Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఏమి చేద్దాం, ఎలా చేద్దాం ,ఎప్పుడు చేద్దాం,అనే విషయాల మీద అభిప్రాయాలు తెలుపగలరు. : కశ్యప్ Kasyap (చర్చ) 09:48, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఏం చేద్దాం

[మార్చు]

రాజశేఖర్

  • ఈ 75 సంవత్సరాలలో (ఆసియా క్రీడలు; కామన్‌వెల్త్ క్రీడలు, ఒలింపిక్ క్రీడలు) అంతర్జాతీయ క్రీడలలో పాల్గొన్న గెలుపొందిన క్రీడాకారుల వ్యాసాలు ఆంగ్ల వికీపీడియాలోనుండి తెలుగులోకి అనువాదం చేస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 11:18, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి

  • రాజశేఖరు గారు చెప్పినట్టు క్రీడాకారులతో పాటు విద్య, వైద్యం, ఆర్థికం, రాజకీయం, సామాజికం, వినోదం, మీడియా వంటి ఇతర రంగాలను కూడా చేర్చాలి
  • స్వాతంత్ర్య యుద్ధ సంఘటనలు, యోధులు
  • వివిధ రంగాల్లో స్వతంత్ర భారతం సాధించిన విజయాలు
  • స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు - నక్స్సల్బరీ, విరసం, అరసం,
  • స్వతంత్ర భారతంలో జరిగిన సైనిక సంఘటనలు - యుద్ధాలు, ఘర్షణలు వగైరాలు
  • ఉగ్రవాదం
  • ఫొటోలు ఎక్కించడం

__చదువరి (చర్చరచనలు) 04:28, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర
  • మనం ఎంచుకున్న అంశంలో ఇదివరకే ఉన్న వ్యాసాలను కూడా అభివృద్ధి చేద్దాం. అంటే మొలకల అభివృద్ధి, విస్తరణ, అనువాదం, శైలి మెరుగు లాంటివి.
  • వివిధ శాస్త్రాలలో (వైజ్ఞానిక, సాంకేతిక, వైద్య, ఆర్థిక...) భారత్ సాధించిన ప్రగతి గురించిన వ్యాసాలు.

__రవిచంద్ర (చర్చ) 10:30, 23 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఎప్పుడు చేద్దాం

[మార్చు]

చదువరి

  • నెల రోజుల పాటు జరిగే ఎడిటథాన్‌లు పెట్టవచ్చు (సెప్టెంబరు, నవంబరు, జనవరి, మార్చి, మే, జూలై నెలల్లో)
  • అప్పుడప్పుడు 24 గంటల ఎడిటథాన్లు పెట్టవచ్చు

__చదువరి (చర్చరచనలు) 04:28, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఎలా చేద్దాం

[మార్చు]

చదువరి

ప్రాజెక్టులో చెయ్యాల్సిన కృషి గురించి, లక్ష్యం గురించీ, పద్ధతుల గురించీ పాల్గొనే వాడుకరులకు ఎంత ఎక్కువ అవగాహన ఉంటే ప్రాజెక్టు అంత జయప్రదం అవుతుంది.
  • కొత్త వ్యాసాలను చేర్చడమే కాకుండా 5 కెబిల లోపున్న పాత వ్యాసాల విస్తరణ కూడా వీటిలో భాగంగా చెయ్యవచ్చు
  • ప్రతి ఎడిటథాన్‌ లోను తయారు చేయాల్సిన పేజీల పట్టికను (సంబంధిత ఇంగ్లీషు వ్యాసాల పట్టిక) తయారు చెయ్యాలి
  • ప్రతి ఎడిటథాన్‌కు ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలి
  • ఉద్దేశించిన పనిని ఎలా చెయ్యాలో మార్గనిర్దేశకత్వం చెయ్యాలి
  • అవసరమైన వనరుల జాబితా తయారుచెయ్యాలి
  • వ్యాసంలో కనీసం ఉండాల్సిన హంగులేవో జాబితా చెయ్యాలి - సమాచారపెట్టె, వర్గాలు, మూసలు వగైరాలు.
  • ఆయా రంగాలకు చెందిన వ్యాసాలు ఏయే వర్గాల్లోకి చేర్చాలో సూచించాలి. ఏయే మూసలు వాడాలో/తయారుచెయ్యాలో జాబితా చెయ్యాలి
  • ఈ ఎడిటథాన్లలో తయారైన వ్యాసాలను గుర్తించేందుకు గాను వాటి చర్చా పేజీల్లో చేర్చే మూసలను తయారు చెయ్యాలి.
  • వీటిలో పాల్గొని కృషి చేసే వాడుకరులు తమతమ పేజీల్లో ఉంచుకునేందుకు వాడుకరిపెట్టెలు/టాప్‌ఐకన్లను తయారు చెయ్యాలి.
  • ప్రాజెక్టు చర్చాపేజీలో చురుగ్గా చర్చలు చేస్తూ ఉండాలి
  • ఎప్పటికప్పుడు ప్రాజెక్టు గణాంకాలను తెలియజేస్తూ ఉండాలి
  • ప్రాజెక్టు పనులన్నీ ఒక్కరే చెయ్యలేనంత ఎక్కువ పని ఉండవచ్చు. కాబట్టి ఇతరుల సహాయం తీసుకోండి.
  • ప్రాజెక్టు బాధ్యతంతా నాయకుడిదే, మిగతా వారంతా సహాయకులు మాత్రమే.

