వికీపీడియా:వికీప్రాజెక్టు/భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్
భారత స్వాతంత్ర్యోద్యమం ఎడిటథాన్ లేక భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్ 2018 ఆగస్టు నెలలో కొద్దిరోజులు భారత స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని జరిగే ఎడిటథాన్. దీనిలో భాగంగా భారత స్వాతంత్ర్యోద్యమం గురించిన వ్యాసాలు అభివృద్ధి చేయడం, లేని వ్యాసాలు సృష్టించి విస్తరించడం జరుగుతుంది.
పరిధి
[మార్చు]భారత స్వాతంత్ర్యోద్యమంతో నేరుగా సంబంధం ఉన్న అంశాలు (ఉదా: బ్రిటీష్ ఇండియా), సంఘటనలు (ఉదా: చౌరీ చౌరా సంఘటన, జలియన్ వాలాబాగ్ దురంతం), పరిణామాలు (శాసనోల్లంఘన), వ్యక్తులు (మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, చక్రవర్తుల రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, తదితరులు) తదితర అంశాలపై వ్యాసాలు కొత్తగా సృష్టించి విస్తరించడం కానీ, ఉన్నవాటినే అభివృద్ధి చేయడం కానీ ఈ పరిధిలోకి వస్తుంది.
పాల్గొనేవారు
[మార్చు]- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:23, 7 ఆగస్టు 2018 (UTC)
- --Rajasekhar1961 (చర్చ) 12:25, 8 ఆగస్టు 2018 (UTC)
- --పవన్ సంతోష్ (చర్చ) 13:46, 8 ఆగస్టు 2018 (UTC)
- ----కె.వెంకటరమణ⇒చర్చ 15:08, 9 ఆగస్టు 2018 (UTC)
- Kasyap (చర్చ) 06:45, 10 ఆగస్టు 2018 (UTC)
- Ajaybanbi (చర్చ) 08:19, 10 ఆగస్టు 2018 (UTC)
- రవిచంద్ర (చర్చ) 17:30, 10 ఆగస్టు 2018 (UTC)
వనరులు
[మార్చు]ఈ కింద కొన్ని అంతర్జాలంలో లభ్యమయ్యే వనరులు సూచిస్తున్నాం. ఇవి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఇవి కాక మరేవైనా లభ్యమైతే కింద జాబితా వేయగలరు.
- టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ నా జీవిత యాత్ర లో స్వాతంత్ర్య పోరాటం విశేషాలు నాలుగు భాగాలలో. నా జీవిత యాత్ర. వికీసోర్స్.
- యానాంలో ఫ్రెంచి పాలన: http://kinige.com/book/French+Palanalo+Yanam
- రాజాజీ జీవిత చరిత్ర - https://archive.org/details/in.ernet.dli.2015.372011
- వడోదర ప్రాంతంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం గురించి బీబీసీ తెలుగు వ్యాసం: https://www.bbc.com/telugu/india-45114082
- పొట్టి శ్రీరాములు గురించి బీబీసీ తెలుగు వ్యాసం: https://www.bbc.com/telugu/india-43402522
- భగత్‌సింగ్ గురించిన వివిధాంశాలపై బీబీసీ తెలుగు వ్యాసాలు: భగత్‌సింగ్ పిస్టల్, కులం గురించి, భగత్‌సింగ్ ఇల్లు
- జలియన్ వాలా భాగ్ ఘటన గురించి తదనంతర కాలపు బ్రిటీష్ స్పందన కోసం బీబీసీ తెలుగు వారి ఈ కథనం: https://www.bbc.com/telugu/india-42262823
- మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ హత్య వ్యాసాలకు ఉపకరించే గాంధీ ఆఖరి రోజు కథనం (బీబీసీ తెలుగు): https://www.bbc.com/telugu/india-42262823
