అక్షాంశ రేఖాంశాలు: 13°18′50″N 76°15′11″E / 13.3138°N 76.2531°E / 13.3138; 76.2531

అర్సికెరే జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్సికెరే జంక్షన్
Arsikere Junction
ప్రాంతీయ రైలు , లైట్ రైలు స్టేషన్
అర్సికెరే జంక్షన్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationఅర్సికెరే , హసన్ జిల్లా, కర్ణాటక
భారత దేశము
Coordinates13°18′50″N 76°15′11″E / 13.3138°N 76.2531°E / 13.3138; 76.2531
Elevation817 మీటర్లు (2,680 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుబెంగుళూరు–అర్సికెరే–హుబ్లీ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలు4
Connectionsఆటో స్టాండ్
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను)
పార్కింగ్లేదు
Bicycle facilitiesలేదు
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుASK
Fare zoneనైరుతి రైల్వే
విద్యుత్ లైనుకాదు
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ఆర్సికెరే జంక్షన్ రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: ఎఎస్కె) భారతీయ రైల్వేలు యొక్క సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్యొక్క మైసూర్ డివిజను యొక్క పరిపాలన నియంత్రణలో ఉంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఇది అర్సికేర్ పట్టణానికి సేవలు అందిస్తుంది. ఈ స్టేషనుకు 3 ప్లాట్‌ఫారములు ఉన్నాయి. బెంగుళూరు, హుబ్లీ , షిమోగా, మంగళూరు మధ్య ప్రధాన రైల్వే జంక్షన్ ఈ స్టేషను.[1][2][3]

ముఖ్యమైన రైళ్ళు

[మార్చు]

అర్సికెరే జంక్షన్ రైల్వే స్టేషనులో ఒక జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు, 17 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ళు‎, ఒక ఎసి ఎక్స్‌ప్రెస్ రైలు, 4 ప్యాసింజర్ రైళ్ళు, 2 సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్ళు‎, 4 సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు‎, ఒక హంసఫర్ రైలు కలిపి మొత్తం 30 రైళ్ళు ఆగి బయలుదేరుతాయి.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Kumar, R. Krishna (25 January 2016). "Mysuru-Varanasi Express set to become country's first visually-challenged friendly train". The Hindu.
  2. Kumar, R. Krishna (12 December 2015). "Proposals for new railway services to be submitted soon". The Hindu.
  3. "SWR TO RUN SUVIDHA EXPRESS SPECIAL BETWEEN YESVANTPUR-JAIPUR-YESVANTPUR". Indian Railways. Archived from the original on 10 మే 2017. Retrieved 14 మార్చి 2016.
  4. https://indiarailinfo.com/search/ask-arsikere-junction-to-ubl-hubballi-junction-hubli-/283/0/289


అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నైరుతి రైల్వే