దేశాల జాబితా – ISO 3166-1 కోడ్

వికీపీడియా నుండి
ఈ వ్యాసములొ కొన్ని లింకులు ఆంగ్ల వికీ వ్యాసానికి అనుసంధానించబడి ఉన్నాయి. ఆసక్తి కల సభ్యులు తెలుగు వికీ వ్యాసాలు మొలకెత్తించి ఆ లింకులు తెలుగు వికీలొ అంతర్లింకులుగా అనుసంధానించండి. అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి.


ISO 3166-1, అనేది ISO 3166 అనే అంతర్జాతీయ ప్రమాణ విధానం standardలో ఒక భాగం. వివిధ దేశాలకు మరియు ఆధారిత ప్రాంతాలకు ఈ విధానంలో కోడ్‌లు ఇవ్వబడుతాయి. ఈ ISO 3166-1 కోడింగ్ విధానం అంతర్జాతీయ ప్రమాణ సంస్థ ద్వారా 1974లో మొదటిసారి ప్రచురింపబడింది. ప్రతి దేశానికి లేదా భూభాగానికి ISO మూడు విధాలైన కోడ్ లను నిర్వచిస్తుంది.

  • మొదటిది ISO 3166-1 alpha-2 విధానం. ఇది రెండు అక్షరాల కోడ్. దీనిని చాలా అంశాలలో వినియోగిస్తారు. వాటిలో ఒకటి (కొద్ది దేశాల విషయంలో తప్పించి) ఆయా దేశాలకు చెందిన ఇంటర్నెట్ top-level domain ccTLD లకు పెట్టే పేరు. ఉదాహరణకు ఇండియాకు 'in' జపాన్ కు 'jp అనే అక్షరాలు. .
  • ISO 3166-1 alpha-3, మూడు 'అక్షరాల' కోడ్ విధానం.
  • ISO 3166-1 numeric, మూడు 'అంకెల'కోడ్ విధానం. ఐక్య రాజ్య సమితి గణాంక విభాగం వారి నిర్వచనాన్ని అనుసరించి. కనుక ఇంగ్లీషు భాష అక్షరాలు (లాటిన్ వర్ణమాల) వాడని, లేదా వాడడానికి కుదరని చోట్ల ఇది ఎక్కువ ఉపయోగకరం.

ప్రస్తుతం ISO 3166-1 విధానంలో మొత్తం 244 దేశాలకు లేదా భూభాగాలకు కోడ్‌లు ఇవ్వబడ్డాయి. ISO 3166 వారి కంట్రీ కోడ్ మెయింటెనెన్స్ ఏజెన్సీ వారి సమాచారం ప్రకారం ఏదైనా దేశం లేదా భూభాగం ఐక్య రాజ్య సమితి Terminology Bulletinలో గాని లేదా వారి గణాంక విభాగంలో గాని స్థానం కలిగి ఉన్నట్లయితే ఆ దేశానికి లేదా ప్రాంతానికి ISO 3166 కోడ్ ఇవ్వబడుతుంది. అందుకు కావలసిన కనీసార్హతలు:



ఏదైనా ఒక దేశం లేదా ప్రాంతం అధికారిక నామం మారినట్లయితే దానికి క్రొత్త కోడ్ ఇవ్వబడుతుంది.



