వాడుకరి చర్చ:Arjunaraoc/పాత చర్చ 6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 5 | పాత చర్చ 6 | పాత చర్చ 7

నూతన సంవత్సర శుభాకాంక్షలు

[మార్చు]

అర్జునరావు గారూ,
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 2015 ఆంగ్ల సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరి తెవికీలో పునరాగమనం చేసి మరలా మీ విశేశ కృషిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇట్లు,
మీ మిత్రుడు,
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:47, 2 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారి సందేశానికి ధన్యవాదాలు. వీలున్నంతవరకు అప్పుడప్పుడు కృషి చేద్దామనుకుంటున్నాను. --అర్జున (చర్చ) 12:47, 27 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

[మార్చు]

అర్జునరావు గారూ, మీరు మళ్ళీ తెవికీలో కనిపించడం ఆనందదాయకం. మీకు వీలున్నప్పుడల్లా క్రియాశీలకంగా పనిచేయాలని కోరుకుంటున్నాను --వైజాసత్య (చర్చ) 00:38, 27 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారి సందేశానికి ధన్యవాదాలు. వీలున్నంతవరకు అప్పుడప్పుడు కృషి చేద్దామనుకుంటున్నాను. --అర్జున (చర్చ) 12:48, 27 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా రోజుల విరామం తర్వాత తెవికీలో కనిపించారు. మళ్ళీ క్రియాశీలకంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:03, 27 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సభ్యుడు:C.Chandra Kanth Rao గారి స్పందనకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 08:14, 28 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

తెవికీ నాణ్యత

[మార్చు]

మీరు వ్యక్తిగత శూన్యం నుండి కోలుకొంటున్నారని భావిస్తాను. మీరు ప్రారంభించిన వికీట్రెండ్స్ మేము ఉపయోగించుకొంటున్నాము. దానికి రూపొందిన మీకు మేమెంతో కృతజ్నులము. మీలాంటి అనుభవం కలిగిన వ్యక్తులు మాకు ఎంతో అవసరం. మీరు తిరుపతిలో జరగబోయే 11వ వార్షికోత్సవంలో పాల్గొని మాకు తెవికీ నాణ్యత అభివృద్ధికి కొన్ని సూచనలు చేస్తారని కోరుతున్నాము.--Rajasekhar1961 (చర్చ) 10:44, 8 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్

[మార్చు]

Arjunaraoc గారు నమస్కారములు. ఇక్కడ నుండి వికీసోర్స్, విక్షనరీ ఇలాంటి వాటికి తరలించడము ఎలాగో దయచేసి తెలియజేయ గలరు. JVRKPRASAD (చర్చ) 12:56, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@JVRKPRASAD, చేర్చవలసిన వికీలో కావలసిన ఇతర వికీలనుండి దిగుమతి చేసుకోవటానికి వికీమీడియాPhabricator (బగ్జిల్లా కొత్త రూపం) లో బగ్ నమోదు చేయాలి. ఆ బగ్ పరిష్కారం అయిన తరువాత నిర్వాహక హోదా కలవారు ఆంగ్ల వికీనుండి ఎలా దిగుమతి చేస్తున్నారో అలానే దిగుమతి చేయవచ్చు. అప్పటివరకు నకలు చేసి అతికించడమే సరైన పద్ధతి.--అర్జున (చర్చ) 04:03, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు ధన్యవాదములు. నేను అలాగే అనుకున్నాను. కానీ, పేజీ చరిత్రము కూడా విలీనము చేయుట, వికీపీడియాలో అంతర్గముగా అయితే సమస్య లేదు. మరి ఇతర వికీలలో అటువంటి ఆ అవకాశము ఉందంటారా ? తెలియచెప్పగలరు. JVRKPRASAD (చర్చ) 05:01, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@JVRKPRASAD , దిగుమతి చేసేటప్పుడు అన్ని రూపాలను దిగుమతి చేసుకుంటే సరి. కాని వికీ లో ప్రతి చర్య నమోదవుతుంది కాబట్టి ప్రత్యేకంగా చరిత్ర గురించి అంత శ్రద్ధ అవసరములేదనుకుంటాను.--అర్జున (చర్చ) 05:22, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
-అర్జున గారు, సృష్టికర్తల సమస్య మనకి ఒకటి ఉంది కదండి ! అటువంటి సమస్య వస్తుందేమోనని ఆడిగాను. JVRKPRASAD (చర్చ) 06:08, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు

[మార్చు]

హలో Arjunaraoc/పాత చర్చ 6! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 06:50, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@JVRKPRASADగారికి, మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. నేను గతంలో తలపెట్టిన కొన్ని పనులు చేసే పనిలో వున్నాను.అదీ వికీసోర్స్ లో నిర్వహణ ఎక్కువగా ప్రాధాన్యం క్రింద పెట్టుకున్నాను. కనుక నేను పాల్గొనలేనని తెలపటానికి చింతించుచున్నాను. అయినా మీకేమైనా సలహాలు, సాంకేతిక సహకారం కావలసి వస్తే సంప్రదించండి, వీలైనంత సహాయం చేయగలను.--అర్జున (చర్చ) 07:15, 19 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ముఖ్యతా ప్రమాణాలు పరిశీలించండి

[మార్చు]

