ఆంధ్రప్రదేశ్ చరిత్ర - పూర్వమధ్య యుగం
(పరిచయం ఇక్కడ వ్రాయాలి)
యుగ విభజన
[మార్చు]యుగ చరిత్ర ముఖ్యాంశాలు
[మార్చు]మహాపల్లవులు
[మార్చు]రేనాటి చో(డు)ళులు
[మార్చు]తెలుగుదేశ చరిత్రలో రేనాటి చోళులకు ఒక విశేషమైన స్థానమున్నది. రేనాడు అని వ్యవహరింపబడిన (కడప మండలములోని పులివెందుల, అమలాపురము, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తాలూకాలు, చిత్తూరు మండలములోని మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు) దేశ విభాగములో తెలుగు భాష శాసనభాషగా పరిణతి చెందింది. క్రీ. శ. ఆరవ శతాబ్దమునుండి తొమ్మిదవ శతాబ్దము వరకు చోళవంశమునకు చెందిన ఒక శాఖ ఈ ప్రాంతములో రాజ్యం చేసి క్రమంగా ఏరువ, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, నిడుగల్లు, కందూరు అను ప్రాంతీయ వంశములుగా ఏర్పడ్డారు. ఏడవ శతాబ్దములో పర్యటించిన హుఎన్ చాంగ్ ప్రస్తావించిన చుళియ రాజ్యమే రేనాటి చోళుల రాజ్యమని చరిత్రకారుల అభిప్రాయం. మొదట 7,000 గ్రామాల పరిమితి గల రేనాటి వారి రాజ్యము పదునారవ శతాబ్దినాటికి ఉదయగిరి పెనుగొండ దుర్గముల మధ్య అధిక భాగము ఆక్రమించింది.
చాళుక్యులు
[మార్చు]చాళుక్యులకెల్ల మూలమైనది బాదామి రాజవంశము. క్రీస్తు శకము 6వ శతాబ్దమధ్యమున మొదటి పులకేశి బాదామి కోట జయించి చాళుక్యరాజ్యము స్థాపించాడు. చాళుక్యుల పుట్టుపూర్వోత్తరాలు వివాదాస్పదమైనవి. వీరు తొలుత విజయపురి ఇక్ష్వాకు రాజులకడ సామంతులుగా వుండి రాయలసీమ ప్రాంతములోని చాళుక్యవిషయమును పరిపాలించారు.[1] 2వ శతాబ్దినాటి ఒక శాసనములో 'కండచిలికి రెమ్మనక' అనువాడు ఇక్ష్వాకుల సామంతుడని ఉంది. వీరు తూర్పుననున్న పల్లవుల ధాటికి తాళలేక కర్ణాట రాజ్యము ప్రవేశించి కదంబులనోడించి ఒకమహాసామ్రాజ్యసంభూతులైరి. 624సంవత్సరములో పులకేశి వేంగి, కళింగ రాజ్యములు జయించి తనతమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషిక్తుని గావించి కమ్మనాటివైపు మరలి చిరకాలశత్రువులగు పల్లవులను దక్షిణమునకు తరిమివేశాడు. 755లో చాళుక్యసామ్రాజ్యమంతరించువరకు పల్లవులతో ఎడతెగని యుద్ధాలు సాగాయి. ఆంధ్రదేశములో మాత్రము తూర్పు చాళుక్యులపేర 1076 వరకు స్థిరముగా పాలించారు.
రాష్ట్రకూటులు
[మార్చు]పూర్వ చాళుక్యులు
[మార్చు]రాష్ట్రకూటులు
[మార్చు]పూర్వ చాళుక్యులు
[మార్చు]పూర్వగాంగులు
[మార్చు]చాళుక్య చోళులు
[మార్చు]కాకతీయులు
[మార్చు]అర్వాచీన గాంగులు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]- ప్రధాన వేదిక: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
- ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
మూలాలు
[మార్చు]- ↑ History of the Andhras, G. Durga Prasad, 1988, Page 86; P.G. Publishers, Guntur (http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf Archived 2007-03-13 at the Wayback Machine)
వనరులు
[మార్చు]- విజ్ఞాన సర్వస్వము, మొదటి సంపుటము, దేశము-చరిత్ర, 1983, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
- ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
- ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
- Sir V Ramesam (retired Judge of Madras High Court) - Andra Chronology (90-1800 A.C.) - Published 1946 - [1]
- Dr. M. Rama Rao - Select Andhra Temples - Published by Govt. of Andhra Pradesh - [2]
- చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్ర - మొదటి భాగము - విజ్ఞానచంద్రికా గ్రంథమండలి ప్రచురణ - 1910 - [3]
- చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్ర - మూడవ భాగము - ఇతిహాస తరంగిణీ గ్రంథమాల ప్రచురణ - 1916 - [4]
- మల్లంపల్లి సోమశేఖరశర్మ - అమరావతీ స్తూపము - [5]
- ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - బౌద్ధము-ఆంధ్రము - [6]
- కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల - [7]
- Dr.K Gopalachari - Early_History_Of_The_Andhra_Country - Madras University Doctorate Thesis - 1946 - [8]
- ఆదిరాజు వీరభద్రరావు - ప్రాచీనాంధ్ర నగరములు - మొదటి భాగము - ఆంధ్రచంద్రికా గ్రంథమాల ప్రచురణ - 1950 - [9]