ISO 3166/MA ప్రకారం అధికారిక పేరు అంకెల కోడ్ ఆల్ఫా-3 కోడ్ ఆల్ఫా-2 కోడ్ స్థానిక ISO కోడ్‌లు
Flag of ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 004 AFG AF ISO 3166-2:AF
Flag of ఆలండ్ ఆలండ్ దీవులు 248 ALA AX ISO 3166-2:AX
Flag of అల్బేనియా అల్బేనియా 008 ALB AL ISO 3166-2:AL
Flag of అల్జీరియా అల్జీరియా 012 DZA DZ ISO 3166-2:DZ
Flag of అమెరికన్ సమోవా అమెరికన్ సమోవా 016 ASM AS ISO 3166-2:AS
Flag of అండొర్రా అండొర్రా 020 AND ISO 3166-2:AD
Flag of అంగోలా అంగోలా 024 AGO AO ISO 3166-2:AO
Flag of అంగ్విల్లా అంగ్విల్లా 660 AIA AI ISO 3166-2:AI
Flag of అంటార్కిటికా అంటార్కిటికా 010 ATA AQ ISO 3166-2:AQ
Flag of ఆంటిగ్వా & బార్బుడా ఆంటిగ్వా & బార్బుడా 028 ATG AG ISO 3166-2:AG
Flag of అర్జెంటీనా అర్జెంటీనా 032 ARG AR ISO 3166-2:AR
Flag of ఆర్మేనియా ఆర్మేనియా 051 ARM AM ISO 3166-2:AM
Flag of అరుబా అరుబా 533 ABW AW ISO 3166-2:AW
Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 036 AUS AU ISO 3166-2:AU
Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా 040 AUT AT ISO 3166-2:AT
Flag of అజర్బైజాన్ అజర్బైజాన్ 031 AZE AZ ISO 3166-2:AZ
Flag of బహామాస్ బహామాస్ 044 BHS BS ISO 3166-2:BS
Flag of బహ్రయిన్ బహ్రయిన్ 048 BHR BH ISO 3166-2:BH
Flag of బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 050 BGD BD ISO 3166-2:BD
Flag of బార్బడోస్ బార్బడోస్ 052 BRB BB ISO 3166-2:BB
Flag of బెలారస్ బెలారస్ 112 BLR BY ISO 3166-2:BY
Flag of బెల్జియం బెల్జియం 056 BEL BE ISO 3166-2:BE
Flag of బెలిజ్ బెలిజ్ 084 BLZ BZ ISO 3166-2:BZ
Flag of బెనిన్ బెనిన్ 204 BEN BJ ISO 3166-2:BJ
Flag of బెర్ముడా బెర్ముడా 060 BMU BM ISO 3166-2:BM
Flag of భూటాన్ భూటాన్ 064 BTN BT ISO 3166-2:BT
Flag of బొలీవియా బొలీవియా 068 BOL BO ISO 3166-2:BO
Flag of బోస్నియా & హెర్జ్‌గొవీనియా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 070 BIH BA ISO 3166-2:BA
Flag of బోత్సువానా బోత్సువానా 072 BWA BW ISO 3166-2:BW
Flag of బూవెట్ దీవి బూవెట్ దీవి (బూవెటోయా) 074 BVT BV ISO 3166-2:BV
Flag of బ్రెజిల్ బ్రెజిల్ 076 BRA BR ISO 3166-2:BR
Flag of British Indian Ocean Territory British Indian Ocean Territory 086 IOT IO ISO 3166-2:IO
Flag of బ్రూనై బ్రూనే దారుస్సలామ్ 096 BRN BN ISO 3166-2:BN
Flag of బల్గేరియా బల్గేరియా 100 BGR BG ISO 3166-2:BG
Flag of బర్కీనా ఫాసో బర్కీనా ఫాసో 854 BFA BF ISO 3166-2:BF
Flag of బురుండి బురుండి 108 BDI BI ISO 3166-2:BI
Flag of కంబోడియా కంబోడియా 116 KHM KH ISO 3166-2:KH
Flag of కామెరూన్ కామెరూన్ 120 CMR CM ISO 3166-2:CM