వికీప్రాజెక్టు పత్రికలు ముఖ్యతా ప్రమాణాలు మూస:వికీప్రాజెక్టు పత్రికలులో వ్రాశాము. ఐతే దీనిపై కొంత చర్చను మీరూ, వైజాసత్య గారూ మరికొందరు నాణ్యతపై అవగాహన కలిగిన వికీపీడియన్లు చర్చిస్తే బావుంటుందని ఇక్కడ పెడుతున్నాను. మీకు వీలైనప్పుడు చూసి మూస చర్చ పేజీలో అభిప్రాయం వ్రాయగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 14:21, 16 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@పవన్ సంతోష్ ,మూస చర్చ:వికీప్రాజెక్టు పత్రికలులో స్పందించాను.--అర్జున (చర్చ) 07:11, 19 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు ఉపయోగాలు

[మార్చు]

గ్రాంట్ ద్వారా నేను చేసిన ప్రాజెక్టు ఫైనల్ రిపోర్టును వ్రాసే పనిలోవున్నాను. అందులో భాగంగా కొన్ని టెక్నికల్ విషయాలు అడ్డుపడుతున్నాయి. ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేసిన పేజీలన్నిటికీ చర్చపేజీల్లో నేను {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}} మూస దాదాపుగా చేర్చాను. పనులు నడుస్తున్నప్పుడే ఈ ప్రయత్నాన్ని చేశాను. ఇప్పుడు వేయిన్నాలుగు పేజీలు దాని క్రింద అభివృద్ధి అయినట్టుగా తెలుస్తోంది. కానీ వీటిలో ముఖ్యంగా ఏయే పేజీల్లో ఇన్లైన్ రిఫరెన్సులు అభివృద్ధి చేశాము, మొత్తంగా ఎంత కంటెంట్ చేర్చాము వంటి వివరాలూ, ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఇమేజిలు కామన్స్‌లోకి అప్లోడ్ అయినాయి వంటి వివరాలు మాత్రం నేనంత నేనుగా అంచనా వేయలేకపోతున్నాను. ఇక్కడ మీరు చూస్తే గనక వాటిలోని మొదటి మూడైన Number of active editors involved, Number of newly registered users, Number of individuals involved అనేవి చెప్పేందుకు నా వద్ద సరంజామా ఉంది. Number of articles added or improved on Wikimedia projects అనే ప్రమాణాన్ని నేను చెప్పగలను. Number of new images/media added to Wikimedia article pages, Number of bytes added to and/or deleted from Wikimedia projectsNumber of bytes added to and/or deleted from Wikimedia projects అన్న రెంటినీ నేను నేరుగా చెప్పలేకున్నాను. ఈ రెండింటి విషయంలోనూ ఏయే పేజీల నుంచి మీరు అంచనా తీసుకోవాలన్న మౌలికమైన ఆధారాన్ని మాత్రం నా వద్ద ఉంచుకున్నాను. వీటిని అంచనా కట్టేందుకు వర్గం:ఎంత ముఖ్యమో తెలియని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు పేరిట వర్గీకరణ అయిన పేజీలు, వికీసోర్సులో కొన్ని పుస్తకాలు(వాటినీ వర్గీకరించి మీకు లింకు తక్షణం ఇవ్వగలను) అంచనా వేస్తే చాలు. కాకుంటే సమస్య ఎక్కడంటే ప్రాజెక్టు ప్రారంభమైన జూలై 2014 నుంచి ప్రాజెక్టు పేజీల్లో జరిగిన మార్పుల నుంచే పై ప్రమాణాలను అంచనా వేసుకోవాలి. ఈ పనిలో నాకు సాయం చేయగలరా? ప్రాజెక్టు రిపోర్టు పూర్తి చేయాల్సిన సమయం దగ్గరపడుతోంది.--పవన్ సంతోష్ (చర్చ) 14:36, 28 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారికి,మీ ప్రాజెక్టు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, మీకు, సహకరించిన సభ్యులకు అభివందనాలు. నేను కేవలం సులభమైన గణాంకాలనే SQLquery తో సేకరించేవాడిని. మీకు కావలసిన వాటికి ప్రత్యేకమైన పరికరము వివరాలుచూడండి. ఉదాహరణకు లింకు లో చెప్పినట్లు చేయండి మీకు కావలసిన బైట్ల గణాంకాలు అందుతాయి.--అర్జున (చర్చ) 12:26, 29 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో మార్పులు

[మార్చు]

అర్జున రావు గారూ, వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు పేజీలో ఇటీవల పలు చర్చల అనంతరం వచ్చిన సారాంశాన్ని చేర్చాను. భవిష్యత్తులో దీన్ని మొత్తం డీఎల్‌ఐలోని అన్ని పుస్తకాలకూ విస్తరించే ఉద్దేశంలో ఉన్నమీదట ఈ విధానపరమైన నిర్ణయం కీలకమని భావించాము. ఐతే దాన్ని ఆన్-వికీ చర్చల అనంతరమే నేను చేర్చినా మీరు తొలగించారు. నాకు కారణం సరిగా అర్థం కాలేదు. ప్రాజెక్టు మధ్యలో మార్పులేమీ చేయరాదన్న నియమమేదైనా ఉందా? లేక వేరేదైనా పొరపాటు జరిగిందా?--పవన్ సంతోష్ (చర్చ) 10:10, 1 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

