ఫిఖహ్: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2), ) → ) |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
{{ఉసూలె ఫిఖహ్}} |
{{ఉసూలె ఫిఖహ్}} |
||
'''ఫిఖహ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : فقه ), [[ఇస్లాం]]లో ఇస్లామీయ న్యాయశాస్త్రం. [[షరియా]] విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా [[ఖురాన్]] |
'''ఫిఖహ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : فقه ), [[ఇస్లాం]]లో ఇస్లామీయ న్యాయశాస్త్రం. [[షరియా]] విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా [[ఖురాన్]], [[సున్నహ్]] ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ [[ఫత్వా]]లకు రూపాన్నిస్తుంది, [[ఉలేమా]]లు నిర్ణయాలు తీసుకుంటారు. |
||
ఫిఖహ్ [[ముస్లింల సాంప్రదాయాలు|ముస్లిం సాంప్రదాయాలను]], [[ఇస్లాం ఐదు మూలస్తంభాలు|ఇస్లాం ఐదు మూలస్తంభాలను]] |
ఫిఖహ్ [[ముస్లింల సాంప్రదాయాలు|ముస్లిం సాంప్రదాయాలను]], [[ఇస్లాం ఐదు మూలస్తంభాలు|ఇస్లాం ఐదు మూలస్తంభాలను]], సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు [[సున్నీ ముస్లిం]] ఫిఖహ్ పాఠశాలలు ([[మజహబ్]]) లు గలవు.<ref>Glasse, Cyril, ''The New Encyclopedia of Islam'', Altamira, 2001, p.141</ref> |
||
== పుట్టు పూర్వోత్తరాలు == |
== పుట్టు పూర్వోత్తరాలు == |
||
పంక్తి 47: | పంక్తి 47: | ||
== మూలాలు == |
== మూలాలు == |
||
* Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). ''Shari'ah: Islamic Law''. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1-84200-087-8 (hardback) |
* Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). ''Shari'ah: Islamic Law''. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1-84200-087-8 (hardback) |
||
* {{cite book | last=Levy | first=Reuben | title=The Social Structure of Islam | location = UK | publisher=Cambridge University Press | year=1957 | id=ISBN 978-0-521-09182-4}} |
* {{cite book | last=Levy | first=Reuben | title=The Social Structure of Islam | location = UK | publisher=Cambridge University Press | year=1957 | id=ISBN 978-0-521-09182-4}} |
||
08:01, 19 మార్చి 2020 నాటి కూర్పు
వ్యాసాల క్రమం |
ఇస్లామీయ చట్టం (ఫిఖహ్) |
---|
ఇస్లామీయ విద్య |
ఇస్లాం పై వ్యాసాల పరంపర
| |
ఫిఖహ్ | |
| |
అహ్కామ్ | |
పండిత బిరుదులు | |
|
ఫిఖహ్ (అరబ్బీ : فقه ), ఇస్లాంలో ఇస్లామీయ న్యాయశాస్త్రం. షరియా విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా ఖురాన్, సున్నహ్ ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ ఫత్వాలకు రూపాన్నిస్తుంది, ఉలేమాలు నిర్ణయాలు తీసుకుంటారు.
ఫిఖహ్ ముస్లిం సాంప్రదాయాలను, ఇస్లాం ఐదు మూలస్తంభాలను, సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు సున్నీ ముస్లిం ఫిఖహ్ పాఠశాలలు (మజహబ్) లు గలవు.[1]
పుట్టు పూర్వోత్తరాలు
ఫిఖహ్ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం, లోతైన అవహగాహన లేదా సంపూర్ణ అవగాహన.
ఇస్లామీయ చట్టం
ఇస్లామీయ చట్టం (ఫిఖహ్) రెండు ప్రధాన విషయాలను కలిగి ఉంది. 1. కార్య-సంబంధ చట్టాలు, 2. స్థితి-సంబంధ చట్టాలు.
చట్టాలు, కార్య-సంబంధాల ఆధారంగా ('అమలియ్య — عملية ) : ఇందులో :
- కర్తవ్యం (Obligation) (పర్జ్)
- సిఫారసు (Recommendation) (మన్దూబ్)
- స్వీకారం (Permissibility) (ముబాహ్)
- అస్వీకారం, లేదా ఏహ్యం (Disrecommendation) (మక్రూహ్)
- నిషేధితం (Prohibition) (హరామ్)
చట్టాలు, స్థితి-సంబంధాల ఆధారంగా (వదీయ') : ఇందులో :
- షరతు (Condition) (షర్త్)
- కారణం (Cause) (సబబ్)
- వారించడం (Preventor) (మనా)
- స్వీకారం/కార్యాచరణంలో వుంచు (Permit/Enforce) (రుఖ్సాహ్, అజీమాహ్)
- స్వీకారం/అసత్యం/నిరాకరణ (Valid/Corrupt/Invalid) (సహీహ్, ఫసద్, బాతిల్)
- తగిన సమయం/రుణం/నెమరువేయడం (In time/Debt/Repeat) (అదా, అల్-ఖజా, ఇయాదా)
ముస్లిం న్యాయపండితులు : ఉలేమా
ముస్లిం న్యాయపండితులను ఉలేమా అంటారు, అర్థం; జ్ఞానులు. ఫిఖహ్ పండితులను ఫకీహ్లు అంటారు.
ఇవీ చూడండి
నోట్స్
- ↑ Glasse, Cyril, The New Encyclopedia of Islam, Altamira, 2001, p.141
మూలాలు
- Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). Shari'ah: Islamic Law. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1-84200-087-8 (hardback)
- Levy, Reuben (1957). The Social Structure of Islam. UK: Cambridge University Press. ISBN 978-0-521-09182-4.