Flag of కెనడా కెనడా 124 CAN CA ISO 3166-2:CA
Flag of కేప్ వర్డి కేప్ వర్డి 132 CPV CV ISO 3166-2:CV
Flag of కేమెన్ దీవులు కేమెన్ దీవులు 136 CYM KY ISO 3166-2:KY
Flag of సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 140 CAF CF ISO 3166-2:CF
Flag of ఛాద్ ఛాద్ 148 TCD TD ISO 3166-2:TD
Flag of చిలీ చిలీ 152 CHL CL ISO 3166-2:CL
Flag of చైనా చైనా 156 CHN CN ISO 3166-2:CN
Flag of క్రిస్టమస్ దీవులు క్రిస్టమస్ దీవులు 162 CXR CX ISO 3166-2:CX
Flag of కోకోస్ దీవులు కోకోస్ దీవులు 166 CCK CC ISO 3166-2:CC
Flag of కొలంబియా కొలంబియా 170 COL CO ISO 3166-2:CO
Flag of కొమొరోస్ కొమొరోస్ 174 COM KM ISO 3166-2:KM
Flag of కాంగో రిపబ్లిక్ కాంగో 178 COG CG ISO 3166-2:CG
Flag of కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 180 COD CD ISO 3166-2:CD
Flag of కుక్ దీవులు కుక్ దీవులు 184 COK CK ISO 3166-2:CK
Flag of కోస్టారీకా కోస్టారీకా 188 CRI CR ISO 3166-2:CR
Flag of కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్ 384 CIV CI ISO 3166-2:CI
Flag of క్రొయేషియా క్రొయేషియా 191 HRV HR ISO 3166-2:HR
Flag of క్యూబా క్యూబా 192 CUB CU ISO 3166-2:CU
Flag of సైప్రస్ సైప్రస్ 196 CYP CY ISO 3166-2:CY
Flag of చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 203 CZE CZ ISO 3166-2:CZ
Flag of డెన్మార్క్ డెన్మార్క్ 208 DNK DK ISO 3166-2:DK
Flag of జిబౌటి జిబౌటి 262 DJI DJ ISO 3166-2:DJ
Flag of డొమినికా డొమినికా 212 DMA DM ISO 3166-2:DM
Flag of డొమెనికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 214 DOM DO ISO 3166-2:DO
Flag of ఈక్వడార్ ఈక్వడార్ 218 ECU EC ISO 3166-2:EC
Flag of ఈజిప్ట్ ఈజిప్ట్ 818 EGY EG ISO 3166-2:EG
Flag of ఎల్ సాల్వడార్ ఎల్ సాల్వడోర్ 222 SLV SV ISO 3166-2:SV
Flag of ఈక్వటోరియల్ గునియా ఈక్వటోరియల్ గునియా 226 GNQ GQ ISO 3166-2:GQ
Flag of ఎరిట్రియా ఎరిట్రియా 232 ERI ER ISO 3166-2:ER
Flag of ఎస్టోనియా ఎస్టోనియా 233 EST EE ISO 3166-2:EE
Flag of ఇథియోపియా ఇథియోపియా 231 ETH ET ISO 3166-2:ET
Flag of ఫాక్‌లాండ్ దీవులు ఫాక్‌లాండ్ దీవులు 238 FLK FK ISO 3166-2:FK
Flag of ఫారో దీవులు ఫారో దీవులు 234 FRO FO ISO 3166-2:FO
Flag of ఫిజీ ఫిజీ 242 FJI FJ ISO 3166-2:FJ
Flag of ఫిన్‌లాండ్ ఫిన్లాండ్ 246 FIN FI ISO 3166-2:FI
Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ 250 FRA FR ISO 3166-2:FR
Flag of ఫ్రెంచ్ గయానా ఫ్రెంచ్ గయానా 254 GUF GF ISO 3166-2:GF
Flag of ఫ్రెంచ్ పోలినీసియా ఫ్రెంచ్ పోలినీసియా 258 PYF PF ISO 3166-2:PF