టేబ్లెట్ వాడుకలో పొరబాటేనండి. వెంటనే పునరుద్ధరించాను.--అర్జున (చర్చ) 10:24, 1 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఓహో. ఇలా తరచు చాలామందికి జరుగుతోందండీ. మన వెంకట రమణ గారు కూడా ఇలానే చేశారు, వెంటనే సరిజేసుకున్నాం లెండి.--పవన్ సంతోష్ (చర్చ) 10:49, 1 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Vote for Indian People

[మార్చు]

I got involved in an edit war with Bangladeshis in the picture collage of Bengali people in English Wikipedia . After that voting started to reach a consensus . Till now most voters are Bangladeshis .please vote here https://en.wikipedia.org/wiki/Talk:Bengali_people#List_of_People

Subhash Chandra Bose , Mani Lal Bhaumik , Chaitanya Mahaprabhu , Gobar Guha , Meghnad Saha , Rash Behari Bose , Jagadish Chandra bose , Satyendra Nath Bose , Swami Vivekananda , Satyajit Ray , Sharadindu Bandyopadhyay needs few more votes . The names are not in Telugu WP , so they are appearing red. The voting may close after two three days. thanksCosmicEmperor (చర్చ) 05:19, 6 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఎందుకు తొలగించారు

[మార్చు]

సార్, నా వ్యాసాలు యెందుకు తోలగించారు దానికి సంబందించిన రూల్స్ పంపవలసినదిగా మీకు మైయులు పంపినాను, దానికి మీ దగ్గర నుండి సమాదానం రాలేదు, కావున నా రచనలు వెంటనే పునస్దాపించండి, ఆవి పూరాతన పుస్తాకలకు సంబందించిన వ్యాసాలు, మీరు పునస్దాపించ పోతే ఇక నుండి నేను వికిపిడియా లో రచనలు చేయ్యడం మని వేస్తను.నాగ బాబు (చర్చ) 06:21, 13 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నాగ బాబు గారికి, వికీలో చర్చలకు చర్చాపేజీలే సరియైనవి. మీ రు పంపించామని చెబుతున్న మెయిల్ నా కేమి అందలేదు. కేవలం కొన్ని వ్యాసాలు వికీపీడియా:ఏది_వికీపీడియా_కాదు#వికీపీడీయా ప్రచార వాహనం కాదు విధానాన్ని అతిక్రమించినందున తొలగించాను. ఉదా:ప్రాథమిక జ్యోతిషము జాతకచక్రము వేసే విథానము 2002 లో ముద్రితమైతే పురాతన పుస్తకము ఎలా అవుతుంది? తెలుగు వికీ గురించి మరింత తెలుసుకోటానికి మీ చర్చాపేజీలోని స్వాగత సందేశాలలోని లింకులు చూడండి.--అర్జున (చర్చ) 07:07, 13 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ వార్త లో సహకారం

[మార్చు]

అర్జునరావు గారూ,
తెవికీ వార్త లో ప్రతిరోజూ సమాచారం ఉంచాలని అనుకుంటున్నాను. ఎక్కడి నుండి ప్రారంభించాలో తెలియడంలేదు ఇక్కడ కేవలం మాటామంతీ మరియు కొన్ని సమావేశ వివరాలు మాత్రమే ఉన్నాయి. ఆంగ్లవికీ లో లాగా ఇక్కడ కూడా రోజు వారీ సమాచారాన్ని చేర్చే సదుపాయము ఉన్నదా? దయచేసి ఎక్కడినుండి ప్రారంభించాలో తెలుపగలరు.
భవదీయుడు,
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:47, 13 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్గారికి, మీరు కోరుతున్నది en:Wikipedia:In the newsఇదనుకుంటాను. నేను చేసింది en:Wikipedia:Wikipedia Signpost. మీరు ఆంగ్ల వికీ వ్యాసాన్ని అర్ధం చేసుకొని తెలుగుకి అన్వయిస్తే మొదటిపేజీలో ఇంకొక పెట్టె చేర్చి ప్రదర్శించవచ్చు.--అర్జున (చర్చ) 10:01, 13 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, కొద్దికాలం క్రిందట తెవికీ వార్తను తేదీల వారీగా ప్రచురిస్తే చూడటం జరిగింది. చరిత్రలో ఈరోజు మాదిరిగా అన్నమాట. ఉదాహరణకు...

ఫిబ్రవరి 1

  • భారత ప్రధాని చైనా పర్యటించారు
  • ఒలింపిక్స్ లో భారత్ కు రజతపతకం
  • శ్రీలంక ప్రధానిగా సిరిసేన నియామకం

