వాడుకరి చర్చ:Kvr.lohith

వికీపీడియా నుండి
(వాడుకరి చర్చ:కె.వెంకటరమణ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
SMirC-hi.svg

నా చర్చా పేజీలోనికి విచ్చేసిన అతిథులకు స్వాగతం!

Allah الله.gif

ఇది నా చర్చా పేజి. మీ సందేహాన్ని "ఇక్కడ". తెలియజేయండి.


శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం[మార్చు]

వెంకటరమణ గారూ నమస్కారము. పై వ్యాసం పై మీరు వెలిబుచ్చిన అభిప్రాయంనకు,అమూల్యమైన సూచనలకు ధన్వవాదములు.వ్యాసంనకు లంకెలు చేర్చాను.మీ సలహాలు మాలాంటి కొత్త వాడుకరులకు మార్గదర్శకాలు అని నా అభిప్రాయం. మళ్లీ కలుద్దాం.--యర్రా (చర్చ) 13:08, 26 సెప్టెంబరు 2017 (UTC)

నాయెక్క వ్యాసాన్ని తిరిగి రాసినందుకు[మార్చు]

నాయెక్క వ్యాసాన్ని తిరిగి రాసినందుకు. ధన్యవాదాలు kvr.lohith గారు. ఇందులో ఉండవలసిన ఉపశీర్షికల గురించి సహాయం కావాలి చేస్తారా.? Bahulyapentakoti (చర్చ) 17:41, 12 అక్టోబరు 2017 (UTC)

Bahulyapentakoti గారూ, మీరు ఏ వ్యాసాన్ని గూర్చి సహాయం అడుగుతున్నారు? వ్యాస నిర్మాణానికై మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా సహాయం చేస్తాను.----కె.వెంకటరమణచర్చ 00:56, 13 అక్టోబరు 2017 (UTC)
మీరు సహాయం చేస్తాను అన్నారు కాని సంతోషి మాతా ఆలయం గురించి వ్యాసం లో రాసిన వ్యాసం చదివి ఇంకా మార్పులను చెప్పండి. Bahulyapentakoti (చర్చ) 14:20, 13 అక్టోబరు 2017 (UTC)
Bahulyapentakoti గారూ, మీరు వ్రాసిన సంతోషిమాత ఆలయం వ్యాసంలో సరియైన మూలాలు లేవు. మూరు చేర్చిన సాక్షి పత్రిక ఆర్టికల్ ఆ ఆలయ ఉనికి మరియు ఉత్సవాలు గూర్చి తెలియజేస్తుంది. ఆలయం విశేషాలు, చరిత్ర గూర్చి మీరు వ్రాసిన వాక్యాలకు సరైన మూలాలు లభ్యమగుటలేదు. మూలాలు లేని వాక్యాలు తొలగించబడతాయి. మీరు చేర్చిన వాక్యాలను నిర్థారణ చేసేందుకు సరైన మూలాలను చేర్చండి.----కె.వెంకటరమణచర్చ 14:34, 13 అక్టోబరు 2017 (UTC)

సిలికాన్ వ్యాలి[మార్చు]

సిలికాన్ వ్యాలి పేజిని మార్చాను. దయచేసి తొలిగించే ముందర ఉంకొక సారి చూడండి. మీకు కావాల్సినట్టుగా నేను మూలలు మరియు సమాచారాన్ని జోడించాను. తొలగించడం కన్న, పేజిని మీకు నచ్చినట్టుగా మార్చండి. చదివినందుకు ధన్యవాదములు. --TheAwesome21

మీకొక పతకం![మార్చు]

Administrator Barnstar Hires.png నిరంతర నిర్వహణ కృషికి పతకం
Kvr.lohith గారూ! తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలను గత ఎన్నో సంవత్సరాల్లాగానే 2017 గ్రెగేరియన్ సంత్సరంలో కూడా భుజాన వేసుకుని, మొదటి పేజీ నిర్వహణ నుంచి వ్యాసాల నాణ్యత పరిశీలన వరకూ ప్రతీ అంశంలోనూ నిరంతర కృషి చేస్తున్నందుకు మీకు ఒక పతకం. మీ కృషే ఈ పతకానికి వన్నె తీసుకువస్తుందని భావిస్తున్నాను. అందుకోండి పవన్ సంతోష్ (చర్చ) 06:48, 3 జనవరి 2018 (UTC)
పతకాన్నందించిన పవన్ సంతోష్ గారికి గారికి ధన్యవాదాలు.--కె.వెంకటరమణచర్చ 02:16, 4 జనవరి 2018 (UTC)