__చదువరి (చర్చరచనలు) 04:28, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు నిర్వహణలో సాయం పట్టేవారు

[మార్చు]

ఇది ఏడాది పాటు నడిచే ప్రాజెక్టు. కశ్యప్ గారొక్కరే నిర్వహిస్తే కావలసినదేమీ లేదు. కానీ ఒక్కరే నిర్వహించాలంటే తగినంత సమయం, వనరులూ ఉండకపోవచ్చు. అది చాలా శ్రమతో కూడుకున్నది కూడా. అంచేత ఇతరులు కూడా సాయం పట్టాలి. ఆ విధంగా సాయం పట్టేవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడ రాయండి. ఎవరెవరికీ ఏమేం పనులు అప్పజెప్పాలో కశ్యప్ గారు నిర్ణయించుకుంటారు.

  1. చదువరి (చర్చరచనలు)
  2. ప్రణయ్‌రాజ్ వంగరి 05:11, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  3. యర్రా రామారావు (చర్చరచనలు)
  4. --Rajasekhar1961 (చర్చ) 05:39, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Abhilash (చర్చ) 09:30, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  6. __ప్రభాకర్ గౌడ్చర్చ 13:01, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  7. Nskjnv ☚╣✉╠☛ 07:14, 17 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమూనా లోగోలు

[మార్చు]

ఆజాది కా అమృత్ మహోత్సవం ప్రాజెక్ట్ కోసం కొన్ని నమూనా లోగోలు ఇక్కడ చేర్చాను , వీలయితే మరికొన్ని లోగో డిజైన్ నమూనాలు చేర్చగలరు , అందరి అభిప్రాయాలతో ఖరారు చేసిన తరువాత ప్రాజెక్టు సభ్యుల మూసలు వంటివి తయారు చేసుకోవచ్చు  : Kasyap (చర్చ) 06:55, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టుకు సంబంధించిన # యాష్ ట్యాగ్

[మార్చు]

ఆజాది కా అమృత్ మహోత్సవలో భాగం చేయబోయే సవరణలకు (Edits) కు సరిఅయిన # యాష్ ట్యాగ్ సూచించ గలరు , ఇది గణాంకాలకు కూడా అనువుగా ఉంటుంది.