ఫిబ్రవరి 2

  • ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా రాజారావు నియామకం
ఇలాంటివి. ఈ పేజీ ఇప్పుడు కనిపించడం లేదు. దయచేసి రెఫరెన్సులు ఇవ్వగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:44, 25 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడు గుర్తొచ్చింది. 2010 వరకు User:C.Chandra Kanth Rao గారు మరికొందరు, ఇలాంటి పేజీలు నిర్వహించారు. వీటిని వాడుకొని చరిత్రలో ఈరోజు లేక వ్యాసాలను మెరుగుపరచడానికి వీలయ్యేది. మొదటిపేజీలో ప్రదర్శించినట్లుగా నాకు తెలియదు. మరిన్ని వివరాలకుతొలినాటినుండి పనిచేస్తున్న User:వైజాసత్య ,User:Rajasekhar1961, User:T.sujatha గార్లను సంప్రదించండి.--అర్జున (చర్చ) 09:29, 25 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్ గారికి, ఇంతకీ మీ సందేహానికి సమాధానం దొరికిందా?--అర్జున (చర్చ) 03:04, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారూ, పాత పేజీలను చూశాను. వీటిని తెవికీ వార్తకు ప్రత్యామ్నాయంగా అభివృద్ది చేసి మొదటి పేజీలో ప్రదర్శించవచ్చునా లేదా అనే సందేహము కలుగుతున్నది. మీ స్పందన తెలియజేయగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:54, 9 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్ , లక్ష్యాలు వేరైనప్పుడు ప్రత్యామ్నాయం కాలేవుకదా. ఆంగ్ల వికీలో లాగా నిర్వహించకలిగితే మొదటి పేజీ లో ప్రదర్శించే వీలుంది. ఇంకా సహకరించే సభ్యులను కూడగట్టి ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు పేజీలలో ఒక వారం నిర్వహించి, కొనసాగించదలచుకుంటే అప్పుడు మొదటిపేజీలో ప్రదర్శించే ప్రతిపాదన చేయండి. --అర్జున (చర్చ) 02:27, 10 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

లెర్నింగ్ పాట్రన్

[మార్చు]

విశ్వనాధ్ గారు తమ ప్రాజెక్టు అనుభవాలతో వ్రాసిన లెర్నింగ్ పాట్రన్ ఇది. ఒకమారు చూడండి. నాకు బాగా నచ్చింది. ఇది అథారిటీలతో వికీపీడియా విషయాలు మాట్లాడేందుకు చక్కగా పనికివస్తుందని నాకు తోచింది.--పవన్ సంతోష్ (చర్చ) 18:45, 15 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

బాగుంది. ఇతరులకు మరింత అర్థం కావడానికి, వ్యక్తుల సంస్థల పేర్లు లేకుండా సూత్రాన్ని వివరించే చిన్న కథ జతచేస్తే మంచిది.--అర్జున (చర్చ) 07:21, 16 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
[మార్చు]

In last couple of days, at english language wikisource project, I have worked quite a bit on (Indian) Copyright Act, 1957 to update the same to include changes of copyright amendment act 2012. Please note on most of internet as of now Copyright Act, 1957 may not be uptodate with 2012 amendments, and en wikisource would be one of those few (and also free) places where people can refer the updated document, Provided that it is peer reviewed for accuracy.

I am seeking your kind help in peer review and improvement of this document at en wikisource.

Thanks and warm regards

Mahitgar (చర్చ) 03:57, 17 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Mahitgar , Thanks for reaching out. I will try, as this is an area of interest for me.--అర్జున (చర్చ) 05:45, 17 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం

[మార్చు]
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్

దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:16, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాధ్ గారికి, పతకానికి ధన్యవాదాలు. గుర్తింపు లో కొంత వివరం వుంటే మరింత మెరుగుగా వుంటుంది.--అర్జున (చర్చ) 09:43, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి పేరు మార్పు సహాయ అభ్యర్థన

[మార్చు]

అర్జున గారూ, నేను తెవికీలో చేరినప్పుడు ఇంతకాలం సేవలందిస్తానని అనుకోలేదు. సాధారణంగా వాడుకరి పేరును kvr.lohith అని ఉంచాను. తెవికీలో నా అసలైన పేరును ఎవరైనా తీసుకుంటారనే ఉద్దేశ్యంతో వాడుకరి:కె.వెంకటరమణ ను మరియు వాడుకరి:K.Venkataramana సభ్యనామాలను సృష్టించి నా ప్రస్తుత వాడుకరి పేరుకు దారిమార్పు చేసితిని. ప్రస్తుతం నా స్వంత పేరును తెలుగులో ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. నా యొక్క వాడుకరి పేరు అయిన kvr.lohith ను వాడుకరి:కె.వెంకటరమణ కు మార్చడం అవుతుందా? అయితే చేయండి. యిలా మార్చితే నాయొక్క పూర్వపు దిద్దుబాట్లకు దిద్దుబాట్ల సంఖ్యకు, యితర వికీలలో నా దిద్దుబాట్లకు ఏమైనా హాని కలుగకుండా ఉంటే చేయండి.అవికూడా వాడుకరి:కె.వెంకటరమణ పేరుపై వస్తాయంటే చేయండి. పేరుమార్పు వలన ఏదైనా నా పూర్వపు దిద్దుబాట్లకు హాని కలిగితే నా యొక్క పేరును మార్చవలసిన పనిలేదు. మీరు నా యొక్క వాడుకరి పేరును మార్చినట్లయితే ప్రస్తుత వాడుకరి పేరును కొత్త వాడుకరిపేరుకు దారిమార్పు వచ్చే విధంగా చేయండి.-- కె.వెంకటరమణ 17:38, 26 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, నాయొక్క వాడుకరి నామం ప్రస్తుతం వాడుకరి:kvr.lohith తో ఉన్నదని దానిని మార్పుచేయవలసినదని. నాయొక్క సభ్యనామం వాడుకరి:కె.వెంకటరమణ అని ధృవీకరించుచున్నాను.--కె.వెంకటరమణ (చర్చ) 17:41, 26 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:కె.వెంకటరమణ గారికి, ఇటువంటివి నేను ఇంతకు ముందు చేయలేదు. కొంత అధ్యయనం చేయాలి. వీలువెంబడి ప్రయత్నిస్తాను. --అర్జున (చర్చ) 09:51, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్సులోకి దిగుమతి

