బైయప్పనహళ్ళి రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బైయప్పనహళ్ళి రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను

ಬೈಯಪ್ಪನಹಳ್ಳಿ
స్టేషన్ గణాంకాలు
చిరునామాభారత దేశము
భౌగోళికాంశాలు12°59′28″N 77°39′08″E / 12.9912°N 77.6523°E / 12.9912; 77.6523Coordinates: 12°59′28″N 77°39′08″E / 12.9912°N 77.6523°E / 12.9912; 77.6523
ఎత్తు909 మీ.
మార్గములు (లైన్స్)చెన్నై సెంట్రల్-బెంగళూరు సిటీ రైలు మార్గము
సంధానాలుబస్, టాక్సీ, నమ్మ మెట్రో
ప్లాట్‌ఫారాల సంఖ్య2
ట్రాక్స్4
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
సైకిలు సౌకర్యాలుఉంది
ఇతర సమాచారం
ప్రారంభం2008
విద్యుదీకరణఅవును
స్టేషన్ కోడ్BYPL
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఫేర్ జోన్నైరుతి రైల్వే

బైయప్పనహళ్ళి రైల్వే స్టేషను (స్టేషను కోడ్: BYPL) అనేది బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని కర్నాటకలోని బైయప్పనహళ్ళిలో ఉన్న ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది బైయప్పనహళ్ళి, కృష్ణరాజపురం ప్రాంతానికి సేవలు అందిస్తుంది.

అభివృద్ధి[మార్చు]

బెంగుళూరు నగర రైల్వే స్టేషను చుట్టూ ఖాళీ స్థలం లేనందున, నగరంలో తూర్పు భాగంలో ఉన్న బైయప్పనహళ్ళి 2008 లో అన్ని రకాల సౌకర్యాలతో నగరానికి మూడవ రైల్వే టెర్మినల్గా దక్షిణ పశ్చిమ రైల్వే (SWR) ఈ రైల్వే స్టేషనును అభివృద్ధి చేసింది. [1]

నిర్మాణం & విస్తరణ[మార్చు]

బైయప్పనహళ్ళి రైల్వే స్టేషను రెండు ప్లాట్‌ఫారములు కలిగి ఉంది. ఈ స్టేషను నాలుగు రైలు మార్గముల ట్రాక్ కలిగి ఉండి, ఒక్కొక్కటి 400 మీ. పొడవు ఉంటుంది. ప్రతి ప్లాట్‌ఫారం నందు షెల్టర్లు,బెంచీలు, బుకింగ్ ఆఫీసు, పార్కింగ్, స్కైవే, టాయిలెట్ సదుపాయములు బైయప్పనహళ్ళి రైల్వే స్టేషను నందు ఉన్నాయి. [2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Big plans for Byappanahalli railway station". www.thehindu.com. Retrieved 9 June 2018.
  2. "BMRCL to build skywalk at Byappanahalli metro terminal". www.thehindu.com. Retrieved 9 June 2018.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నైరుతి రైల్వే