  1. #AKAM లాగ కానీ మరింత అర్ధవతంగానో , సులువుగానో ఉంటే బాగుంటుంది : Kasyap (చర్చ) 10:14, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  2. హ్యాష్‌ట్యాగు దేముంది.., ఏదైనా పెట్టవచ్చండి. #AKAM బానే ఉంది. ఇంకోటేదైనా చెప్పండి అని అడిగితే #AMRUT అంటాను. __చదువరి (చర్చరచనలు) 10:27, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ #AMRUT చాలా బాగున్నది  : 10:05, 23 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

జాబితా

[మార్చు]

స్వతంత్ర సమరంలో ఎందరో పాల్గొన్నారు అయితే చాలా మంది సమగ్ర జాబితా గానీ, వివరాలు కానీ తెలుగులో లేవు ,యర్రా రామారావు గారి మొలక వ్యాసాల స్పూర్తితో ఇలాంటి లిస్టుల ద్వారా మన కార్యంలో భాగంగా మొదటి నెల (సెప్టెంబర్ ) లో వ్యక్తుల మీద వ్యాసాలు ఉన్న వ్యాసాలు వృద్ధి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన, నా ప్రయోగశాల లో ఒక జాబితా చేసాను ఇది ఒక సారి చూడగలరు , గౌరవ సభ్యులు చదువరి ,యర్రా రామారావు,Rajasekhar1961,Abhilash ప్రభాకర్ గౌడ్ నోముల , ప్రణయ్‌రాజ్ వంగరి గార్లు , ఇతర సభ్యులు దీని మీద మీ అభిప్రాయం తెలపగలరు : Kasyap (చర్చ) 09:14, 23 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Kasyap గారూ, అలాగే చేద్దామండి. __ చదువరి (చర్చరచనలు) 10:01, 23 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyap సార్ గారూ, అందరికి చిన్నపని ఇది చేద్దామండి. __ప్రభాకర్ గౌడ్చర్చ 10:18, 23 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyap గారూ, ఈ సందర్భంగా వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆజాది కా అమృత్ మహోత్సవం/స్వాతంత్ర్య సమర యోధుల జాబితా అనే పేజీ చూడండి. అందులో స్వాతంత్ర్య సమర యోధుల ఎన్వికీ పేజీల జాబితా- తెలుగులో పేజీ లేనివి - ఉంది. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 10:39, 23 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyap గారూ, స్వాతంత్ర సమరయోధుల వ్యాసాలతో ఈ ప్రాజెక్టును ప్రారంభించటం శుభసూచకం అలాగే కానిద్దాం--అభిలాష్ మ్యాడం 12:54, 23 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండి Kasyap గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 14:19, 23 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ ప్రాజెక్టుకు సముచితంగా రెండు జాబితాలు ఉన్నవి.కశ్యప్ గారు మంచి ఆసక్తితో ఈ ప్రాజెక్టు నిర్వహణ భాద్యత చేపడుతున్నందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:52, 23 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆజాది కా అమృత్ మహోత్సవం/స్వాతంత్ర్య సమర యోధుల జాబితా చాలా బాగున్నది , ఇందులో లేని పేర్లు ఏమైనా మన దృష్టికి వస్తే అందరం ఇదే జాబితాలో లో కింద చేరుద్దాం చదువరి గారూ, ఒక విన్నపం మీరుగానీ , యర్రా రామారావు గారు కానీ ఈ ఇంగ్లీష్ పేర్లను తెలుగు లో కూడా రాసి (ఎర్ర లింకులు ) పెడితే అక్షర పొరపాటుతో వేరే ఆర్టికల్స్ తయారు అవ్వకుండా కొత్తగా రాసేవారికి కూడా సులువుగా ఉంటాయి, అంతేకాకుండా కనీస సైజు , సమాచార పెట్టె భాషతో పాటుగా తేదీలు,నమ్మదగిన మూలాలు , శైలి వంటి విషయాలతో కొన్ని