[మార్చు]

అర్జున గారు, వికీసోర్సులో మీరు నిర్వాహకులు కాబట్టి, అక్కడ వికీపీడియానుండి దిగుమతిచేసుకునే సౌకర్యం సచేతనం చేయించి, వర్గం:వికీసోర్స్‌కు తరలించవలసిన వ్యాసములు అక్కడికి తరలిస్తే బాగుంటుంది. ఇదివరకు అలాంటి సౌకర్యం ఉండేది. ఆ తర్వాత కాలంలో అచేతనం చేసినట్టున్నారు. ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 04:03, 7 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@వైజాసత్య, లేదండి, చేతనంగానే వుంది.అక్కడ నిర్వాహకులే ఆ పని చేయగలుగుతారు. దాని గురించి అక్కడ s:వికీసోర్స్:నిర్వాహకుల_నోటీసు_బోర్డులో వ్యాఖ్య రాయండి. మూలాలు స్వేచ్ఛనకలుహక్కలతో లేకపోతే ఇక్కడే తొలగించడం మంచిది.--అర్జున (చర్చ) 04:59, 7 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Delete my user page

[మార్చు]

Hi Arjunaraoc,

I would like to ask you to delete my user page. Thank you!

Cheers, --Denny (చర్చ) 15:01, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రొయ్య సంబంధిత వ్యాసాల విలీనము

[మార్చు]

అర్జున గారూ రొయ్య జీర్ణ వ్యవస్థ, రొయ్య శ్వాసవ్యవస్థ మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాసాలను రొయ్య వ్యాసంలో విలీనము చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను రొయ్య చర్చా పేజీలో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:55, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారికి, నాకా వ్యాసంపై పెద్ద అవగాహన కలిగించుకొనే ప్రయత్నం చేయలేదు కనుక వ్యాఖ్యానించుటలేదు. క్షమించండి. {{సహాయం కావాలి}}ని ఆ చర్చాపేజీలో చేర్చడం ద్వారా చాలామందిని స్పందించమని కోరినట్లు అవుతుంది. వాడుకరుల చర్చాపేజీలలో రాయటానికి పడే శ్రమ తప్పుతుంది. ఇకముందు అలా చేయండి. {{విలీనము అక్కడ}} లాంటి మూసలు కూడా వాడవచ్చు.--అర్జున (చర్చ) 09:49, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందనకు ధన్యవాదములు అర్జున గారూ. ఇకపై ఈ మూసలను వాడి సభ్యుల అభిప్రాయాలు కోరుతాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:59, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ నిర్వాహకత్వం

[మార్చు]

పవన్ సంతోష్ గారి నిర్వాహకత్వ ప్రతిపాదన విజయవంతమైనది. దయచేసి ఆయనకు నిర్వాహకత్వ హోదా ఇవ్వవలసిందిగా కోరుచున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 07:56, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ, గారికి నిర్వాహక హోదా ఇచ్చాను. నా చర్చా పేజీలో ప్రత్యేక వ్యాఖ్య రాయనవసరంలేకుండాఇకముందు అవసరమైతే ఎకో వాడండి.--అర్జున (చర్చ) 09:45, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహాలు

[మార్చు]

అర్జున గారూ, నమస్కారం.ఈ క్రింది సందేహాలను నివృత్తి చేయగలరు.

  • ఒక పదము ను ఏ ఏ వ్యాసాలలో వాడారో తెలుసుకోవలెనంటే మార్గము ఏమిటి? ఉదాహరనకు తాంబూలము అనే పదాన్ని ప్రస్తావించిన వ్యాసాల జాబితా ఎలా చూడగలము? వెతుకు పెట్టెలో తాంబూలము అని టైపు చేస్తే , అది సరాసరి వ్యాసానికి దారి తీస్తున్నది. ఈ సౌలభ్యము తెవికీలో ఉన్నచో తెలుపగలరు.
  • ఆటోవికీ బ్రౌజరు ను కేవలము నిర్వాహకులు మాత్రమే ఉపయోగించగలరా? ఇతర సభ్యులకు దీనిని వాడటానికి అనుమతి లేదా?
  • బాటును వ్రాయడానికి కావలసిన పద్దతులు ఏమిటి? ఇక్కడ అతి కొద్ది సమాచారం లభిస్తున్నది.


