మరియాల గంగవాడి రైల్వే స్టేషను
స్వరూపం
మరియాల గంగవాడి | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | చామరాజనగర్ జిల్లా, కర్ణాటక India |
Coordinates | 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E |
Elevation | 760m |
ఫ్లాట్ ఫారాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను) |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | |
జోన్లు | నైరుతి రైల్వే |
డివిజన్లు | మైసూర్ |
History | |
Opened | 2008 |
మరియాల గంగవాడి రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ శాఖా మార్గములో ఉంది. ఈ స్టేషను భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఉంది.
ప్రదేశం
[మార్చు]మరియాల గంగవాడి రైల్వే స్టేషను, మైసూరు జిల్లా నందు మరియాల గంగవాడి గ్రామం వద్ద ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]
రైళ్ళు
[మార్చు]ఈ మార్గంలో ఆరు రైళ్లు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. వాటిలో ఐదు నెమ్మదిగా నడిచే ప్రయాణీకుల రైళ్ళు ప్రయాణీకులను తీసుకు వెడతాయి. [2]
సర్వీసులు/సేవలు
[మార్చు]ఈ స్టేషను నుండి మైసూరు పట్టణానికి 7.00 ఎఎం, 10.50 ఎఎం, 5.00 పిఎం, 6.03 పిఎం, 9.00 పిఎం. గంటలకు రైలు సేవలను అందిస్తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
- ↑ "Work on new railway line will begin this month". The Times of India. Mysore. 7 February 2014. Retrieved 14 August 2016.
గ్యాలరీ
[మార్చు]-
రైల్వే స్టేషను నామఫలకం
-
రైల్వే స్టేషను
-
గంగవాడి గేటు