నమూనా వ్యాసాల లింకులు పెడితే ఉపయోగకరంగా ఉంటుంది , ఈ విషయంలో సంబంధిత వ్యక్తులు , వైజ్ఞానిక, సాంకేతిక, విద్య, వైద్యం, ఆర్థికం, రాజకీయం, సామాజికం, వినోదం, మీడియా, క్రీడలు ,వివిధ రంగాల్లో స్వతంత్ర భారతం సాధించిన విజయాల మీద ,Rajasekhar1961, రవిచంద్ర ,Abhilash ,ప్రభాకర్ గౌడ్ నోముల , ప్రణయ్‌రాజ్ వంగరి, NSK గార్లు ఏదైనా ఒక అంశం మీద నమూనా వ్యాసం రాసి ఇక్కడ పంచుకోగలరని విన్నపం :Kasyap (చర్చ) 04:45, 24 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Kasyap గారూ,
  • తెలుగు పేరు రాయనక్కర్లేదనుకుంటాను. పేజీని సృష్టించేవారు పెట్టే పేరు సరికాదనిపిస్తే ఎప్పుడైనా దారిమార్పు చెయ్యవచ్చు. పైగా, సృష్టించేవారు ఆ పట్టికలో వ్యాసం పేరు, తమపేరూ రాస్తారు కాబట్టి, డూప్లికేషనుకు అవకాశం ఉండదు.
  • కనీస సైజు , సమాచార పెట్టె భాషతో పాటుగా తేదీలు,నమ్మదగిన మూలాలు , శైలి... ఇవి అన్నిటికీ కామనే. వీటి గురించి ప్రాజెక్టు పేజీలో మీరు ఎలాగూ రాస్తారు కదా, అక్కడ కూడా రాయనక్కర్లేదేమో కదా!? సరైన నమూనా వ్యాసాల కోసం నేను చూస్తాను.
__ చదువరి (చర్చరచనలు) 05:01, 24 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ మధ్య ఒక సరి అయిన తెలుగు పోస్టు చదివిన తరువాత ఈ సరి అయిన పేర్ల మీద కొంచెం అయోమయం ఏర్పడినది, ప్రాథమిక వాడుకదారులకు కొంచెం వెసులుబాటుగా ఉంటుందని నా ఆలోచన చదువరి గారూ , మీరు చెప్పినట్లు కనీస సైజు , సమాచార పెట్టె భాషతో పాటుగా తేదీలు,నమ్మదగిన మూలాలు , శైలి లాంటివి సాధారణ అంశాలు అయినా కూడా ఇవ్వన్నీ ఒకసారి ప్రాజెక్టు పరంగా చర్చించి ప్రాజెక్టు పేజీలో చేరుద్దాము  : Kasyap (చర్చ) 05:18, 24 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Kasyap గారూ, వ్యాసాల పేర్లకు సంబంధించి వికీ సూత్రం ఒకటుంది.. ఎక్కువగా వాడుకలో ఏ పేరు ఉందో అదే వాడాలి అని. ఆ పోస్టులో రాసినవి సరైనప్పటికీ ఈ వికీ సూత్రం ప్రకారం దాని గురించి పెద్దగా కలత చెందనక్కర్లేదు. పైగా వికీలో దారిమార్పు అనే మరో వెసులుబాటుంది. పైన చెప్పినట్టు తరలింపు అనే వీలు ఎలాగూ ఉంది. మరొక సంగతేంటంటే 560 వ్యాసాలకు తెలుగు పేరు రాసుకుంటూ పోవడం -సమయం వృథా, శ్రమ వృథా అని నా అభిప్రాయం. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 05:25, 24 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
భారతీయ క్రీడాకారులలో అంతర్జాతీయ పోటీలలో (ఒలింపిక్స్, కామన్‌వెల్త్ మరియు ఆసియా క్రీడలు) పాల్గొన్నవారి (పతకం సాధించినా సాధించకపోయినా) జాబితా ఒకటి తయారుచేయమని విన్నపం. వీరు భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. వీరిని కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయాలని నా కోరిక. లింకులు ఇక్కడ వున్నాయి: https://en.wikipedia.org/wiki/Category:Olympic_competitors_for_India,https://en.wikipedia.org/wiki/Category:Commonwealth_Games_competitors_for_India, https://en.wikipedia.org/wiki/Category:Asian_Games_competitors_for_India ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 10:30, 2 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు సభ్యుల పెట్టె - UserBox

