ఊపిరితిత్తులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుద్ధి, విస్తరణ
ట్యాగు: 2017 source edit
విస్తరిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:heart-and-lungs.jpg|thumbnail|కుడి|230px|రొమ్ము కుహరములో ''ఊపిరి తిత్తులు'' [[గుండె]], ప్రధాన నాళాలు.<ref name = "GA">[[Gray's Anatomy|Gray's Anatomy of the Human Body]]'', 20th ed. 1918.</ref>]]
[[దస్త్రం:heart-and-lungs.jpg|thumbnail|కుడి|230px|రొమ్ము కుహరములో ''ఊపిరి తిత్తులు'' [[గుండె]], ప్రధాన నాళాలు.<ref name = "GA">[[Gray's Anatomy|Gray's Anatomy of the Human Body]]'', 20th ed. 1918.</ref>]]


'''ఊపిరితిత్తులు''' (ఆంగ్లం: '''Lungs''') మానవుల్లోనే కాకుండా ఇతర జంతు జాతుల్లోనూ, కొన్ని చేపల్లోనూ, నత్తల్లోను [[శ్వాసవ్యవస్థ]]లోని ప్రధాన అవయువాలు. [[క్షీరదాలు|క్షీరదాల్లో]], ఇంకా చాలా [[సకశేరుకాలు|సకశేరుకాల్లో]] [[వెన్నెముక]] సమీపంలో [[గుండె]]కు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ప్రక్కటెముకలు వీటిని రక్షిస్తూ ఉంటాయి. బయటి వాతావరణంనుండి [[ప్రాణవాయువు]] (Oxygen) ను రక్త ప్రవాహంలోనికి పంపించడం, అక్కడి నుంచి బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide) ను ఊపిరి ద్వారా బయటకు పంపించడం వీటి ముఖ్యమైన పని. శ్వాస తీసుకోవడం వివిధ రకాల జీవుల్లో వేర్వేరు కండర వ్యవస్థల ప్రభావంతో జరుగుతుంది. మానవుల్లో ఈ ప్రక్రియ ఉదర వితానం (diaphragm) ద్వారా ప్రేరేపింపబడుతుంది.
'''ఊపిరితిత్తులు''' (ఆంగ్లం: '''Lungs''') మానవుల్లోనే కాకుండా ఇతర జంతు జాతుల్లోనూ, కొన్ని చేపల, నత్తల [[శ్వాసవ్యవస్థ]]లోని ప్రధాన అవయువాలు. ఇవి [[క్షీరదాలు|క్షీరదాల్లో]], ఇంకా చాలా [[సకశేరుకాలు|సకశేరుకాల్లో]] [[వెన్నెముక]] సమీపంలో [[గుండె]]కు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ప్రక్కటెముకలు వీటిని రక్షిస్తూ ఉంటాయి. బయటి వాతావరణంనుండి [[ప్రాణవాయువు]] (Oxygen) ను రక్త ప్రవాహంలోనికి పంపించడం, అక్కడి నుంచి బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide) ను ఊపిరి ద్వారా బయటకు పంపించడం వీటి ముఖ్యమైన పని. శ్వాస తీసుకోవడం వివిధ రకాల జీవుల్లో వేర్వేరు కండర వ్యవస్థల ప్రభావంతో జరుగుతుంది. మానవుల్లో ఈ ప్రక్రియ ఉదర వితానం (diaphragm) ద్వారా ప్రేరేపింపబడుతుంది. మానవులు మాట్లాడటానికి అవసరమైన గాలిని ఉత్పత్తి చేసేవి కూడా ఊపిరితిత్తులే.

మనుషుల్లో రెండు (ఎడమ, కుడి) ఊపిరితిత్తులు ఉంటాయి. ఇవి వక్షస్థల భాగంలో [[ఉరఃకుహరం]]లో (Thorasic cavity) ఉంటాయి. కుడి ఊపిరితిత్తి ఎడమ దానికన్నా పెద్దదిగా ఉంటుంది. ఉరఃకుహరంలో ఎడమవైపు స్థలాన్ని ఎడమ ఊపిరితిత్తి, గుండె పంచుకుంటాయి. ఊపిరితిత్తులు రెండూ కలిపి సుమారు 1.3 కేజీల బరువు ఉంటాయి. ఎడమదానికన్నా కుడి ఊపిరితిత్తి బరువుగా ఉంటుంది.


== మూలాలు ==
== మూలాలు ==

17:18, 2 జూన్ 2020 నాటి కూర్పు

రొమ్ము కుహరములో ఊపిరి తిత్తులు గుండె, ప్రధాన నాళాలు.[1]

ఊపిరితిత్తులు (ఆంగ్లం: Lungs) మానవుల్లోనే కాకుండా ఇతర జంతు జాతుల్లోనూ, కొన్ని చేపల, నత్తల శ్వాసవ్యవస్థలోని ప్రధాన అవయువాలు. ఇవి క్షీరదాల్లో, ఇంకా చాలా సకశేరుకాల్లో వెన్నెముక సమీపంలో గుండెకు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ప్రక్కటెముకలు వీటిని రక్షిస్తూ ఉంటాయి. బయటి వాతావరణంనుండి ప్రాణవాయువు (Oxygen) ను రక్త ప్రవాహంలోనికి పంపించడం, అక్కడి నుంచి బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide) ను ఊపిరి ద్వారా బయటకు పంపించడం వీటి ముఖ్యమైన పని. శ్వాస తీసుకోవడం వివిధ రకాల జీవుల్లో వేర్వేరు కండర వ్యవస్థల ప్రభావంతో జరుగుతుంది. మానవుల్లో ఈ ప్రక్రియ ఉదర వితానం (diaphragm) ద్వారా ప్రేరేపింపబడుతుంది. మానవులు మాట్లాడటానికి అవసరమైన గాలిని ఉత్పత్తి చేసేవి కూడా ఊపిరితిత్తులే.

మనుషుల్లో రెండు (ఎడమ, కుడి) ఊపిరితిత్తులు ఉంటాయి. ఇవి వక్షస్థల భాగంలో ఉరఃకుహరంలో (Thorasic cavity) ఉంటాయి. కుడి ఊపిరితిత్తి ఎడమ దానికన్నా పెద్దదిగా ఉంటుంది. ఉరఃకుహరంలో ఎడమవైపు స్థలాన్ని ఎడమ ఊపిరితిత్తి, గుండె పంచుకుంటాయి. ఊపిరితిత్తులు రెండూ కలిపి సుమారు 1.3 కేజీల బరువు ఉంటాయి. ఎడమదానికన్నా కుడి ఊపిరితిత్తి బరువుగా ఉంటుంది.

మూలాలు

బయటి లింకులు