
|----
|----
|2012
|2012
|''[[సారొచ్చారు ]]'' •||
|''[[సారొచ్చారు ]]'' •||
|----
|----
| 2013
| 2013
పంక్తి 173: పంక్తి 173:
|----
|----
| 2013
| 2013
|''[[ఇద్దరమ్మాయిలతో]]'' •||
|''[[ఇద్దరమ్మాయిలతో]]'' •||
|----
|----
| 2013
| 2013
| ''[[సింగం]]'' •||
| ''[[సింగం]]'' •||
|----
|----
| 2013
| 2013
|''[[ఎవడు]]'' ||
|''[[ఎవడు]]'' ||
|----
|----
| 2013
| 2013
|''[[అత్తారింటికి దారేది]]'' • ||
|''[[అత్తారింటికి దారేది]]'' • ||
|----
|----
| 2013
| 2013
|''[[బాయ్]]'' • ||
|''[[బాయ్]]'' • ||
|----
|----
| 2013
| 2013
|''[[1: నెనొక్కడినే]]'' • ||
|''[[1: నెనొక్కడినే]]'' • ||
|----
|----
| 2013
| 2013
| ''వీరుడొక్కడే'' ||
| ''వీరుడొక్కడే'' ||
|----
|----
| 2014||''[[లెజెండ్]]'' • ||
| 2014||''[[లెజెండ్]]'' • ||
|----
|----
| 2014||''[[అల్లుడు శీను]]'' ||
| 2014||''[[అల్లుడు శీను]]'' ||
|-----
|-----
|2015
|2015
| ''[[S/O సత్యమూర్తి]]'' ||
| ''[[S/O సత్యమూర్తి]]'' ||
|-----
|-----
|2015
|2015
| ''[[శ్రీమంతుడు]]'' ||
| ''[[శ్రీమంతుడు]]'' ||
|----
|----
|2015
|2015
| ''[[శివమ్]]'' ||
| ''[[శివమ్]]'' ||
|-----
|-----
|2015
|2015
| ''[[కుమారి21ఎఫ్]]'' ||
| ''[[కుమారి21ఎఫ్]]'' ||
|-----
|-----
|2016
|2016
| ''[[నాన్నకు ప్రేమతో]]'' ||
| ''[[నాన్నకు ప్రేమతో]]'' ||
|----
|----
|2016
|2016
| ''[[నేను శైలజ]]'' . ||
| ''[[నేను శైలజ]]'' . ||
|-----
|-----
|2016
|2016
| ''[[సర్దార్ గబ్బర్ సింగ్]]'' . ||
| ''[[సర్దార్ గబ్బర్ సింగ్]]'' . ||
|-----
|-----
|2016
|2016
| ''[[ఎవడొ ఒకడు]] ||
| ''[[ఎవడొ ఒకడు]] ||
|-----
|-----
|2016
|2016
| ''[[జనతా గ్యారేజ్]] ||
| ''[[జనతా గ్యారేజ్]] ||
|-
|-
|2017
|2017
| ''[[ఖైదీ నెంబర్ 150]] ||
| ''[[ఖైదీ నెంబర్ 150]] ||
|-
|-
|}
|}
పంక్తి 244: పంక్తి 244:


[[వర్గం:1979 జననాలు]]
[[వర్గం:1979 జననాలు]]
[[వర్గం: తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]

10:09, 9 అక్టోబరు 2016 నాటి కూర్పు

దేవిశ్రీ ప్రసాద్
జననంప్రసాద్
(1979-08-02) 1979 ఆగస్టు 2 (వయసు 44)
వెదురుపాక
ఇతర పేర్లుదేవి
వృత్తిసంగీత దర్శకత్వం, గాయకుడు
మతంహిందూ
తండ్రిసత్యమూర్తి

దేవీశ్రీ ప్రసాద్ సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు.

బాల్యం

ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. ఆయన తండ్రి అత్తగారి పేరులోని దేవి, మామ గారైన ప్రసాదరావు పేరులోని ప్రసాద్ తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ అని పేరు పెట్టాడు.[1] దేవిశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. మద్రాసులో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.

సంగీతం అందించిన చిత్రాలు

సంవత్సరము సినిమా పేరు మూలములు
1999 దేవి
1999 నీకోసం
2000 నవ్వుతూ బ్రతకాలిరా
2001 ఆనందం
2002 కలుసుకోవాలని
2002 ఖడ్గం
2002 మన్మదుడు
2002 తొట్టి గ్యాంగ్
2002 సొంతం
2003 వర్షం
2004 వెంకీ
2004 అభి
2004 ఆర్య
2004 శంకర్ దాదా MBBS
2004 మాస్
2004 నా అల్లుడు
2004 నువ్వొస్తానంటే నేనొద్దంటానా
2005 బన్నీ
2005 భద్ర
2005 ఒక ఊరిలో
2005 అందరివాడు
2005 ఆరు
2006 పౌర్ణమి
2006 బొమ్మరిల్లు
2006 రాఖి
2007 జగడం
2007 ఆట
2007 శంకర్ దాదా జిందాబాద్
2007 తులసి
2008 జల్సా
2008 రెడీ
2008 కింగ్
2009 కరెంట్
2009 ఆర్య 2
2009 అదుర్స్
2010 నమో వెంకటేశ
2011 Mr.పర్ ఫెక్ట్
2011 100% లవ్
2011 దడ
2011 ఊసరవెల్లి
2012 గబ్బర్ సింగ్
2012 జులాయి
2012 డమరుకం
2012 సారొచ్చారు
2013 మిర్చి
2013 ఇద్దరమ్మాయిలతో
2013 సింగం
2013 ఎవడు
2013 అత్తారింటికి దారేది
2013 బాయ్
2013 1: నెనొక్కడినే
2013 వీరుడొక్కడే
2014 లెజెండ్
2014 అల్లుడు శీను
2015 S/O సత్యమూర్తి
2015 శ్రీమంతుడు
2015 శివమ్
2015 కుమారి21ఎఫ్
2016 నాన్నకు ప్రేమతో
2016 నేను శైలజ .
2016 సర్దార్ గబ్బర్ సింగ్ .
2016 ఎవడొ ఒకడు
2016 జనతా గ్యారేజ్
2017 ఖైదీ నెంబర్ 150

పురస్కారాలు

బయటి లింకులు

  1. సాక్షి పత్రికలో దేవిశ్రీ తండ్రితో ముఖాముఖి