ధన్యవాదములు
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:04, 11 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారు, మీరు అలవాటుగా, మరల నా చర్చాపేజీలోనే రాశారు. ఇది మీ చర్చాపేజీలో రాసుకొని {{సహాయం కావాలి}} మూస చేర్చితే బాగుంటుంది.
  • ఇక తాంబూలము అన్నది ఎక్కడ వున్నా కనబడాలంటే ప్రత్యేక:అన్వేషణ వా డి ప్రతి ఒక్కటి ఎంచుకొని తరువాత వెతుకు నొక్కండి. మరింత సహాయానికి సంబంధిత సహాయ పేజీలు మరియు వికీపీడియా:అన్వేషణ చూడండి.
  • నేను AWB వాడను. కాని బాట్ లాగా వేగంగా మార్పులు చేసే అవకాశమున్నందున, వికీపీడియాపై అవగాహన పెంచుకొన్న తరువాత మాత్రమే వాడడం మంచిది. దాని మార్పులు ఇటీవలి మార్పులలో ఎక్కువై సభ్యుల మార్పులు చూడడం లో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, బాట్ ఖాతా తో చేయడం మంచిది.
  • తెలియని విషయాల గురించి మరింత సమాచారానికి ఆంగ్ల వికీలో చూస్తే దొరుకుతుంది. బాట్ గురించి en:Wikipedia:Creating a bot చూడండి.--అర్జున (చర్చ) 07:02, 12 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, అవునండీ... అలవాటులో పొరపాటుగా రాశాను. సందేహాల నివృత్తికి ధన్యవాదములు. AWB వాడాలనే ఉద్దేశ్యము ప్రస్తుతానికి లేదు. దాని గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో అడిగాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:16, 12 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Request for Comments

[మార్చు]

Hi,

This request for commentCopyright_related_support and of amendment requests_to_GOI is different from my other rfcs else where. I am making this Rfc to you since probably you might be reading/following Indian Copyright act closely enough, so your view will be helpfull to me.

Thanks and Regards

Mahitgar (చర్చ) 10:56, 16 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Peer review and document improvement request

[మార్చు]

This is a Peer review request to seek broader input to improve page: meta:Help:Form I & Affidavit (Customised for relinquishment of copyright as per 'free cultural work' definition) an option available under (Indian) Copyright act 1957 rules.


Rgds. Mahitgar (చర్చ) 02:35, 2 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks Mahitgar. I have responded on RFC page--అర్జున (చర్చ) 04:26, 2 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks and Regards.

Mahitgar (చర్చ) 02:32, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వేంపల్లి గంగాధర్ గారి వికీ ఆహ్వానం గురించి

[మార్చు]

అర్జున గారూ, వేంపల్లి గంగాధర్ వ్యాసాన్ని, ఆయనే ఐపి అడ్రసు ద్వారా అభివృద్ది చేస్తున్నారని అనుకుంటున్నాను. ఆయన వికీలో సభ్యులుగా చేరితే బాగుంటుందనే సందేశాన్ని ఆయనకు చేరవేయాలనుకుంటున్నాను. ఐపి అడ్రసు డైనమిక్ కనుక ఆ చర్చా పేజీలో రాసినా ఉపయోగం లేదు. అందుకే వ్యాసంలో రాసి ఆయన దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇందుకు వేరే మార్గాలున్నాయేమో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:01, 12 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@సుల్తాన్ ఖాదర్ , ఎవరి వ్యాసం వారు రాసుకోవడమే కాదు , సంబంధం కల వ్యక్తుల వ్యాసాలు, సంస్థల వ్యాసాలు రాసుకోవడం కూడా వికీనియమాలకి విరుద్ధం. అనుకూలమైన వివరాలు ఆయా వ్యక్తులు, సంస్థల సిబ్బంది చర్చాపేజీలలో చేర్చితే ఇతరులు దానిని పరిశీలించి వ్యాసాలలో చేర్చాలి. --అర్జున (చర్చ) 11:13, 12 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

లింకు ఇవ్వడం

[మార్చు]

మీ వాడుకరి పేజీ కి అర్జున (చర్చ) లింకు ఇవ్వడం నాకు రా లేదు సార్.--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 09:37, 5 జూలై 2015 (UTC)``[ప్రత్యుత్తరం]

వాడుకరి:నోముల_ప్రభాకర్_గౌడ్ గారికి, చక్కగానే పైన చెప్పిన విధంగా ఇచ్చారు.కాకపోతే మీ స్పందన రూపు మెరుగుపరచడానికి నేను అవితొలగించాను. మీరు సంతకంచేయడం మరిచిపోయారు. వికీ గురించి మరింత తెలుసుకొనటానికి ప్రయత్నించండి. --అర్జున (చర్చ) 09:29, 5 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా మూసతో ఓ ప్రయోగం

[మార్చు]

సినిమా మూసకు ప్రయోగశాల పేజీ తయారుచేసుకుని ఓ ప్రయోగం చేస్తున్నాను. దాని వివరాలు రచ్చబండలో రాశాను. మీరు ఈ విషయంపై ఆసక్తి చూపిస్తారన్న ఆలోచనతో ఇక్కడ రాస్తున్నాను. మీరోసారి చూసి సలహా సూచనలు, సహాయ సహకారాలు అందిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 19:03, 20 ఆగష్టు 2015 (UTC)

Unused images without license

[మార్చు]

Hello, I made a list of images without licensing information (probably unfree) which are also unused. They must be deleted per wmf:Resolution:Licensing policy, unless they have a valid free license. Where can I ask deletion? Nemo bis (చర్చ) 14:33, 2 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

User page deletion request

[మార్చు]

