నంజంగుడ్ టౌన్ రైల్వే స్టేషను
స్వరూపం
నంజంగుడ్ టౌన్ | |
|---|---|
| భారతీయ రైల్వే స్టేషను | |
| సాధారణ సమాచారం | |
| ప్రదేశం | మైసూరు జిల్లా, కర్ణాటక భారత దేశము |
| అక్షాంశరేఖాంశాలు | 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E |
| ఎత్తు | 760 m (2,490 ft) |
| ప్లాట్‌ఫాములు | 2 |
| నిర్మాణం | |
| నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను) |
| పార్కింగ్ | ఉంది |
| ఇతర సమాచారం | |
| స్థితి | పనిచేస్తున్నది |
| స్టేషన్ కోడ్ | NTW |
| జోన్లు | నైరుతి రైల్వే |
| డివిజన్లు | మైసూరు |
| చరిత్ర | |
| ప్రారంభం | 2008 |
నంజంగుడ్ టౌన్ రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా నందు ఉంది.
ప్రదేశం
[మార్చు]నంజంగుడ్ టౌన్ రైల్వే స్టేషను, మైసూరు జిల్లా లోని నంజంగుడ్ టౌన్ వద్ద ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| నైరుతి రైల్వే |