- మహాత్మా గాంధీ గురించి మరికొన్ని బీబీసీ తెలుగు కథనాలు: సబర్మతి జైల్లో గాంధీ ఆలయం, సబర్మతీ ఆశ్రమం గురించి వీడియో కథనం, గాంధీ హత్య వెనుక కారణాలపై, చైనాలో గాంధీ ప్రభావం, తెలంగాణలో గాంధీ గుడి, చంపారన్ సత్యాగ్రహం గురించి, పాకిస్తాన్లో గాంధీ స్మారక చిహ్నాల స్థితి, గాంధీ జీవితం మలుపుతిప్పిన అవమానం, గాంధీ గురించి తెలంగాణ పత్రికలో, గాంధీజీ తాత్త్విక నేపథ్యం - మిసిమిలో వ్యాసం,
- చంద్రశేఖర్ అజాద్ మరణం గురించి బీబీసీ తెలుగు: https://www.bbc.com/telugu/india-43210926
- పోర్బందర్లో కస్తూర్బా స్మారక ప్రాంతం: https://www.bbc.com/telugu/india-43152526
- తొలి రిపబ్లిక్ వేడుకల విశేషాలతో బీబీసీ తెలుగు కథనం: https://www.bbc.com/telugu/india-42822028
- జాతీయ గీతం గురించి కొన్ని వివరాలతో బీబీసీ తెలుగు కథనం: https://www.bbc.com/telugu/india-42618381
- సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని కథనాలు: సుభాష్ చంద్రబోస్ ప్రేమకథ-బీబీసీ తెలుగులో, నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ - మిసిమిలో, సుభాష్ బోస్ గెలిస్తే ఏమయ్యేదన్న దానిపై ఇన్నయ్య వ్యాసం - మిసిమిలో,
- ఉప్పు సత్యాగ్రహం గురించి: ఉప్పు సత్యాగ్రహంలో ఆంధ్రుల పాత్ర,
- రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి: https://www.bbc.com/telugu/india-44007522
- బాలగంగాధర తిలక్ గురించి: https://www.bbc.com/telugu/international-44296508
- జవాహర్ లాల్ నెహ్రూ గురించి: విమర్శలు సహించే పద్ధతి, నెహ్రూ ప్రేమలేఖలు,
- ఝాన్సీ లక్ష్మీబాయి గురించి: లక్ష్మీబాయి మరణం,
- బంకించంద్ర ఛటర్జీ గురించి: https://www.bbc.com/telugu/india-44620847
- వల్లభ్ భాయి పటేల్ గురించి: పటేల్‌కి కాశ్మీర్ పట్ల దృక్పథం, పటేల్ చమక్కులు,
- బి.ఆర్.అంబేద్కర్ గురించి: బీబీసీ అరుదైన అంబేద్కర్ ఇంటర్వ్యూ, అంబేద్కర్ చదువుకున్ పాఠశాల దుస్థితి, హిందూరాజ్యం గురించి అంబేడ్కర్, అంబేడ్కర్ విగ్రహాలపై దాడి-రక్షణ,
- జాతీయోద్యమంలో హైదరాబాద్: తెలంగాణ పత్రిక వ్యాసం, తెలంగాణలో జాతీయోద్యమాలు- దేవులపల్లి రామానుజరావు, జెండా సత్యాగ్రహంలో మరణించిన బత్తిని మొగిలయ్య,
- గుల్జారీ లాల్ గురించి - రెండుసార్లు తాత్కాలికమే,
- మొరార్జీ దేశాయ్ గురించి: లంకె,
- శ్యాంప్రసాద్ ముఖర్జీ, ఇ.వి.ఎస్.నంబూద్రిల గురించి: లంకె
- రాహుల్ సాంకృత్యాయన్ గురించి: రాహుల్ సాంకృత్యాయన్ గురించి కొన్ని జ్ఞాపకాలు - మిసిమిలో, భారతీయ యాత్రాసాహిత్య నిర్మాత రాహుల్ సాంకృత్యాయన్ - మిసిమిలో, రాహుల్ సాంకృత్యాయన్ ఘుమక్కడ్ శాస్త్ర,
- అడివి బాపిరాజు గురించి: మిసిమిలో అడివి బాపిరాజు కళాతృష్ణ గురించి,
- ఉన్నవ లక్ష్మీనారాయణ గురించి: మిసిమిలో ఉన్నవ వారి గురించి వ్యాసం,
- కాశీనాథుని నాగేశ్వరరావు గురించి: కాశీనాథుని గురించి మిసిమిలో వ్యాసం,
- తిరుమల రామచంద్ర గురించి: మిసిమిలో రామచంద్ర గురించి వ్యాసం,
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి: ఉయ్యాలవాడ గురించి మిసిమి వ్యాసం,
