రాజ్‌మహల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(రాజమహల్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
రాజ్‌మహల్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | సాహిబ్‌గంజ్ |
లోక్‌సభ నియోజకవర్గం | రాజ్‌మహల్ |
రాజమహల్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సాహిబ్‌గంజ్ జిల్లా, రాజ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నిక | సభ్యుడు | పార్టీ |
---|---|---|
బీహార్ శాసనసభ | ||
1952 | Md. బుర్హానుద్దీన్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
జెథా కిస్కు (రాజ్‌మహల్ డామిన్ నియోజకవర్గం) | ||
1957 | బినోదానంద్ ఝా | |
1962 | ||
1967 | N. డోకానీ | స్వతంత్ర పార్టీ |
1969 | ఓం ప్రకాష్ రాయ్ | భారతీయ జనసంఘ్ |
1972 | నత్మల్ డోకానియా | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | ధ్రువ్ భగత్ | స్వతంత్ర |
1980 | భారతీయ జనతా పార్టీ | |
1985 | ||
1990 | రఘునాథ్ ప్రసాద్ సోదానీ | భారత జాతీయ కాంగ్రెస్ |
1995 | ధ్రువ్ భగత్ | భారతీయ జనతా పార్టీ |
2000 | అరుణ్ మండల్ | |
జార్ఖండ్ శాసనసభ | ||
2005 | థామస్ హన్స్డా | భారత జాతీయ కాంగ్రెస్ |
2009[2] | అరుణ్ మండల్ | భారతీయ జనతా పార్టీ |
2014[3] | అనంత్ కుమార్ ఓజా | |
2019[4][5] | ||
2024[6] | ఎం.డి. తాజుద్దీన్ | జార్ఖండ్ ముక్తి మోర్చా |
2019 ఎన్నికల ఫలితం
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
బీజేపీ | అనంత్ కుమార్ ఓజా | 88904 | 42.26% | |
అజ్సు పార్టీ | ఎండీ తాజుద్దీన్ | 76532 | 36.38% | |
జార్ఖండ్ ముక్తి మోర్చా | కేతాబుద్దీన్ సేఖ్ | 24619 | 11.70% | |
బహుజన్ సమాజ్ పార్టీ | ప్రదీప్ కుమార్ సింగ్ | 3826 | 1.82% | |
నోటా | పైవేవీ లేవు | 821 | 0.39% | |
మెజారిటీ | 12372 |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Retrieved 2010-12-26.
- ↑ "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.
- ↑ The Indian Express (23 November 2024). "Jharkhand Election Result 2024: Full list of winners (constituency wise) in Jharkhand" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.