Flag of ఫ్రెంచి దక్షిణ భూభాగాలు ఫ్రెంచి దక్షిణ భూభాగాలు 260 ATF TF ISO 3166-2:TF
Flag of గబాన్ గబాన్ 266 GAB GA ISO 3166-2:GA
Flag of గాంబియా గాంబియా 270 GMB GM ISO 3166-2:GM
మూస:Country data Georgia (country) 268 GEO GE ISO 3166-2:GE
Flag of జర్మనీ జర్మనీ 276 DEU DE ISO 3166-2:DE
Flag of ఘనా ఘనా 288 GHA GH ISO 3166-2:GH
Flag of జిబ్రాల్టర్ జిబ్రాల్టర్ 292 GIB GI ISO 3166-2:GI
Flag of గ్రీస్ గ్రీస్ 300 GRC GR ISO 3166-2:GR
Flag of గ్రీన్‌లాండ్ గ్రీన్‌లాండ్ 304 GRL GL ISO 3166-2:GL
Flag of గ్రెనడా గ్రెనడా 308 GRD GD ISO 3166-2:GD
Flag of గ్వాడలోప్ గ్వాడలోప్ 312 GLP GP ISO 3166-2:GP
Flag of గ్వామ్ గ్వామ్ 316 GUM GU ISO 3166-2:GU
Flag of గ్వాటెమాలా గ్వాటెమాలా 320 GTM GT ISO 3166-2:GT
Flag of గ్వెర్నిసీ గ్వెర్నిసీ 831 GGY GG ISO 3166-2:GG
Flag of గినియా గినియా 324 GIN GN ISO 3166-2:GN
Flag of గినియా-బిస్సావు గినియా-బిస్సావు 624 GNB GW ISO 3166-2:GW
Flag of గయానా గయానా 328 GUY GY ISO 3166-2:GY
Flag of హైతీ హైతీ 332 HTI HT ISO 3166-2:HT
Flag of హెర్డ్, మెక్‌డొనాల్డ్ దీవులు హెర్డ్, మెక్‌డొనాల్డ్ దీవులు 334 HMD HM ISO 3166-2:HM
Flag of వాటికన్ నగరం వాటికన్ నగరం 336 VAT VA ISO 3166-2:VA
Flag of హోండురాస్ {{{shortname alias}}} 340 HND HN ISO 3166-2:HN
Flag of హాంగ్‌కాంగ్ హాంగ్‌కాంగ్ 344 HKG HK ISO 3166-2:HK
Flag of హంగేరి హంగేరి 348 HUN HU ISO 3166-2:HU
Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ 352 ISL IS ISO 3166-2:IS
Flag of భారత దేశం భారత్ 356 IND IN ISO 3166-2:IN
Flag of ఇండొనీషియా ఇండొనీషియా 360 IDN ID ISO 3166-2:ID
Flag of ఇరాన్ ఇరాన్ 364 IRN IR ISO 3166-2:IR
Flag of ఇరాక్ ఇరాక్ 368 IRQ IQ ISO 3166-2:IQ
Flag of ఐర్లాండ్ ఐర్లాండ్ 372 IRL IE ISO 3166-2:IE
Flag of ఐల్ ఆఫ్ మాన్ ఐల్ ఆఫ్ మాన్ 833 IMN IM ISO 3166-2:IM
Flag of ఇస్రాయెల్ ఇస్రాయెల్ 376 ISR IL ISO 3166-2:IL
Flag of ఇటలీ ఇటలీ 380 ITA IT ISO 3166-2:IT
Flag of జమైకా జమైకా 388 JAM JM ISO 3166-2:JM
Flag of జపాన్ జపాన్ 392 JPN JP ISO 3166-2:JP
Flag of జెర్సీ జెర్సీ 832 JEY JE ISO 3166-2:JE
Flag of జోర్డాన్ జోర్డాన్ 400 �JOR JO ISO 3166-2:JO
Flag of కజకస్తాన్ కజకస్తాన్ 398 KAZ KZ ISO 3166-2:KZ
Flag of కెన్యా కెన్యా 404 KEN KE ISO 3166-2:KE
Flag of కిరిబాతి కిరిబాతి 296 KIR KI ISO 3166-2:KI
Flag of ఉత్తర కొరియా కొరియా డెమొక్రాటిక్ రిపబ్లిక్ 408 PRK KP ISO 3166-2:KP
Flag of దక్షిణ కొరియా కొరియా రిపబ్లిక్ 410 KOR KR ISO 3166-2:KR
Flag of కువైట్ కువైట్ 414 KWT KW ISO 3166-2:KW
Flag of కిర్గిజ్ రిపబ్లిక్ కిర్గిజ్ రిపబ్లిక్ 417 KGZ KG ISO 3166-2:KG