- ఎన్.జి.రంగా గురించి: ధీరోదాత్తుడు రంగా- మిసిమి వ్యాసం,
- దయానంద సరస్వతి గురించి: హిందూ సంస్కర్త దయానంద సరస్వతి - మిసిమిలో,
ఆంగ్లం
[మార్చు]- మహాత్మా గాంధీ రచించిన పుస్తకాలు మరియు ఉపన్యాసాల పూర్తి పాఠాలలో కొన్ని ఈ లింకులో చూడండి: [1]
- సి.ఎఫ్.ఆండ్రూస్ రచించిన పుస్తకం - Indian independence : the immediate need (1920) లింకు [2]
- మైకల్ రైట్ రచించిన ఝాన్సీ లక్ష్మీబాయి (1901) పుస్తకంలో కొన్ని వివరాలున్నాయి: [3]
- రౌండ్ టేబుల్ సమావేశాలు : రెండవ సమావేశపు మూడో రిపోర్టు: ఆర్కీవులో (1930-31) [4]
- అజాద్ రచించిన India Wins Freedom [5]
- సావార్కర్ రచించిన The Indian War of Independence of 1857 [6]
- చార్లెస్ బాల్ రచించిన The history of the Indian mutiny (1800) [7]
- The_Indian_Mutiny_of_1857 (1901) [8]
వ్యాసాలు
[మార్చు]చేస్తున్న/చేసిన పనులు
[మార్చు]- జవాహర్ లాల్ నెహ్రూ - అభివృద్ధి చేస్తున్నాను - మంచి వ్యాసానికి ప్రతిపాదించగల విస్తారమైన సమాచారం, నాణ్యత లక్ష్యాలు --పవన్ సంతోష్ (చర్చ) 04:49, 14 ఆగస్టు 2018 (UTC)
- కాకోరీ కుట్ర - మొలక స్థాయి నుంచి ప్రారంభ స్థాయికి విస్తరించాను --పవన్ సంతోష్ (చర్చ) 14:27, 16 ఆగస్టు 2018 (UTC)
- ఫోటోలు చేర్చిన వ్యాసాలు
పేరు | వికీడేటా ఐటం (ఇక్కడ ఫోటోలు దొరుకుతాయి) |
---|---|
స్వామి శ్రధ్ధానంద ( చేసాను) | Q3635926 |
కైలాస్ నాథ్ కౌల్ ( చేసాను) | Q6347875 |
చంపారన్ సత్యాగ్రహం ( చేసాను) | Q2723841 |
వి. కె. కృష్ణ మేనన్ ( చేసాను) | Q3595860 |
మౌలానా హస్రత్ మోహాని ( చేసాను) | Q3764778 |
లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ( చేసాను) | Q734509 |
జగ్జీవన్ రాం ( చేసాను) | Q1471625 |
బాలగంగాధర తిలక్ ( చేసాను) | Q312555 |
శ్యాంప్రసాద్ ముఖర్జీ ( చేసాను) | Q3344992 |
జె.బి.కృపలానీ ( చేసాను) | Q3629875 |
చేయదగ్గ పనులు
[మార్చు]- ఎడిటథాన్‌లో సృష్టించిన మొలకలు
- భారతదేశంలో ఫ్రెంచి కాలనీల విముక్తికి కారణాలు, జిన్నా 14 సూత్రాలు
- మొలకలు
పూనా ఒడంబడిక * అక్షయ్ కుమార్ దత్తా * లాల్ బెహారీ డే * జగదానంద రాయ్ * నాయని సుబ్బారావు * భూపతి నారాయణమూర్తి * పోలిశెట్టి హనుమయ్యగుప్త * రావూరి అర్జునరావు * దాసు రామస్వామి * మండలి వెంకటకృష్ణారావు * వీరమాచనేని మధుసూదనరావు * సూర్యదేవర అన్నపూర్ణమ్మ * తూములూరు అనంత పద్మనాభయ్య * చేబియ్యం సోదెమ్మ * ఎర్నేని లీలావతి దేవి * నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు * కన్నెగంటి సూర్యనారాయణమూర్తి * తెలుగు స్వాతంత్ర్య సమర యోధులు * పెమ్మరాజు బాపిరాజు * దువ్వూరి బలరామిరెడ్డి * కేశవ చంద్ర సేన్ * తుమ్మల రంగారెడ్డి * అడుసుమిల్లి శ్రీనివాస రావు * స్వామి శ్రధ్ధానంద * మునీంద్ర దేవరాం మహాశయ్ * శివరాజు సుబ్బమ్మ * మాజేటి రామచంద్ర రావు * కలిదిండి నరసింహరాజు * నూరి వెంకట