[మార్చు]

ప్రాజెక్టు లో పనిచేస్తున్న సభ్యులకు UserBox తయారు చేశాను, మీ అభిప్రాయం తెలుపగలరు : Kasyap (చర్చ) 05:22, 24 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

బాగుంది. __ చదువరి (చర్చరచనలు) 05:26, 24 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా బాగుంది సార్--అభిలాష్ మ్యాడం 10:10, 24 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పేరు నమోదు చేసుకోవడానికి

[మార్చు]

@Kasyap గారూ, ఈ ప్రాజెక్టులో పాlgoనాలంటే వికీ బయట గూగుల్ ఫారములో పేరు నమోదు చేసుకోవాలని పెట్టారు. పేరు నమోదు చేసుకోవడమనేది ఈ ప్రాకెక్టు పేజీలో కదా జరగాల్సింది. బయటికి ఎందుకు తిసుకువెళ్తున్నారు? అది సబబు కాదని నా ఉద్దేశం.__ చదువరి (చర్చరచనలు) 11:10, 24 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అది గూగుల్ ఫార్మ్ కాదు చదువరి గారు ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ,మీడియా వికీవారి అధీకృత outreachdashboard. ఇది ప్రపంచ వ్యాప్తిగా అందరూ వాడతారు ఎడిట్ థాన్ Programs & Events కి చాలా సులభమైన ఉపకరణం వీలయితే మీరూ పరిశీలించండి https://outreachdashboard.wmflabs.org/explore  : Kasyap (చర్చ) 11:48, 24 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Kasyap గారూ, సారీ నేను పొరబడ్డాను. __ చదువరి (చర్చరచనలు) 00:19, 25 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వనరులు

[మార్చు]

ఈనాడులో అప్పుడప్పుడూ ఇలాంటి వ్యాసాలు వస్తుండటం గమనించాను. వీటిని మనం చక్కటి మూలాలుగా వాడుకోవచ్చు. - రవిచంద్ర (చర్చ) 10:57, 6 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@రవిచంద్ర గారూ, విలువైన సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 06:00, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నీరా ఆర్య అనే స్వాతంత్ర్య సమర యోధురాలి గురించి మరో వ్యాసం ఈనాడు లో వచ్చింది. - రవిచంద్ర (చర్చ) 05:31, 8 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

క్రీడాకారులు

[మార్చు]

ఈ ప్రాజెక్టులో భాగంగా భారత దేశానికి ఒలింపిక్/పారాలింపిక్ క్రీడలలో పతకాలు సాధించిన వారి వ్యాసాలు లేనివి సృష్టించి, ఉన్నవాటి విస్తరణ నవీకరణ చేపట్టవచ్చు.

వనరులు:

పారాలింపిక్ పతక విజేతలు

[మార్చు]

మూస:భారతీయ పారాలింపిక్ పతక విజేతలు లో లేని వ్యాసాలు సృష్టించవచ్చు.

en:Template:Paralympic medalists for India ఆంగ్ల మూస లింకు.

ఒలింపిక్ పతక విజేతలు

[మార్చు]

en:Template:Olympic medalists for India లో వ్యాసాలు చూసి తెలుగులో లేనివి సృష్టించడం, ఉన్న వాటిని విస్తరించడానికి ఉపయోగించవచ్చు.

గమనిక: ఈ జాబితాలోని వ్యాసాలు రాసే వారు తప్పనిసరిగా ఆయా వ్యాసానికి వికీడేటా లింకు చేర్చాలి.

మొదటి ఎడిటథాన్

[మార్చు]
@స్వరలాసిక గారూ, మీరు పొరబడ్డారనుకుంటాను, ఇది అక్టోబరే గదా. మీ రీపాటికే గ్రహించి ఉండవచ్చు.. ఈ సంభాషణను ముగించేందుకు మాత్రమే ఇది రాసాను. __ చదువరి (చర్చరచనలు) 01:42, 25 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

శిక్షణా శిబిరం

[మార్చు]

