నాగిరెడ్డిపేట మండలం
నాగిరెడ్డిపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
నాగిరెడ్డిపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నాగిరెడ్డిపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°08′38″N 78°07′45″E / 18.143894°N 78.129158°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | నాగిరెడ్డిపేట |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 140 km² (54.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 34,601 |
- పురుషులు | 16,600 |
- స్త్రీలు | 18,001 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.44% |
- పురుషులు | 57.25% |
- స్త్రీలు | 26.63% |
పిన్కోడ్ | 503108 |
ఇది సమీప పట్టణమైన మెదక్ నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం నాగిరెడ్డిపేట.
మండల గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం:34,601 - పురుషులు: 16,600 - స్త్రీలు:18,001; అక్షరాస్యత - మొత్తం 41.44% - పురుషులు:57.25% - స్త్రీలు:26.63%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 140 చ.కి.మీ. కాగా, జనాభా 34,601. జనాభాలో పురుషులు 16,600 కాగా, స్త్రీల సంఖ్య 18,001. మండలంలో 8,130 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-06.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.