నరసింహం * జునాగఢ్ విలీనం * ముదిగొండ సిద్ద రాజలింగం * జాన్ ఎలియట్ డ్రింక్‌వాటర్ బెథూన్ * రామదాస్ గాంధీ * అనుశీలన్ సమితి * రాజ్ గురు * మల్లెల శ్రీరామ మూర్తి * తాంతియా తోపే * యెద్దుల ఈశ్వరరెడ్డి * రుద్ర రాజు నరసింహ రాజు * నిడమర్తి లక్ష్మీనారాయణ * కోగంటి దుర్గా మల్లిఖార్జున రావు * ఆలపాటి వెంకట్రామయ్య * మంతెన వెంకటరాజు * నాగినేని వెంకయ్య * గూడూరి నాగరత్నం * గుజ్జు నాగరత్నం * చోడగం అమ్మన్నరాజా * పోలేపల్లి వెంగన్న శ్రేష్టి * మద్దూరి వేంకటరమణమ్మ * పాతూరి రాజగోపాల నాయుడు * కాళ్లకూరి నరసింహం పంతులు * ఆర్.జనార్థనం నాయుడు * సింగరి శంకరయ్య * తేతలి సత్యనారాయణ
- విస్తరించాల్సిన వ్యాసాలు
పురుషోత్తమ దాస్ టాండన్ * వినోబా భావే * ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ * గోవింద్ వల్లభ్ పంత్ * మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ * అరుణా అసఫ్ అలీ * అడివి బాపిరాజు * ఆర్యసమాజ్ * స్వామి దయానంద సరస్వతి * బెజవాడ గోపాలరెడ్డి * ముట్నూరి కృష్ణారావు * దుగ్గిరాల గోపాలకృష్ణయ్య * అష్ఫాకుల్లా ఖాన్ * పూనా ఒడంబడిక * చిత్తరంజన్ దాస్ * దేవేంద్రనాథ్ ఠాగూర్ * టిప్పు సుల్తాన్ * తెన్నేటి విశ్వనాధం * ప్రతివాది భయంకర వెంకటాచారి * పొణకా కనకమ్మ * రామస్వామి వెంకట్రామన్ * శంకర దయాళ్ శర్మ * గోపాలకృష్ణ గోఖలే * అరబిందో * గాంధీ వైద్య కళాశాల * సహాయ నిరాకరణోద్యమం * దరువూరి వీరయ్య * దిగవల్లి వేంకటశివరావు * ఆచంట రుక్మిణమ్మ * వేదాంతం కమలాదేవి * పెద్దాడ కామేశ్వరమ్మ * మానాప్రగడ రామ సుందరమ్మ * నాళం సుశీలమ్మ * జమ్నాలాల్ బజాజ్ * దాదాభాయి నౌరోజీ * భారతదేశం విడిచిపో ఉద్యమం * భారతదేశ ఏకీకరణ * గొల్లపూడి సీతారామశాస్త్రి
- మొలక మూస కూడా లేని మొలకలు
- విస్తరణ మూస లేని విస్తరించాల్సిన వ్యాసాలు
మనుభాయ్ పటేల్ * మద్దిల గంగాధరరావు * స్వాతంత్ర్య సమరయోధులు * బత్తుల సుమిత్రాదేవి * పడాల రామారావు * వేమవరపు రామదాసు * ఎడ్ల గురవారెడ్డి * గాంధీ జయంతి * ఛునిబాయ్ వైద్య * రామచంద్ర గాంధీ * నారాయణ్ ఆప్తే * గంగాపురం బాలకిషన్‌రావు * దిగుమర్తి బుచ్చి కృష్ణమ్మ * కల్లూరి తులశమ్మ * యార్లగడ్డ వెంకన్న * టప్ప రోషనప్ప * పాలకోడేటి శ్యామలాంబ * మానికొండ సత్యనారాయణశాస్త్రి * దూర్వాసుల వెంకట శాస్త్రి * ఆత్మకూరి గోవిందాచార్యులు * కొడాలి ఆంజనేయులు * హాలహర్వి సీతారామరెడ్డి * దండు నారాయణరాజు * మహాత్మా గాంధీ బస్ స్టేషన్ * చుక్కభట్ల సత్యనారాయణమూర్తి * బయ్యా నరసింహేశ్వరశర్మ * మొసలికంటి తిరుమలరావు * బఖ్త్ ఖాన్ * ఆర్. కృష్ణసామి నాయుడు * తుమ్మల దుర్గాంబ
- వికీమీడియా కామన్స్‌లో బొమ్మలు ఉండి తెవికీలో లేని వ్యాసాలు
- వికీడేటా ఐటంలో వివరణ (డిస్క్రిప్షన్) లేని వ్యాసాలు
సూచించే వ్యాసాలు
[మార్చు]ఈ వ్యాసాలు కేవలం సూచన కోసం మాత్రమే వీటిని విస్తరించడం కానీ, సృష్టించి-అభివృద్ధి చేయడం కానీ చేస్తే మీ పేరున పైనున్న ఉప విభాగంలో రాయండి.