Hi Arjunaraoc, as far as I can see you are an administrator here at Telugu-wiki. Eight months ago I requested speedy deletion of my user page at tewiki by this edit. Nothing has happened since and there are similar candidates in Category:Candidates for speedy deletion for a long time now. Could you please delete my user page, without deleting my talk page? My global user page will then be displayed instead. Thanks and regards, MisterSynergy (చర్చ) 07:22, 20 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@వాడుకరి:MisterSynergy,Your request has been fulfilled by User:Kvr.lohith . --అర్జున (చర్చ) 04:30, 21 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks a lot! —MisterSynergy (చర్చ) 13:04, 12 నవంబర్ 2015 (UTC)


నూతన కళాకారులను కాపాడవలసిందిగా మనవి

[మార్చు]

జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని తొలగించవలసిన వ్యాసం వర్గం లిస్టు లో చేర్చారు మీరు దయచేసి మూలాలు పరిశీలించి జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని విస్తరిం నూతన కళాకారులను కాపాడవలసిందిగా వాడుకరి:Arjunaraoc గారి కీ నా మనవి.

కతిన చర్యలు

[మార్చు]

నెను పెత్తిన ఇన్ ఫర్ మెషన్ ను దిలిత్ చెసిరు.వారిపయి కతిన చర్యల్కు తిసుకొనును / / మి అనంద్

మీ అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న -వికీపీడియాలో మన తోడ్పాటు ఎందుకు ? - వికీ ప్రముఖుల అభిప్రాయాలు - లో వ్రాయగలరు..--Viswanadh (చర్చ) 12:46, 28 ఆగష్టు 2016 (UTC)

రేవతి (నటి)‎

[మార్చు]

అర్జున గారు, నేను చర్చ:రేవతి (నటి)‎ అనే వ్యాసం చర్చాపేజీలో వ్రాసిన దానికి మీ నుండి సహాయంగా సమాధానం ఏమైనా చెప్పగలరేమో ఒకసారి చూడండి.JVRKPRASAD (చర్చ) 10:47, 16 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD నేను ఇటీవలే మరల కొంచెం సమయం కేటాయించగలుగుతున్నాను. అందుకని ప్రాజెక్టు టైగర్ గురించి అంతగా పరిశీలించలేదు. చర్చాపేజీలో మీరు ప్రశ్న ఈ రోజే రాసినట్లున్నారు. కొద్ది రోజులు వేచిచూడండి, ప్రాజెక్టు చివరితేదికి సమయముంటే, లేకపోతే నేరుగా సమన్వయకర్తలతోమాట్లాడితే ఉపయోగంగా వుంటుంది.--అర్జున (చర్చ) 10:55, 16 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ అనే వ్యక్తి తన పనులు తాను చేసుకుంటూ ప్రస్తుతం ఉండటం మీరు చూడండి. అతగాడు ఎందుకు సమాధానం ఇవ్వడము లేదు ? ఈ ప్రాజెక్ట్ గురించి వచ్చే అనుమానాలు ఎవరిని అడగాలి అనే దానిమీద చాలాకాలం క్రితం [1]అడిగాను. ఇంతవరకు సమాధానం లేదు. ఇప్పటికే కొన్ని నెలలు వేచి ఉన్నానండి. కొంత మందికి వత్తాసు పలుకుతున్నట్లుగా అనేక సందర్భాలలో గోచరమవుతోంది. ప్రతిదానిలో అనేక లోపాలు ఉన్నాయి, ఎత్తి చూపితే ఒక్కొక్కరికి నెప్పి వస్తుంది. ఎవరికి వారే అమెరికా పెశిడెంట్ అనే ధోరణిలో కొంతమంది ఉంటారు. నాలాంటి వారిని అణగదొక్కుతున్నారు. తప్పు చేసిన వాడికి శిక్ష కాకుండా తప్పు ఎత్తి చూపిన వాడికి శిక్ష వేసేస్తున్నారు. కొంతమంది నన్ను అడ్మిన్ పదవి నుండి తొలగించాలనుకున్నారు, సాధించారు. ఇంకా మెంబర్ నుండి వదిలించాలనుకుంటున్నారు. నేను నా జీవితకాలంలో ఆడ్మిన్ పదవికి అనర్హుడను అనే ఒక వర్గం తేల్చేసారు. ఇదంతా అప్రస్తుతం, అనవసరం కూడా. వ్రాయాలనుకుంటే చాలా ఉంది. మీ స్పందనలకు ధన్యవాదములు. ఇందులో నేను అడిగిన సమస్యకు మాత్రం వెంటనే పరిష్కారం వచ్చే విధంగా చూడండి. ఇదేమంత గొప్ప సమస్య కాదు. JVRKPRASAD (చర్చ) 11:07, 16 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదేం పద్ధతండీ. నేను చెప్పగలిగిన సమాధానం చెప్పాను. అది 300 పదాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసి లేకపోతే అనుమతించని యాంత్రికంగా వ్యవస్థ. దీనికి ఎవరమైనా ఏం చేయగలం. మీరు సమర్పించినా, నేను సమర్పించినా 205 పదాలు ఉంది అని ఇంటూ మార్కు వస్తోంది. దీనికి నన్ను వేలెత్తి చూపితే నేనేం చేయగలను. --పవన్ సంతోష్ (చర్చ) 11:12, 16 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సమాధానం సవ్యంగా లేదు. ఇక్కడ ఎవరినీ ఏదో ఎత్తి చూపించడం లేదు. నేను 300 కొత్త పదాలు వ్రాసానా లేదా ? నేను కొత్తగా 890 పదాలు వ్రాసాను. వ్యాసం తీసుకోవడం లేదు. మీ తప్పుడు యంత్రం సరిచేసుకోమని, నా వ్యాసం కలపమని చెబుతున్నాను. అయినా ఈయన పేజీలో మరొకరి గోల ఎందుకు ? JVRKPRASAD (చర్చ) 11:27, 16 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి వ్యాసం సమీక్ష విధానం ప్రారంభించడానికి ఒక వర్క్ ఫ్లో

