ఆశ్వయుజమాసము
స్వరూపం
(ఆశ్వయుజ మాసము నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
ఆశ్వయుజ మాసం, (సంస్కృతం: अश्वयुज; Aswayuja) తెలుగు సంవత్సరంలో ఏడవ నెల. ఈ నెల పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఇది ఆశ్వయుజమాసం.
- ఈ నెల పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. చివరి రోజైన అమావాస్య నాడు దీపావళి పండుగ.
- విలంబి నామ సంవత్సరంలో కిర్లంపూడి జమీందారు యినగంటి చిన్నారావు తిరుపతి వేంకట కవులు చేత అష్టావధానం జరిపించారు.[1]
పండుగలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 69. Retrieved 27 June 2016.