Jump to content

కోననూర్ రైల్వే స్టేషను

Konanur
Konanur Railway Station
General information
LocationMysore District, Karnataka
India
Coordinates12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
Elevation760m
SystemIndian Railway Station
Junction station
Platforms2
Construction
Structure typeStandard (on ground station)
ParkingYes
Other information
StatusFunctioning
Station code
జోన్లు South Western Railway
డివిజన్లు Mysore railway division
History
Opened2008
Location
పటం

కోననూర్ రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా నందు ఉంది.

ప్రదేశం

[మార్చు]

కోననూర్ రైల్వే స్టేషను, మైసూరు జిల్లా నందు హెగ్గవాడి గేట్ గ్రామం వద్ద ఉంది.

చరిత్ర

[మార్చు]

ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]

సర్వీసులు/సేవలు

[మార్చు]

ఈ స్టేషను నుండి మైసూరు పట్టణానికి 7.08 ఎఎం, 11.00 ఎఎం, 5.08 పిఎం, 6.13 పిఎం, 9.03 పిఎం. గంటలకు రైలు సేవలను అందిస్తుంది. ప్రతి రోజూ చామరాజనగర్ పట్టణానికి 5.40 ఎఎం, 7.40 ఎఎం, 9.35 ఎఎం,11.00 ఎఎం, 1.00 పిఎం , 3.00 పిఎం, 7.00 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.