Flag of లావోస్ లావోస్ పీపుల్స్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ 418 LAO LA ISO 3166-2:LA
Flag of లాత్వియా లాత్వియా 428 LVA LV ISO 3166-2:LV
Flag of లెబనాన్ లెబనాన్ 422 LBN LB ISO 3166-2:LB
Flag of లెసోతో లెసోతో 426 LSO LS ISO 3166-2:LS
Flag of లైబీరియా లైబీరియా 430 LBR LR ISO 3166-2:LR
Flag of లిబియా లిబ్యన్ అరబ్ జమాహ్రియా 434 LBY LY ISO 3166-2:LY
Flag of లైకెస్టీన్ లైకెస్టీన్ 438 LIE LI ISO 3166-2:LI
Flag of లిథువేనియా లిథువేనియా 440 LTU LT ISO 3166-2:LT
Flag of లక్సెంబోర్గ్ లక్సెంబోర్గ్ 442 LUX LU ISO 3166-2:LU
Flag of మకావొ మకావొ 446 MAC MO ISO 3166-2:MO
Flag of మేసిడోనియా గత యుగొస్లావియా రిపబ్లిక్ యొక్క మేసిడోనియా 807 MKD MK ISO 3166-2:MK
Flag of మడగాస్కర్ మడగాస్కర్ 450 MDG MG ISO 3166-2:MG
Flag of మలావి మలావి 454 MWI MW ISO 3166-2:MW
Flag of మలేషియా మలేషియా 458 MYS MY ISO 3166-2:MY
Flag of మాల్దీవులు మాల్దీవులు 462 MDV MV ISO 3166-2:MV
Flag of మాలి మాలి 466 MLI ML ISO 3166-2:ML
Flag of మాల్టా మాల్టా 470 MLT MT ISO 3166-2:MT
Flag of మార్షల్ దీవులు మార్షల్ దీవులు 584 MHL MH ISO 3166-2:MH
Flag of మార్టినిక్ మార్టినిక్ 474 MTQ MQ ISO 3166-2:MQ
Flag of మారిటేనియా మారిటేనియా 478 MRT MR ISO 3166-2:MR
Flag of మారిషస్ మారిషస్ 480 MUS MU ISO 3166-2:MU
మూస:Country data mayotte 175 MYT YT ISO 3166-2:YT
Flag of మెక్సికో మెక్సికో 484 MEX MX ISO 3166-2:MX
Flag of మైక్రొనీషియా ఫెడరేటెడ్ రాష్ట్రాలు మైక్రొనీషియా ఫెడరేటెడ్ స్టేట్స్స 583 FSM FM ISO 3166-2:FM
Flag of మాల్డోవా మోల్డోవా రిపబ్లిక్ 498 MDA MD ISO 3166-2:MD
Flag of మొనాకో మొనాకో 492 MCO MC ISO 3166-2:MC
Flag of మంగోలియా మంగోలియా 496 MNG MN ISO 3166-2:MN
Flag of మాంటినిగ్రో మాంటినిగ్రో 499 MNE ME ISO 3166-2:ME
Flag of మాంట్‌సెరాట్ మాంట్‌సెరాట్ 500 MSR MS ISO 3166-2:MS
Flag of మొరాకో మొరాకో 504 MAR MA ISO 3166-2:MA
Flag of మొజాంబిక్ మొజాంబిక్ 508 MOZ MZ ISO 3166-2:MZ
Flag of మయన్మార్ బర్మా 104 MMR MM ISO 3166-2:MM
Flag of నమీబియా నమీబియా 516 NAM NA [[ISO 3�66-2:NA]]
Flag of నౌరూ నౌరూ 520 NRU NR ISO 3166-2:NR
Flag of నేపాల్ నేపాల్ 524 NPL NP ISO 3166-2:NP
Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 528 NLD NL ISO 3166-2:NL
Flag of నెదర్లాండ్స్ యాంటిలిస్ నెదర్లాండ్స్ యాంటిలిస్ 530 ANT AN ISO 3166-2:AN
Flag of న్యూ కాలెడోనియా న్యూ కాలెడోనియా 540 NCL NC ISO 3166-2:NC
Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్ 554 NZL NZ ISO 3166-2:NZ
Flag of నికరాగ్వా నికరాగ్వా 558 NIC NI ISO 3166-2:NI
Flag of నైజర్ నైజర్ 562 NER NE ISO 3166-2:NE
