కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు జాబితా
Appearance
1955వ సంవత్సరం నుండి కేంద్ర సాహిత్య అకాడమీ వారు తెలుగు భాషలో వచ్చిన ఉత్తమ రచనలకు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించి బహూకరిస్తున్నారు.[1][2]
తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు
[మార్చు]సంవత్సరం | పుస్తకం | సాహితీ విభాగం | రచయిత |
---|---|---|---|
2018 | విమర్శిని | వ్యాసాలు | కొలకలూరి ఇనాక్ |
2017 | గాలిరంగు | కవిత్వం | దేవిప్రియ |
2016 | రజనీగంధ - కవితా సంకలనం | కవిత్వం | పాపినేని శివశంకర్ |
2015 | విముక్త -కథానికలు | కథ | వోల్గా |
2014 | మన నవలలు-మన కథానికలు | విమర్శా వ్యాసాల సంకలనం | రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి |
2013 | సాహిత్యాకాశంలో సగం | తెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనం | కాత్యాయని విద్మహే[3] |
2012 | పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు | కథా సంకలనం | పెద్దిభొట్ల సుబ్బరామయ్య |
2011 | స్వరలయాలు | వ్యాసాలు | సామల సదాశివ |
2010 | కాలుతున్న పూలతోట | నవల | సయ్యద్ సలీమ్ |
2009 | ద్రౌపది | నవల | యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ |
2008 | పురుషోత్తముడు | పద్యరచన | చిటిప్రోలు కృష్ణమూర్తి |
2007 | శతపత్రం | ఆత్మకథ | గడియారం రామకృష్ణ శర్మ |
2006 | అస్తిత్వనదం ఆవలి తీరాన | చిన్న కథ | మునిపల్లె రాజు |
2005 | తనమార్గం | కథా సంకలనం | అబ్బూరి ఛాయాదేవి |
2004 | కాలరేఖలు | నవల | అంపశయ్య నవీన్ |
2003 | శ్రీ కృష్ణ చంద్రోదయము | పద్యరచన | ఉత్పల సత్యనారాయణాచార్య |
2002 | స్మృతి కిణాంకం | వ్యాసాలు | చేకూరి రామారావు |
2001 | హంపీ నుంచి హరప్పా దాక | ఆత్మకథ | తిరుమల రామచంద్ర |
2000 | కాలాన్ని నిద్ర పోనివ్వను | పద్యరచన | ఆచార్య ఎన్.గోపి |
1999 | కథాశిల్పం | వ్యాసాలు | వల్లంపాటి వెంకటసుబ్బయ్య |
1998 | బలివాడ కాంతారావు కథలు | కథలు | బలివాడ కాంతారావు |
1997 | స్వప్నలిపి | కవిత | అజంతా (పి. వి. శాస్త్రి) |
1996 | కేతు విశ్వనాథ రెడ్డి కథలు | కథలు | కేతు విశ్వనాథరెడ్డి |
1995 | యజ్ఞంతో తొమ్మిది | కథలు | కాళీపట్నం రామారావు |
1994 | కాలరేఖ | విమర్శ | గుంటూరు శేషేంద్రశర్మ |
1993 | మధురాంతకం రాజారాం కథలు | కథలు | మధురాంతకం రాజారాం |
1992 | హృదయనేత్రి | నవల | మాలతీ చందూర్ |
1991 | ఇట్లు మీ విధేయుడు | కథలు | భమిడిపాటి రామగోపాలం |
1990 | మోహనా ఓ మోహనా | కవిత | కె.శివారెడ్డి |
1989 | మణిప్రవాళము | వ్యాసాలు | ఎస్.వి.జోగారావు |
1988 | అనువాద సమస్యలు | విమర్శ | రాచమల్లు రామచంద్రారెడ్డి |
1987 | గురజాడ గురుపీఠం | వ్యాసాలు | ఆరుద్ర |
1986 | ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం | సాహితీ విమర్శ | ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం |
1985 | గాలివాన | కథలు | పాలగుమ్మి పద్మరాజు |
1984 | ఆగమ గీతి | కవిత | ఆలూరి బైరాగి |
1983 | జీవనసమరం | వ్యాసాలు | రావూరి భరద్వాజ |
1982 | స్వర్ణ కమలాలు | కథలు | ఇల్లిందుల సరస్వతీదేవి |
1981 | సీతజోస్యం | నాటకం | నార్ల వెంకటేశ్వరరావు |
1979 | జనప్రియ రామాయణం | కవిత్వం | పుట్టపర్తి నారాయణాచార్యులు |
1978 | కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు) | కవిత్వం, నాటకాలు | దేవులపల్లి కృష్ణశాస్త్రి |
1977 | కుందుర్తి కృతులు | కవిత్వం | కుందుర్తి ఆంజనేయులు |
1975 | గుడిసెలు కూలిపోతున్నాయి | కవిత్వం | బోయి భీమన్న |
1974 | తిమిరంతో సమరం | కవిత్వం | దాశరథి |
1973 | మంటలూ - మానవుడూ | కవిత్వం | సి.నారాయణరెడ్డి |
1972 | శ్రీశ్రీ సాహిత్యము | కవిత్వం | శ్రీశ్రీ |
1971 | విజయవిలాసము: హృదయోల్లాస వ్యాఖ్య | వ్యాఖ్యానం | తాపీ ధర్మారావు |
1970 | అమృతం కురిసిన రాత్రి | కవిత్వం | దేవరకొండ బాలగంగాధర తిలక్ |
1969 | మహాత్మకథ | కవిత్వం | తుమ్మల సీతారామమూర్తి |
1965 | మిశ్రమంజరి | కవిత్వం | రాయప్రోలు సుబ్బారావు |
1964 | క్రీస్తుచరిత్ర | కవిత్వం | గుర్రం జాషువా |
1963 | పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా | నవల | త్రిపురనేని గోపీచంద్ |
1962 | విశ్వనాథ మధ్యాక్కరలు | కవిత్వం | విశ్వనాథ సత్యనారాయణ |
1961 | ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము | జీవిత చరిత్ర | బాలాంత్రపు రజనీకాంతరావు |
1960 | నాట్యశాస్త్రము | చరిత్ర | పి.ఎస్.ఆర్. అప్పారావు |
1957 | శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర | జీవిత చరిత్ర | చిరంతానందస్వామి |
1956 | భారతీయ తత్వశాస్త్రము | పరిశోధన | బులుసు వెంకటేశ్వర్లు |
1955 | ఆంధ్రుల సాంఘిక చరిత్రము | చరిత్ర | సురవరం ప్రతాపరెడ్డి |
1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.
తెలుగులో యువ పురస్కార గ్రహీతలు
సంవత్సరం | రచయిత | రచన |
---|---|---|
2013 | మంత్రి కృష్ణమోహన్ | ప్రవహించే పదాలు |
తెలుగు భాషలో బాల సాహిత్య పురస్కార గ్రహీతలు
సంవత్సరం | రచయిత | రచన |
---|---|---|
2011 | భూపాల్ రెడ్డి | ఉగ్గుపాలు (చిన్నపిల్లల కథలు) |
2013 | డి. సుజాతా దేవి | ఆటలో అరటిపండు (కథలు) |
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు సాహిత్య అకాడమీ పురస్కారాలు 1955-2007 Archived 2010-08-13 at the Wayback Machine సాహిత్య అకాడమీ అధికార జాలస్థలం
- ↑ నవ తెలంగాణ, దీపిక (18 November 2019). "కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు". Archived from the original on 11 ఫిబ్రవరి 2020. Retrieved 11 February 2020.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-12-19. Retrieved 2017-04-30.