[మార్చు]

నమస్తే,
మంచి వ్యాసం ప్రమాణాలు రూపొందించి, సమీక్ష విధానం ప్రారంభించడానికి కృషిచేస్తున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు. ఇటీవల తెలుగు వికీపీడియా నాణ్యతాభివృద్ధి సమావేశం నిర్వహించినప్పుడు వెలగా కృష్ణచైతన్య రీసోర్సు పర్సన్‌గా హాజరై, పంజాబీ వికీపీడియాలో సమీక్ష విధానం ప్రారంభించేందుకు తాను వారికి సూచించిన వర్క్ ఫ్లో గురించి వివరించాడు. అది స్వీకరించడం బాగానే ఉంటుందని అనిపిచింది, నాకు వ్యక్తిగతంగా. మీరు కూడా ఓసారి పరిశీలించి చూడండి. ఇదిగో ఆ లింకు ఇక్కడ ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 07:55, 7 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ నేను మీరు ఇచ్చిన లింకును గమనించాను. ప్రస్తుతానికి ఆంగ్ల వీకీపీడియా లో వాడుతున్న జాబితాను తెలుగుకు అన్వయించి వాడే ప్రయత్నం చేస్తే మంచిదనుకుంటాను. స్పందన మెరుగైనతే ముందు ముందల చేపట్టవచ్చు.--అర్జున (చర్చ) 10:29, 9 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి వ్యాసం ప్రతిపాదనలు - పద్ధతి

[మార్చు]

అర్జున గారూ,
నమస్తే. మంచి వ్యాసం ప్రమాణాల ప్రకారం మంచి వ్యాసం ప్రతిపాదనలు చేస్తున్నాం. ఈ ప్రతిపాదనలు పేజీలోని క్రమంలో మొదటిది - మంచుమనిషి వ్యాసాన్ని ఇప్పటికే నేను ఒక దఫా సమీక్షించి, రెండో అభిప్రాయాన్ని కోరాను. ఆ పేజీ పరిశీలించవచ్చు. అలానే అక్కడే ఉన్న ప్రతిపాదనల్లో మూడిటిని ఇంకా సమీక్షకు ఎవరూ స్వీకరించలేదు, మీరు సాధ్యమైతే ఒకటి, రెండు సమీక్షకు స్వీకరించవచ్చు. అలాగే మీ వ్యాసాల్లో కానీ, ఇతరుల వ్యాసాల్లో కానీ మీకు మంచి వ్యాసం అవుతుందని అనిపిచినదాని {{GA nominee|~~~~~|nominator=~~~|page=1|status=|subtopic=}} ఉపయోగించి ప్రతిపాదించవచ్చు. ప్రతిపాదించాకా {{GANentry|1=ఫలానా వ్యాసం|2=1}} అన్న మూసతో మంచి వ్యాసం ప్రతిపాదనలు పేజీలో జాబితా వేస్తే సరిపోతుంది. ప్రతిపాదకునిగానో, సమీక్షకునిగానో మీకు నచ్చిన వ్యాసంపై పనిచేస్తారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:28, 9 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భారత స్వాతంత్ర్య ఉద్యమ ఎడిటథాన్‌లో భాగస్వామ్యానికి ఆహ్వానం

[మార్చు]

అర్జున గారూ! భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన తెవికీలో వికీపీడియా:వికీప్రాజెక్టు/భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్ జరుగుతూ ఉన్న విషయం గమనించి ఉంటారు. ఈ క్రమంలో మీరూ మహాత్మా గాంధీ వంటి వ్యాసాల్లో మీరూ ఆసక్తిదాయకమైన మార్పులు చేయడం గమనించాను. ఎడిటథాన్‌ పేజీలో సభ్యులుగా నమోదై వ్యాసాల్లో సమిష్టి కృషి, మూలాలు జాబితా వేయడం, ఏమేం పనులు చేయవచ్చో సూచించడం వంటి పనులు చేస్తే సహ వికీపీడియన్లకు ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆశిస్తూ ఎడిటథాన్ సమన్వయకర్తగా మిమ్మల్ని ఈ కృషిలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 05:55, 15 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారికి, మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. నేను ప్రస్తుతము ఇతర ప్రాధాన్యాలపై పనిచేయుచున్నందున, ఎడిటథాన్లో పాల్గొనవీలవుటలేదు. మీ ఎడిటథాన్ విజయవంతంకావాలని కోరుతూ..--అర్జున (చర్చ) 06:19, 16 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Results from global Wikimedia survey 2018 are published

[మార్చు]

19:25, 1 అక్టోబరు 2018 (UTC)