మణిపూర్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి
(మణిపూర్ నుండి రాజ్యసభ సభ్యుల జాబితా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మణిపూర్ రాష్ట్రం నుండి ప్రస్తుత మరియు, గత రాజ్యసభ సభ్యుల జాబితా. రాష్ట్రం 6 సంవత్సరాల కాలానికి 1 సభ్యుడిని ఎన్నుకుంటుంది, 1972 సంవత్సరం నుండి రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడుతుంది.[1][2]

మణిపూర్ రాష్ట్రం నుండి మొత్తం రాజ్యసభ సభ్యుల జాబితా[మార్చు]

మూలం:

పేరు పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు
అర్మాన్ అలీ మున్షీ ఇతరులు 03/04/1952 02/04/1954
ఎన్జీ టాంపోక్ సింగ్ ఐఎన్‌సీ 03/04/1954 02/04/1956
లైమాయుమ్ లలిత్ మధోబ్ శర్మ 01/12/1956 02/04/1960
03/04/1960 02/11/1964
సినం కృష్ణమోహన్ సింగ్ 13/01/1965 02/04/1966
10/04/1966 02/04/1972
సలాం టోంబి సింగ్ ఇతరులు 10/04/1972 04/04/1974
ఇరెంగ్బామ్ టాంపోక్ సింగ్ ఐఎన్‌సీ 18/06/1974 09/04/1978
ఎన్జీ టాంపోక్ సింగ్ 10/04/1978 09/04/1984
రాజ్‌కుమార్ జైచంద్ర సింగ్ 10/04/1984 12/07/1988
రాజ్‌కుమార్ దొరేంద్ర సింగ్ 20/09/1988 12/03/1990
BD బెహ్రింగ్ జనతాదళ్ 10/04/1990 10/04/1990
W. కులబిందు సింగ్ 13/06/1990 09/04/1996
W. అంగౌ సింగ్ ఐఎన్‌సీ 10/04/1996 09/04/2002
రిషాంగ్ కీషింగ్ 10/04/2002 09/04/2008
10/04/2008 09/04/2014
అబ్దుల్ సలామ్ 10/04/2014 28/02/2017 (మరణించాడు)[3]
భబానంద సింగ్ [4][5] బీజేపీ 25/05/2017 09/04/2020
లీషెంబా సనజయోబా 22/06/2020 21/06/2026

మూలాలు[మార్చు]

  1. Rajya Sabha At Work (Second ed.). New Delhi: Rajya Sabha Secretariat. October 2006. p. 24. Retrieved 20 October 2015.
  2. "Composition of Rajya Sabha - Rajya Sabha At Work" (PDF). rajyasabha.nic.in. Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 28 December 2015.
  3. The Economic Times (1 March 2017). "Congress Rajya Sabha MP Haji Abdul Salam passes away". Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.
  4. Hindustan Times (25 May 2017). "Manipur BJP chief Bhabananda Singh wins state's lone Rajya Sabha seat" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.
  5. NDTV (25 May 2017). "BJP's Khetrimayum Bhabananda Wins Lone Rajya Sabha Seat From Manipur". Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.