Flag of నైజీరియా నైజీరియా 566 NGA NG ISO 3166-2:NG
Flag of నియూ నియూ 570 NIU NU ISO 3166-2:NU
Flag of నార్ఫోక్ దీవులు నార్ఫోక్ దీవులు 574 NFK NF ISO 3166-2:NF
Flag of ఉత్తర మెరియానా దీవులు ఉత్తర మెరియానా దీవులు 580 MNP MP ISO 3166-2:MP
Flag of నార్వే నార్వే 578 NOR NO ISO 3166-2:NO
Flag of ఒమన్ ఒమన్ 512 OMN OM ISO 3166-2:OM
Flag of పాకిస్తాన్ పాకిస్తాన్ 586 PAK PK ISO 3166-2:PK
Flag of పలావు పలావు 585 PLW PW ISO 3166-2:PW
Flag of పాలస్తీనా భూభాగాలు ఆక్రమిత పాలస్తీనా భూభాగం 275 PSE PS ISO 3166-2:PS
Flag of పనామా పనామా 591 PAN PA ISO 3166-2:PA
Flag of పపువా న్యూగినియా పపువా న్యూగినియా 598 PNG PG ISO 3166-2:PG
Flag of పరాగ్వే పరాగ్వే 600 PRY PY ISO 3166-2:PY
Flag of పెరూ పెరూ 604 PER PE ISO 3166-2:PE
Flag of ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 608 PHL PH ISO 3166-2:PH
Flag of పిట్‌కెయిర్న్ దీవులు పిట్‌కెయిర్న్ 612 PCN PN ISO 3166-2:PN
Flag of పోలాండ్ పోలాండ్ 616 POL PL ISO 3166-2:PL
Flag of పోర్చుగల్ పోర్చుగల్ 620 PRT PT ISO 3166-2:PT
Flag of పోర్టోరికో పోర్టోరికో 630 PRI PR ISO 3166-2:PR
Flag of కతర్ కతర్ 634 QAT QA ISO 3166-2:QA
Flag of రియూనియన్ రియూనియన్ 638 REU RE ISO 3166-2:RE
Flag of రొమేనియా రొమేనియా 642 ROU RO ISO 3166-2:RO
Flag of రష్యా రష్యన్ ఫెడరేషన్ 643 RUS RU ISO 3166-2:RU
Flag of రవాండా రవాండా 646 RWA RW ISO 3166-2:RW
Flag of సెయొంట్ హెలినా సెయొంట్ హెలినా 654 SHN SH ISO 3166-2:SH
Flag of సెయింట్ కిట్స్ & నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్ 659 KNA KN ISO 3166-2:KN
Flag of సెయింట్ లూసియా సెయింట్ లూసియా 662 LCA LC ISO 3166-2:LC
Flag of సెయింట్ పియెర్ & మికెలాన్ సెయింట్ పియెర్ & మికెలాన్ 666 SPM PM ISO 3166-2:PM
Flag of సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 670 VCT VC ISO 3166-2:VC
Flag of సమోవా సమోవా 882 WSM WS ISO 3166-2:WS
Flag of శాన్ మారినో శాన్ మారినో 674 SMR SM ISO 3166-2:SM
Flag of సావొటోమ్ & ప్రిన్సిపె‍ సావొ టోమె & ప్రిన్సిపె 678 STP ST ISO 3166-2:ST
Flag of సౌదీ అరేబియా సౌదీ అరేబియా 682 SAU SA ISO 3166-2:SA
Flag of సెనెగల్ సెనెగల్ 686 SEN SN ISO 3166-2:SN
Flag of సెర్బియా సెర్బియా 688 SRB RS ISO 3166-2:RS
Flag of సీషెల్లిస్ సీషెల్లిస్ 690 SYC SC ISO 3166-2:SC
Flag of సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 694 SLE SL ISO 3166-2:SL
Flag of సింగపూర్ సింగపూర్ 702 SGP SG ISO 3166-2:SG
Flag of స్లొవాకియా స్లొవాకియా 703 SVK SK ISO 3166-2:SK
Flag of స్లొవేనియా స్లొవేనియా 705 SVN SI ISO 3166-2:SI
