స్మెనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్మెనా (ఆంగ్లం:) 1939 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ కు చెందిన లోమో సంస్థచే రూపొందించిన చవకైన 35 ఎం ఎం ఫిలిం కెమెరాల శ్రేణి. రష్యన్ లో Смена అనగా యువతరం అని అర్థం.

చరిత్ర[మార్చు]

1939-1941[మార్చు]

యుద్ధానికి ముందు తయారైన స్మెనా కెమెరాలలో 35 ఎం ఎం ఫిలిం ఉపయోగించబడేది. కటకం యొక్క కటక నాభి 6.8 గా, 50ఎం ఎం సూక్ష్మరంధ్రం కలిగి ఉండేది. 1/50 సెకను మరియు బల్బ్ మోడ్ షట్టరు వేగం కలిగిన ఈ స్మెనా పేర్లు లిల్లిపుట్ మరియు బేబీ అని ఉండేవి.

యుద్దం తర్వాత[మార్చు]

యుద్ధం తర్వాత తయారైన అన్ని స్మెనా ల లక్షణాలు ఒకే విధంగా ఉండేవి.

  • ప్లాస్టిక్ తో తయారీ
  • 35 ఎం ఎం ఫిలిం (స్మెనా ర్యాపిడ్ తప్ప)
  • జెలింజోవీ షట్టరు. 1/10 నుండి 1/250 వరకు మరియు బల్బ్ మోడ్ షట్టరు వేగాలు
  • షట్టరు బిగించటం మరియు ఫిలిం అడ్వాన్సింగ్ ఒకదానికి ఒకటి అనుసంధానం లేకపోవటం
"https://te.wikipedia.org/w/index.php?title=స్మెనా&oldid=2528812" నుండి వెలికితీశారు