Jump to content

సుజాతపురం రైల్వే స్టేషను

సుజాతపురం
సుజాతపురం రైల్వే స్టేషను
General information
Locationమైసూరు జిల్లా, కర్ణాటక
India
Coordinates12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
Elevation760m
Systemభారతీయ రైల్వే స్టేషను
Platforms2
Construction
Structure typeస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను)
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
Station code
జోన్లు నైరుతి రైల్వే
డివిజన్లు మైసూర్
History
Opened2008
Location
పటం
సుజాతపురం రైల్వే స్టేషను ప్లాట్‌ఫారం

సుజాతపురం రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా నందు ఉంది.

ప్రదేశం

[మార్చు]

సుజాతపురం రైల్వే స్టేషను, మైసూరు జిల్లా నందు నంజంగుడ్ టౌన్ సమీపంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]

రైళ్ళు

[మార్చు]

ఈ మార్గంలో ఆరు రైళ్లు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. వాటిలో ఐదు నెమ్మదిగా నడిచే ప్రయాణీకుల రైళ్ళు ప్రయాణీకులను తీసుకు వెడతాయి. [2]

సర్వీసులు/సేవలు

[మార్చు]

ఈ స్టేషను నుండి చామరాజనగర్ పట్టణానికి 5.20 ఎఎం, 7.20 ఎఎం, 9.15 ఎఎం,10.40 ఎఎం, 12.40 పిఎం , 2.40 పిఎం, 6.40 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
  2. "Work on new railway line will begin this month". The Times of India. Mysore. 7 February 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నైరుతి రైల్వే