Flag of సొలొమన్ దీవులు సొలొమన్ దీవులు 090 SLB SB ISO 3166-2:SB
Flag of సొమాలియా సొమాలియా 706 SOM SO ISO 3166-2:SO
Flag of దక్షిణ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా 710 ZAF ZA ISO 3166-2:ZA
Flag of దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు 239 SGS GS ISO 3166-2:GS
Flag of స్పెయిన్ స్పెయిన్ 724 ESP ES ISO 3166-2:ES
Flag of శ్రీలంక శ్రీ లంక 144 LKA LK ISO 3166-2:LK
Flag of సూడాన్ సూడాన్ 736 SDN SD ISO 3166-2:SD
Flag of సూరీనామ్ సూరీనామ్ 740 SUR SR ISO 3166-2:SR
మూస:Country data Svalbard and Jan mayen 744 SJM SJ ISO 3166-2:SJ
Flag of స్వాజీలాండ్ స్వాజీలాండ్ 748 SWZ SZ ISO 3166-2:SZ
Flag of స్వీడన్ స్వీడన్ 752 SWE SE ISO 3166-2:SE
Flag of స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 756 CHE CH ISO 3166-2:CH
Flag of సిరియా సిరియన్ అరబ్ రిపబ్లిక్ 760 SYR SY ISO 3166-2:SY
[[బొమ్మ:{{{flag alias-చైనా ప్రావిన్స్ తైవాన్}}}|22x20px|Flag of తైవాన్]] తైవాన్ 158 TWN TW ISO 3166-2:TW
Flag of తజికిస్తాన్ తజకిస్తాన్ 762 TJK TJ ISO 3166-2:TJ
Flag of టాంజానియా టాంజానియా యునైటెడ్ రిపబ్లిక్ 834 TZA TZ ISO 3166-2:TZ
Flag of థాయిలాండ్ థాయిలాండ్ 764 THA TH ISO 3166-2:TH
Flag of తూర్పు టిమోర్ టిమోర్-లెస్టె 626 TLS TL ISO 3166-2:TL
Flag of టోగో టోగో 768 TGO TG ISO 3166-2:TG
Flag of టోకెలావ్ టోకెలావ్ 772 TKL TK ISO 3166-2:TK
Flag of టోంగా టోంగా 776 TON TO ISO 3166-2:TO
Flag of ట్రినిడాడ్ & టొబాగో ట్రినిడాడ్ & టొబాగో 780 TTO TT ISO 3166-2:TT
Flag of ట్యునీషియా ట్యునీషియా 788 TUN TN ISO 3166-2:TN
Flag of టర్కీ టర్కీ 792 TUR TR ISO 3166-2:TR
Flag of తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్ 795 TKM TM ISO 3166-2:TM
Flag of టర్క్స్ & కైకోస్ దీవులు టర్క్స్ & కైకోస్ దీవులు 796 TCA TC ISO 3166-2:TC
Flag of తువాలు తువాలు 798 TUV TV ISO 3166-2:TV
Flag of ఉగాండా ఉగాండా 800 UGA UG ISO 3166-2:UG
Flag of ఉక్రెయిన్ ఉక్రెయిన్ 804 UKR UA ISO 3166-2:UA
Flag of యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 784 ARE AE ISO 3166-2:AE
Flag of United Kingdom {{{shortname alias}}} 826 GBR GB ISO 3166-2:GB
Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 840 USA US ISO 3166-2:US
మూస:Country data United States Minor Outlying Islands 581 UMI UM ISO 3166-2:UM
Flag of ఉరుగ్వే ఉరుగ్వే 858 URY UY ISO 3166-2:UY
Flag of ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 860 UZB UZ ISO 3166-2:UZ
Flag of వనువాటు వనువాటు 548 VUT VU ISO 3166-2:VU
