వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

అంతస్థాలలో దంతమూలీయ నాద అల్పప్రాణ (alveolar trill) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [r]. ISO 15919 లో దీని సంకేతం [ṟ]. IAST లో ఈ ధ్వనికి సంకేతం లేదు.

ఉచ్చారణా లక్షణాలు[మార్చు]

స్థానం: దంతమూలీయ (alveolar)

కరణం: జిహ్వాగ్రము (tongue tip)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాదం (voiced)

విశేష ప్రయత్నం: అంతస్థ (approximant - actually trill)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఱ&oldid=2952593" నుండి వెలికితీశారు