- చట్టాలు-ఒప్పందాలు-కమీషన్లు
- రౌలట్ చట్టం, గాంధీ ఇర్విన్ ఒప్పందం, సైమన్ కమిషన్, పూనా ఒడంబడిక, నెహ్రూ రిపోర్టు, జిన్నా 14 సూత్రాలు, క్రిప్స్ రాయబారం,
- సత్యాగ్రహాలు, పోరాటాలు, విప్లవాలు
- ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం, భారత స్వాతంత్ర విప్లవోద్యమం, ఫకీర్లు, సన్యాసుల తిరుగుబాటు, చంపారన్ సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, కూలీ-బేగార్ ఉద్యమం, మన్య విప్లవం, కాకోరీ కుట్ర, గదర్ కుట్ర , ఖేడా సత్యాగ్రహం (1918), ఆలీపూర్ బాంబు కేసు, 1911 ఢిల్లీ కుట్ర కేసు , చిట్టగాంగ్ సాయుధ తిరుగుబాటు , ఖిలాఫత్ ఉద్యమం, యానాం తిరుగుబాటు , వేదారణ్యం సత్యాగ్రహం , ధరాసణ సత్యాగ్రహం , ఔంధ్ ప్రయోగం , ప్రజా మండల ఉద్యమం , ఇండియన్ రాయల్ నేవీ తిరుగుబాటు, చీరాల పేరాల ఉద్యమం,
- సంస్థలు, సైన్యాలు
- భారత జాతీయ కాంగ్రెస్, ఆలిండియా కిసాన్ సభ , ఆజాద్ హింద్ ఫౌజ్, ఆలిండియా ముస్లిం లీగ్, అనుశీలన్ సమితి, ఆర్యసమాజ్, బెర్లిన్ కమిటీ , హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ , గదర్ పార్టీ , స్వరాజ్ పార్టీ, ఖుదాయి ఖిద్మాత్గార్, ఖక్సార్లు , జుగంతార్ , ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్, భారత హోంరూల్ ఉద్యమం, ఇండియా హౌస్
- వ్యక్తులు
- మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, అచ్చమ్మ చెరియన్ , అచ్యుత్ పట్వర్థన్ , ఎ.కె.ఫజ్లుల్ హక్ , అల్లూరి సీతారామరాజు, అన్నపూర్ణ మహారాణా, అనీ బిసెంట్, అష్ఫాకుల్లా ఖాన్, కున్వర్ సింగ్, బాఘా జతిన్ , బహదూర్‌షా 2, బఖ్త్ ఖాన్, బాలగంగాధర తిలక్, బసావన్ సింగ్, బేగం హజ్రత్ మహల్, భగత్ సింగ్, భారతీదేశన్ , భవభూషణ్ మిత్రా , భికాజీ రుస్తుం కామా, బిధాన్ చంద్ర రాయ్, భూపీంద్ర కుమార్ దత్తా , చక్రవర్తుల రాజగోపాలాచారి, చంద్రశేఖర్ అజాద్, చేత్రం జాతవ్ , చిత్తరంజన్ దాస్, దాదాభాయి నౌరోజీ, దయానంద సరస్వతి, ధన్ సింగ్ గుజ్రార్ , దుక్కిపాటి నాగేశ్వరరావు, గోపాలకృష్ణ గోఖలే, గోవింద్ వల్లభ్ పంత్, హర్ దయాళ్ , జతీంద్ర నాథ్ దాస్, జతీంద్ర మోహన్ సేన్‌గుప్త , ఇనయతుల్లా ఖాన్ మిష్రిఖి , హేము కాలాణి, జవాహర్ లాల్ నెహ్రూ, కె.కామరాజ్, కన్హయ్యాలాల్ మాణిక్‌లాల్ మున్షీ , ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఖుదీరాం బోస్, శ్రీకృష్ణ సింగ్ , మహాదజీ షిండే , ఎం. భక్తవత్సలం, ఎం.ఎన్.