Jump to content

తాండవపుర రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
వికీపీడియా నుండి
తాండవపుర
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationతాండవపుర, మైసూరు జిల్లా, కర్ణాటక
భారత దేశము
Coordinates12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
Elevation760m
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడు
జోన్లు నైరుతి రైల్వే
డివిజన్లు మైసూర్
History
Opened2008
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

తాండవపుర రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని తాండవపుర నందు ఉంది.

ప్రదేశం

[మార్చు]

తాండవపుర రైల్వే స్టేషను మైసూరు జిల్లాలోని తాండవపుర గ్రామంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]

సర్వీసులు/సేవలు

[మార్చు]

ఈ స్టేషను నుండి చామరాజనగర్ పట్టణానికి ప్యాసింజరు రైలు సేవలను అందిస్తుంది. ప్రతి రోజూ 5.00 ఎఎం, 7.30 ఎఎం, 9.10 ఎఎం, 10.30 ఎఎం, 12.30పిఎం , 2.50 పిఎం, 6.45 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నైరుతి రైల్వే