Flag of వెనిజ్వెలా వెనిజ్వెలా 862 VEN VE ISO 3166-2:VE
Flag of వియత్నాం వియత్ నామ్ 704 VNM VN ISO 3166-2:VN
Flag of బ్రిటిష్ వర్జిన్ దీవులు బ్రిటిష్ వర్జిన్ దీవులు 092 VGB VG ISO 3166-2:VG
Flag of అ.సం.రా. వర్జిన్ దీవులు యు.ఎస్.వర్జిన్ దీవులు 850 VIR VI ISO 3166-2:VI
Flag of వల్లిస్ & ఫుటునా దీవులు వల్లిస్ & ఫుటునా దీవులు 876 WLF WF ISO 3166-2:WF
Flag of పశ్చిమ సహారా పశ్చిమ సహారా 732 ESH EH ISO 3166-2:EH
Flag of యెమెన్ యెమెన్ 887 YEM YE ISO 3166-2:YE
Flag of జాంబియా జాంబియా 894 ZMB ZM ISO 3166-2:ZM
Flag of జింబాబ్వే జింబాబ్వే 716 ZWE ZW ISO 3166-2:ZW

విషయ సూచిక

సమాచార పత్రికలు [మార్చు]

ISO 3166-1 కోడ్‌లలో మార్పులు వారి సమాచార పత్రికలో తెలియజేయబడుతాయి. ఇప్పటివరకు 12 పత్రికలు అలా వెలువడినాయి. (1977లో స్టాండర్డ్ విడుదలైన తరువాత):

  1. ప్రచురితం 1998-02-05: పేరు మార్పు -- సమోవా, లభించే చోటు English and French
  2. ప్రచురితం 1999-10-01: పేరు మార్పు -- Occupied Palestinian Territory, లభించే చోటు English and French
  3. ప్రచురితం 2002-02-01: alpha-3 కోడ్ ఎలిమెంట్ మార్పు రొమేనియా, లభించే చోటు English and French
  4. ప్రచురితం 2002-05-20: వివిధ దేశాల కోడ్‌లకు మార్పులు, లభించే చోటు English and French
  5. ప్రచురితం 2002-05-20: పేరు, కోడ్ మార్పులు --> తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె), లభించే చోటు English and French
  6. ప్రచురితం 2002-11-15: పేరు, కోడ్ మార్పులు --> టిమోర్-లెస్టె, లభించే చోటు English and French
  7. ప్రచురితం 2002-11-15: అధికారిక పేరు మార్పు కొమొరోస్, లభించే చోటు English and French
  8. ప్రచురితం 2003-07-23: తొలగింపు Yugoslavia, క్రొత్తగా చేర్పు సెర్బియా & మాంటినిగ్రో, లభించే చోటు English and French
  9. ప్రచురితం 2004-02-13: క్రొత్త పేరు ఆలాండ్ దీవులు, లభించే చోటు English and French
  10. ప్రచురితం 2004-04-26: పేరు మార్పు -- ఆఫ్ఘనిస్తాన్ , ఆలాండ్ దీవులు, లభించే చోటు English and French
  11. ప్రచురితం 2006-03-29: క్రొత్తగా చేర్చినవి గ్వెర్నిసీ, ఐల్ ఆఫ్ మాన్, జెర్సీ బాలివిక్, లభించే చోటు English and French
  12. Published 2006-09-26: తొలగింపు సెర్బియా & మాంటినిగ్రో, క్రొత్తగా చేర్చినవి సెర్బియా, మాంటినిగ్రో, లభించే చోటు English and French

రిఫరెన్సులు [మార్చు]

Information on reserved codes taken from "Reserved code elements under ISO 3166-1" published by Secretariat of ISO/TC 46, ISO 3166 Maintenance Agency, 2001-02-13, available on request from ISO 3166/MA.

ఆంగ్ల వికీలో సంబంధిత వ్యాసాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]

మూస:Lists by country