రాయ్, మహాత్మా గాంధీ, మిథుబెన్ పేటీట్, మహమ్మద్ అలీ జౌహార్ , మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ మియా మన్సూర్ అన్సారీ, నాగ్‌నాథ్ నైక్వాడీ , నానా సాహిబ్ , పి. కక్కన్, ప్రఫుల్ల చకి , ప్రీతిలతా వాదేదార్ , పురుషోత్తమ దాస్ టాండన్, రామస్వామి వెంకట్రామన్, రాహుల్ సాంకృత్యాయన్, రాం ప్రసాద్ బిస్మిల్,ఝాన్సీ లక్ష్మీబాయి, రాస్ బిహారి బోస్, సహజానంద సరస్వతి , సంగొళ్ళి రాయణ్ణ , సరోజిని నాయుడు, సత్యపాల్ డాంగ్ , శ్యామ్‌జీ కృష్ణ వర్మ, రెండవ సిబ్ఘతుల్లా షా రషిది , సుభాష్ చంద్రబోస్, సుబ్రహ్మణ్య భారతి, సుబ్రహ్మణ్య శివ, సూర్య సేన్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, తారారాణి శ్రీవాస్తవ, తారక్‌నాథ్ దాస్, తాంతియా తోపే, తిరుప్పూర్ కుమరన్, ఉబైదుల్లా సింధీ , వి.ఓ.చిదంబరం పిళ్ళై , వి. కె. కృష్ణ మీనన్ , వల్లభ్ భాయి పటేల్, వంఛినాథన్, వీరన్ సుందరలింగం, వినాయక్ దామోదర్ సావర్కర్, వీరేంద్రనాథ్ ఛటోపాథ్యాయ్ , యశ్వంత్‌రావ్ హోల్కర్ , యోగీంద్ర శుక్లా , దడాల రఫేల్ రమణయ్య
- స్వాతంత్ర సరళి
- సిమ్లా కాన్ఫరెన్స్ , భారతదేశ ఏకీకరణ, భారత విభజన, భారత స్వాతంత్ర్య చట్టం 1947, గోవా విలీనం, భారత దేశ గణతంత్ర చరిత్ర, భారత రాజ్యాంగం, భారతదేశంలో ఫ్రెంచి కాలనీల విముక్తికి కారణాలు,
నివేదిక
[మార్చు]భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్లో భాగంగా 26 కొత్త వ్యాసాలు రూపొందాయి, 115 వ్యాసాలను మెరుగుపరిచారు. (వివరాలు ఇక్కడ) జవాహర్ లాల్ నెహ్రూ (వాడుకరి:Pavan santhosh.s), ఇందిరా గాంధీ (వాడుకరి:K.Venkataramana), కాకోరీ కుట్ర (వాడుకరి:Pavan santhosh.s) వంటి వ్యాసాల్లో పెద్ద ఎత్తున సమాచారం చేర్చి మెరుగుపరచగా, ఎం. భక్తవత్సలం (వాడుకరి:K.Venkataramana), పూర్ణ స్వరాజ్ (వాడుకరి:Pavan santhosh.s), అచ్చమ్మ చెరియన్ (వాడుకరి:K.Venkataramana) వంటి పెద్ద వ్యాసాలు సృష్టించి, విస్తరించారు. వాడుకరి:రవిచంద్ర అనేక వ్యాసాల్లో అప్పటికి లేని బొమ్మలు, ఇన్ఫోబాక్సులు వంటివి చేర్చి మెరుగుపరిచారు. వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Kasyap వ్యాస సృష్టి, వాడుకరి:Ajaybanbi, వాడుకరి:Rajasekhar1961 కొన్ని వ్యాసాల విస్తరణ చేశారు. ఎడిటథాన్ కు ముందుగా పవన్ సంతోష్ వనరుల సేకరణ, సంబంధిత ఆంగ్లవ్యాసాల జాబితా వేయడం చేశారు. ఎడిటథాన్లో భాగంగా 2018 ఆగస్టు 18న హైదరాబాదులోని మిసిమి కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. అక్కడా వ్యాస విస్తరణ సాగింది.