బాదనగుప్పే రైల్వే స్టేషను
స్వరూపం
బాదనగుప్పే | |||||
|---|---|---|---|---|---|
బాదనగుప్పే రైల్వే స్టేషను | |||||
| General information | |||||
| Location | చామరాజనగర్ జిల్లా, కర్నాటక | ||||
| Coordinates | 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E | ||||
| Elevation | 760m | ||||
| System | భారతీయ రైల్వే స్టేషను | ||||
| Platforms | 2 | ||||
| Construction | |||||
| Structure type | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను) | ||||
| Parking | ఉంది | ||||
| Other information | |||||
| Status | పనిచేస్తున్నది | ||||
| Station code | |||||
| జోన్లు | నైరుతి రైల్వే | ||||
| డివిజన్లు | మైసూర్ | ||||
| History | |||||
| Opened | 2008 | ||||
| |||||
బాదనగుప్పే రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైను లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను భారతదేశం లోని కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లా లో ఉంది.
ప్రదేశం
[మార్చు]బాదనగుప్పే రైల్వే స్టేషను మైసూరు జిల్లా లోని బాదనగుప్పే గ్రామంలో ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]
రైళ్ళు
[మార్చు]
ఈ మార్గంలో ఆరు రైళ్లు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. వాటిలో ఐదు నెమ్మదిగా నడిచే ప్రయాణీకుల రైళ్ళు ప్రయాణీకులను తీసుకు వెడతాయి. [2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 August 2016.
- ↑ "Work on new railway line will begin this month". The Times of India. Mysore. 7 February 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 August 2016.
| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| నైరుతి రైల్వే |