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ప్రాజెక్టులో భాగంగా ఇదివరకే చాలా వ్యాసాలు సృష్టించబడ్డాయి, విస్తారంగా దిద్దుబాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఈ ప్రాజెక్టులో వాడుకరులు పాల్గొనటం, తెలుగు వికీ అభివృద్ధికి కొత్త వాడుకరులను ప్రోత్సహించడం చాలా అవసరం, నిత్యం కొత్త వారు చేరుతూ వ్యాసాల్లో మార్పులు చేస్తూ ఉంటేనే మనం వికీని తరతరాలపాటు నిలపగలం. ఈ ప్రక్రియకు బలం చేకూర్చేలా, కొత్త వాడుకరులు వికీలో ఎటువంటి దిద్దుబాట్లు చేయవచ్చో నేర్పడానికి నేతి సాయి కిరణ్ గారూ మరియు నేను కలిసి జూమ్ వేదికగా ఈ ఆదివారం (తేదీ:31 అక్టోబర్, 2021) ఉదయం 11 గంటలకు రెండు గంటల వికీపీడియా శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా వ్యాసంలో చిన్న చిన్న దిద్దుబాట్లు చేయడం,వ్యాసాలు సృష్టించడం, మూలాలు చేర్చడం, వర్గాలు చేర్చడం,బొమ్మలను చేర్చడం వంటి ప్రాథమిక విషయాలను పరిచయం చేస్తున్నాం. కాబట్టి వాడుకరులు మీకు తెలిసిన ఔత్సాహికులను ప్రోత్సహించి కార్యక్రమంలో పాలుపంచుకునేలా చేయగలరు.అభిలాష్ మ్యాడం 08:16, 28 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు అభిలాష్ గారు, సముదాయ సభ్యులందరు తమకు తెలిసిన వారిని ఈ శిబిరంలో పాల్గొనేలా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. Nskjnv ☚╣✉╠☛ 08:26, 28 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అనాథ పేజీలు

[మార్చు]

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆజాది కా అమృత్ మహోత్సవం/స్వాతంత్ర్య సమర యోధుల జాబితా లో మనం సృష్టించిన పేజీల్లో దాదాపు 125 పేజీలు అనాథలుగా ఉన్నాయి. సముచితమైన పేజీల నుండి వాటికి లింకులు ఇచ్చి వాటిని బైట పడెయ్యమని వాటిని సృష్టించిన వాడుకరులను కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 01:05, 15 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్ట్ ఫలితం, గణాంకాలు ప్రకటించాలి

[మార్చు]

ముందుగా ఈ ప్రాజెక్టులో 75 రోజులు నిర్విరామంగా శ్రమించి వ్యాసాల సృష్టింపు, విస్తరణలో పాల్గొనిన వాడుకరులందరికి అభినందనలు, ధన్యవాదాలు.అలాగే ఈ ప్రాజెక్టు నిర్వాహకులు కశ్యప్ గార్కి, ప్రాజెక్టు సక్రమమంగా నడవటానికి 500కు పైగా వ్యాసాల జాబితా కూర్పు చేసినందుకు, అవసరమైనప్పుడు దగిన సూచనలు చేసిన చదువరి గార్కి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.ఈ ప్రాజెక్టులో పనిచేసిన వాడుకరులు ఎదురుచూసే ప్రాజెక్టు ఫలితం, తగిన గణాంకాలు ప్రకటించవలసిన భాధ్యత ప్రాజెక్టు నిర్వాహకులు కశ్యప్ గారిపై ఉందని చెప్పాల్సిన పనిలేదని నేను భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 04:40, 16 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం స్వచ్చందంగా పాలుపంచుకొనే మహోత్సవం,ఇందులో పోటీలు , బహుమతులు ఉండవు అందువలన పూర్తి గణాంకాలు ప్రచురించటం సముచితం కాదు అని భావిస్తున్నాను, నా అవగాహన ప్రకారం 16 నవంబరు నాటికి మొదటి Edit-a-thon లో భాగంగా 423 వ్యాసాలు తయారు అయ్యాయి, ఇది వచ్చే ఆగస్టు 15 2022 వరకు జరిగే కార్యకమం కావున తదుపరి ప్రణాళిక కోసం ప్రాజెక్టు సభ్యులతో చర్చించి తెలియచేస్తాను,మరిన్ని గణాంక వివరాలకోసం చదువరి గారిని సంప్రదించి త్వరలో ప్రాజెక్టు సభ్యులతో పంచుకొంటాను, నెనర్లు : Kasyap (చర్చ) 08:57, 16 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం స్వచ్చందంగా పాలుపంచుకొనే మహోత్సవం,ఇందులో పోటీలు , బహుమతులు ఉండవు అనే వాక్యానికి నేను నిరసిస్తున్నాను.ఇది ప్రాజెక్టులో పనిచేసినవారందరికి వర్తించిందనుకొండి. నేనైతే ఇది పోటీఅని గానీ , ఇందులో భారీ బహమతులు పొందవచ్చని అనే ఉద్దేశ్యంతో పాల్గొనలేదని గ్రహించుతారనుకుంటాను. వికీ ప్రతి ప్రాజెక్టులో గణాంకాలు అంటే కేవలం వ్యాసాల సంఖ్య మాత్రమే గాదు, ఈ వ్యాసాలలో ఏ కేటగిరి కింద ఎన్ని వ్యాసాలు చేరాయి, ఎన్ని విస్తరించాం, వాటి భైట్స్ వివరాలు, ప్రాజెక్టులో ఇబ్బందులు, గమనించినవి,అధిగమించనవి అనేవి ఉంటాయి. అవి ముందు నిర్వహించే ప్రాజెక్టులుకు మంచిమార్గం అని గమనించగలరు.మీ సమాధానానికి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 10:32, 16 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ నేను మాములుగా ప్రకటించే వాడుకరుల గణాంకాలు దృష్టిలో వుంచుకొని పూర్తి గణాంకాలు ప్రచురించే విషయంలో అలా అన్నాను కానీ పోటీఅని గానీ,బహమతులు ఉద్దేశంలో అలా అనలేదని గ్రహించ ప్రార్ధన. Kasyap (చర్చ) 05:13, 22 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పట్టిక లో లేని వ్యాసాల గుర్తింపు

