"అంగ వ్యవస్థ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
203 bytes removed ,  11 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(ఇతర వ్యాసాలనుండి పరిచయ భాగం ఇక్కడికి కాపీ)
చి
 
మానవ శరీరంలో వివిధ అంగాలను ఒక విధమైన పద్దతిలో పనిచేస్తాయి. అత్యంత క్లిష్టమైన భౌతిక లేదా రసాయనిక ప్రక్రియలు ఇలా అవయవాల సమిష్టి క్రియల ద్వారా సాధ్యమౌతున్నాయి.
 
 
* [[జీర్ణ వ్యవస్థ]] - ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి కావలసిన శక్తిని, పోషకతను సమకూర్చే వ్యవస్థ - [[నోరు]] నుండి [[గుదము]] వరకు విస్తరించి ఉన్నది. దీనికి అనుబంధంగా [[లాలాజల గ్రంధులు]],[[కాలేయం]], [[క్లోమము]] వంటి కొన్ని గ్రంధులున్నాయి.
 
 
* [[మూత్ర వ్యవస్థ]] - శరీంరలో ఆమ్ల, క్షార తుల్యతను సరిగా ఉంచడానికి, వ్యర్ధ పదార్ధాలను, విష పదార్ధాలను విసర్జింపడానికి మూత్రపిండాలలో తయారైన [[మూత్రం]] బయటకు విసర్జించబడుతుంది. - [[మూత్రపిండాలు]], [[మూత్రనాళాలు]], [[మూత్రాశయం]], [[ప్రసేకం]] వంటివి ఈ వ్యవస్థలో అవయవాలు.
 
 
* [[రక్త ప్రసరణ వ్యవస్థ]] - రక్తాన్ని వివిధ భాగాలలో ప్రసరింప జేయడానికి - గుండె, ఊపిరితిత్తులు, రక్త నాళాలు ఈ వ్యవస్థలో భాగాలు.
 
 
* [[నాడీ వ్యవస్థ]] - నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది [[జంతువు]]లలో మాత్రమే కనిపిస్తుంది. సకసేరుకాలలో ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. 1. [[ప్రేరణ]]కు [[ప్రతిచర్య]], 2. సమన్వయం మరియు 3. అభ్యాసన. -
సౌలభ్యంకోసం* నాడీవ్యవస్థను[[నాడీ వ్యవస్థ]] - నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది [[జంతువు]]లలో మాత్రమే కనిపిస్తుంది. ఇది మూడు భాగాలుగాముఖ్యమైన విభజించడంవిధులను జరిగిందినిర్వర్తిస్తుంది. [[ప్రేరణ]]కు [[ప్రతిచర్య]], సమన్వయం మరియు అభ్యాసన. (1) [[కేంద్ర నాడీ వ్యవస్థ]]లో [[మెదడు]] మరియు [[వెన్నుపాము]] ఉంటయి. (2) [[పరిధీయ నాడీ వ్యవస్థ]]లో [[కపాల నాడులు]] మరియు [[కశేరు నాడులు]] ఉంటాయి. (3) [[స్వయంచోదిత నాడీ వ్యవస్థ]] - నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది.'''నాడీ కణాలు''', '''నాడీ కణదేహం'''.
 
 
* [[శ్వాస వ్యవస్థ]] - ఊపిరితిత్తులద్వారా మన శరీరానికి కావలసిన [[ప్రాణవాయువు]] లభిస్తుంది. [[ముక్కు]] నుండి [[వాయుకోశాలు]] వరకు ఇది విస్తరించింది. - [[ముక్కు]], [[గొంతు]], [[స్వరపేటిక]], [[ఊపిరితిత్తులు]] ఈ వ్యవస్థలోనివి.
 
* [[స్త్రీ జననేంద్రియ వ్యవస్థ]] - లో ఒక జత [[స్త్రీ బీజకోశాలు]], [[బీజవాహిక]]లు, [[గర్భాశయం]], [[యోని]], [[యోనిశీర్షం]], కొన్ని అనుబంధ గ్రంధులు ఉంటాయి.
 
 
* [[శోషరస వ్యవస్థ]] - రక్తనాళాల ద్వారా [[రక్తం]] కదులుతున్నప్పుడు [[ప్లాస్మా]]లో ఉన్న నీరు, దానిలో ఉన్న ఆక్సిజన్ పోషకపదార్ధాలు రక్తనాళాల గోడల నుంచి బయటకువచ్చి కణజాలస్థలాల్లోకి చేరతాయి. ఈ ద్రవాన్ని [[కణబాహ్యద్రవం]] అంటారు. ఇది కణాల నుంచి కార్బన్ డైయాక్సైయిడ్ ని జీర్ణక్రియా వ్యర్ధపదార్ధాలను సేకరిస్తుంది. ఈ కణబాహ్యద్రవంలో అధిక భాగం రక్తనాళాల్లో ప్రవేశించి రక్తంలో ఒక అంశంగా రవాణా చెందుతుంది. మిగిలిన కణబాహ్యద్రవం కణజాలంలో ఉండే చిన్న శోషరసనాళికలలోకి ప్రవేశిస్తుంది. ఈ చిన్న నాళికలన్ని కలసి పెద్ద శోషరసనాళంగా ఏర్పడి, వాటి ద్వారా ప్రసరించి రక్తప్రసరణకు చేరుతుంది. ఈ విధంగా శోషరసనాళాల్లో ప్రవహించే కణబాహ్యద్రవాన్ని '[[శోషరసం]]' అంటారు. ఈ మొత్తం వ్యవస్థని శోషరస వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థలో శోషరస నాళికలు, [[శోషరస నాళాలు]], శోషరస వాహికలు, [[శోషరస గ్రంధులు]], శోషరస కణుపులు ఉంటాయి.
 
 
* [[అస్థిపంజర వ్యవస్థ]] - ఇది దేహానికి ఆధారాన్నిచ్చే ధ్రుఢనిర్మాణం. ఇవి దేహానికి వెలుపల ఉంటే వాటిని 'బాహ్య అస్థిపంజరం' అనీ, లోపల ఉంటే 'అంతర అస్థిపంజరం' అనీ అంటారు. శరీర మధ్యభాగంలోని అంతర అస్థిపంజరాన్ని 'అక్షాస్థి పంజరం' అని, వీటికి అనుబంధంగా అతికించబడి ఉన్నదాన్ని 'అనుబంధాస్థి పంజరం' అని అంటారు. మానవుని శరీరములో 206 [[ఎముక]]లుంటాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/370740" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