కొందుర్గు మండలం
కొందుర్గు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°05′57″N 78°02′13″E / 17.0992°N 78.0369°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | కొందుర్గ్ (పశ్చిమ) |
గ్రామాలు | 36 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 60,518 |
- పురుషులు | 30,534 |
- స్త్రీలు | 29,984 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.86% |
- పురుషులు | 54.57% |
- స్త్రీలు | 28.92% |
పిన్కోడ్ | 509207 |
కొందుర్గు మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] కొందుర్గ్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో, 7 వ నెంబరు జాతీయ రహదారి 7 మీద షాద్ నగర్ నుండి పరిగి వెళ్ళు మార్గంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం షాద్నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం 60550. ఇందులో పురుషుల సంఖ్య 30685, స్త్రీల సంఖ్య 29865. అక్షరాస్యుల సంఖ్య 27702.[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 130 చ.కి.మీ. కాగా, జనాభా 28,856. జనాభాలో పురుషులు 14,579 కాగా, స్త్రీల సంఖ్య 14,277. మండలంలో 6,653 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
వెలుపలి లింకులు
[మార్చు]