తోటపల్లి మధు
Jump to navigation
Jump to search
తోటపల్లి మధు | |
---|---|
జననం | ఫిబ్రవరి 27, 1963 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | తెలుగు చలనచిత్ర రచయిత, నటుడు |
తోటపల్లి మధు తెలుగు చలనచిత్ర రచయిత, నటుడు. చిరంజీవి కథానాయకుడిగా 1984లో వచ్చిన దేవాంతకుడు చిత్రం ద్వారా రచయితగా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టాడు.[1][2]
జననం
[మార్చు]మధు 1963, ఫిబ్రవరి 27న విజయవాడలో జన్మించాడు.
సినిమారంగ ప్రస్థానం
[మార్చు]చిరంజీవి కథానాయకుడిగా 1984లో వచ్చిన దేవాంతకుడు చిత్రం ద్వారా 19 ఏళ్ల వయసులోనే రచయితగా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టిన మధు 190కి పైగా చిత్రాలకు కథ, మాటలు అందించాడు.[3] 45 సినిమాలలో విలన్ పాత్రలు పోషించాడు.
రచయితగా
[మార్చు]- వెంకటా ఇన్ సంకట (2009)
- మహారథి - కథ, సంభాషణలు (2007)
- గోల్‌మాల్ (2003)
- 123 (2002)
- హనుమాన్ జంక్షన్ - సంభాషణలు (2001)
- అంకుల్ - సంభాషణలు (2000)
- కృష్ణ బాబు - సంభాషణలు (1999)
- కంటే కూతుర్నే కను- సంభాషణలు (1998)
- పెళ్ళిపందిరి - సంభాషణలు (1997)
- మమా బాగున్నావా - సంభాషణలు (1997)
- రాయుడుగారు-నాయుడుగారు - సంభాషణలు (1996)
- రాముడొచ్చాడు - సంభాషణలు (1996)
- మాయా బజార్ - సంభాషణలు (1995)
- శుభమస్తు - సంభాషణలు (1995)
- రిక్షావోడు - సంభాషణలు (1995)
- అల్లరి పోలీస్ - సంభాషణలు (1994)
- బంగారు కుటుంబం - సంభాషణలు (1994)
- అల్లరి అల్లుడు - కథ, సంభాషణలు (1993)
- చిత్రం భళారే విచిత్రం - సంభాషణలు (1992)
- ప్రెసిడెంటు గారి పెళ్ళాం - సంభాషణలు (1992)
- మామగారు - సంభాషణలు (1991)
- కలికాలం - సంభాషణలు (1991)
- అంకుశం - సంభాషణలు (1990)
- భలే దంపతులు - సంభాషణలు (1989)
- సాక్షి - సంభాషణలు (1989)
- యముడికి మొగుడు - సంభాషణలు (1988)
- కొత్త పెళ్ళికూతురు - సంభాషణలు (1985)
- శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం - సంభాషణలు (1985)
- డాకు - సంభాషణలు (1984)
- దేవాంతకుడు - సంభాషణలు (1984)
నటుడిగా
[మార్చు]- పారిజాత పర్వం (2024)
- ఏందిరా ఈ పంచాయితీ (2023)
- నారాయణ & కో (2023)
- భారీ తారాగణం (2023)
- లెహరాయి
- సోడ గోలీసోడ (2018)
- నా లవ్ స్టోరీ (2018)
- నేను నా నాగార్జున (2019)
- యాత్ర (2019)
- గల్ఫ్ (2017)
- గౌతమ్ నంద (2017)
- జూన్ 1:43 (2017)
- పటేల్ సర్ (2017)
- సుప్రీమ్ (2016)
- శ్రీశ్రీ (2016)
- నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ (2016)
- సినిమా చూపిస్త మావ (2015)
- మహారథి (2007)
- అల్లరి పిడుగు (2005)
- లక్ష్మీనరసింహా (2004)
- గోల్‌మాల్ (2003)
- మాయా బజార్ (1995)
మూలాలు
[మార్చు]- ↑ the Hindu, Entertainment (21 August 2015). "Writer Thotapalli Madhu is opening up to more acting offers". Y. Sunita Chowdhary. Retrieved 27 February 2018.
- ↑ ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్. "...హాస్యంలో ఉత్తముడు - తోటపల్లి మధు". తోటపల్లి మధు. Retrieved 27 February 2018.[permanent dead link]
- ↑ తెలుగు గుల్టే, సినిమా వార్తలు. "అన్నం పెట్టిన దేవుడు మెగాస్టార్". www.telugu.gulte.com. Archived from the original on 28 December 2017. Retrieved 27 February 2018.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో తోటపల్లి మధు పేజీ
వర్గాలు:
- All articles with dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using ethnicity
- Infobox person using residence
- 1963 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- కృష్ణా జిల్లా సినిమా నటులు
- తెలుగు సినిమా రచయితలు
- తెలుగు రచయితలు
- తెలుగు సినిమా నటులు
- తెలుగు నటులు
- తెలుగు కళాకారులు
- కృష్ణా జిల్లా సినిమా రచయితలు