[మార్చు]

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం లో మొదటి ఎడిట్ థాన్ లో పాల్గొన్న వికీపీడియన్ లను వందనాలు,మనం స్వాతంత్ర్య సమర యోధుల జాబితా నుండి మాత్రమే కాక, భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు,స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫోటో లాంటి విషయాలకు సంబంధించిన వ్యాసాలు కూడా తయారు చేశాము, అభివృధి చేశాము అయితే జాబితాలోని అంశాలు కాక వేరే సంబంధిత వ్యాసాన్ని కొత్తగా సృష్టించి ఉంటే దయచేసి {{AKAM ప్రాజెక్టు పేజీ}} అనే మూసను చేర్చండి. దీని వలన ఆ చర్చ పేజీ వర్గం:ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టులో సృష్టించిన పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది. ఒక వేళ పాత వ్యాసాన్ని విస్తరించి ఉంటే - {{AKAM ప్రాజెక్టు పేజీ|status=విస్తరణ}} అనే మూసను (status=విస్తరణ అనే పరామితితో సహా) కూడా చేర్చాలి. దీంతో ఆ చర్చ పేజీ వర్గం:ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టులో విస్తరించిన పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది ఇందువలన మొత్తం గణాంకాలు క్రోడీకరించటం సులువుఅవుతుంది, కావున

NSK గారు ,స్వరలాసిక గారు ,Kasyap గారు ,Rajasekhar1961 గారు ,చదువరి గారు ,Ch Maheswara Raju గారు ,Prasharma681 గారు ,ప్రభాకర్ గౌడ్ గారు ,Batthini Vinay Kumar Goud గారు ,ప్రణయ్‌రాజ్ వంగరి గారు ,మురళీకృష్ణ ముసునూరి గారు ,అభిలాష్ మ్యాడంగారు ,కె.వెంకటరమణగారు ,Tmamatha గారు ,PARALA NAGARAJU గారు ,VJS గారు ,రమేష్‌ బేతిగారు ,Thirumalgoudగారు ,పద్మాకర్ గారు ,యర్రా రామారావు గారు ,కొడాలీ శ్రీనివాస్ గారు ,Divya4232 గారు ,బైరు అశ్విని దత్ గారు ,Adbh266 గారు ,Radhika41 గారు ,KINNERA ARAVIND గారు ,UREMANOJ గారు ,VishwakEIMP గారు

దయచేసి మీరు కృషి చేసిన వ్యాసాలకు సంబంధిత మూసలు వారం లోపున చేర్చగలరు, ఏమైనా సలహాలు, సూచనలు ఇక్కడ చర్చించగలరు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టులో మీ సహకారానికి మరొక్కసారి ధన్యవాదములు  : Kasyap (చర్చ) 05:07, 22 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]