జాతీయ దినోత్సవాల జాబితా
స్వరూపం
జాతీయ దినోత్సవాలు: భారతదేశ వ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన ఘటనలను పురస్కరించుకుని జరుపుకునే ఉత్సవాలు.[1]
జనవరి
[మార్చు]- జనవరి 1 - సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం
- జనవరి 3 - జాతీయ మహిళా ఉపాద్యాయ దినోత్సవం
- జనవరి 9 - జాతీయ ప్రవాస భారతీయ దినోత్సవం
- జనవరి 10 - జాతీయ హాస్య దినోత్సవం
- జనవరి 12 - జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా)
- జనవరి 15 - జాతీయ సైనిక దినోత్సవం, ఏసియాటిక్ సొసైటీ స్థాపక దినోత్సవం
- జనవరి 17 - ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
- జనవరి 23 - దేశ్‌ప్రేమ్ దివస్ (నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి)
- జనవరి 24 - జాతీయ బాలికా దినోత్సవం
- జనవరి 25 - జాతీయ పర్యాటక దినోత్సవం
- జనవరి 25 - జాతీయ ఓటర్ల దినోత్సవం
- జనవరి 26 - భారత గణతంత్ర దినోత్సవం
- జనవరి 27 - లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి
- జనవరి 28 - లాలా లజపతిరాయ్ జయంతి
- జనవరి 29 - వార్తాపత్రిక దినోత్సవం
- జనవరి 30 - అమర వీరుల సంస్మరణ దినోత్సవం
- జనవరి 30 - మహాత్మాగాంధీ వర్ధంతి
- జనవరి 30 - కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం
ఫిబ్రవరి
[మార్చు]- ఫిబ్రవరి 1 - కోస్ట్‌గార్డ్ దినోత్సవం
- ఫిబ్రవరి 9 - జాతీయ జనాభా గణణ దినోత్సవం
- ఫిబ్రవరి 9 - జాతీయ చాక్లెట్ దినోత్సవం
- ఫిబ్రవరి 12 - గులాబీల దినోత్సవం
- ఫిబ్రవరి 12 - భారత పర్యాటకాభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం
- ఫిబ్రవరి 24 - సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం
- ఫిబ్రవరి 28 - జాతీయ విజ్ఞాన దినోత్సవం (సి.వి. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజు)
మార్చి
[మార్చు]- మార్చి 3 - జాతీయ రక్షణ దినోత్సవం
- మార్చి 4 - జాతీయ భద్రతా దినోత్సవం
- మార్చి 4 - భారత పురావస్తు దినోత్సవం
- మార్చి 12 - కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం
- మార్చి 16 - జాతీయ టీకా దినోత్సవం
- మార్చి 23 - షహీద్ దివస్ (భగత్‌సింగ్ వర్ధంతి)
- మార్చి 28 - నేషనల్ షిప్పింగ్ డే
ఏప్రిల్
[మార్చు]- ఏప్రిల్ 5 - సమతా దివస్ (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి)
- ఏప్రిల్ 10 - 16 - రైల్వేల వారోత్సవాలు
- ఏప్రిల్ 11 - మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి
- ఏప్రిల్ 11 - జాతీయ జననీ సురక్ష దినం
- ఏప్రిల్ 13 - ఖల్సా స్థాపక దినోత్సవం
- ఏప్రిల్ 14 - అంబేడ్కర్ జయంతి
- ఏప్రిల్ 21 - జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం
- ఏప్రిల్ 24 - పంచాయతీరాజ్ దివస్
మే
[మార్చు]- మే 9 - రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
- మే 11 - జాతీయ సాంకేతిక (వైజ్ఞానిక) దినోత్సవం (పోఖ్రాన్లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు)
- మే 13 - జాతీయ సంఘీభావ దినోత్సవం
- మే 16 - రాష్ట్రీయ గౌరవ్ దివస్
- మే 21 - జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్ధంతి)
జూన్
[మార్చు]- జూన్ 29 - జాతీయ గణాంక దినోత్సవం (పి.సి. మహలనోబిస్ జయంతి)
జూలై
[మార్చు]- జూలై 1 - జాతీయ వైద్యుల దినోత్సవం
- జూలై 6 - నేషనల్ ఎయీర్ ట్రాఫిక్ నియత్రణ దినోత్సవం
- జూలై 8 - జాతీయ వీడియో గేమ్ దినోత్సవం
- జూలై 12 - నాబార్డ్ స్థాపక దినోత్సవం
- జూలై 21 - జాతీయ జంక్ ఫుడ్ డే
- జూలై 22 - జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం
- జూలై 23 - జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం
- జూలై 24 - జాతీయ థర్మల్ ఇంజినీర్ దినోత్సవం
- జూలై 25 - నేషనల్ క్లే డే
- జూలై 26 - కార్గిల్ విజయ దినోత్సవం
ఆగస్టు
[మార్చు]- ఆగష్టు 7 - జాతీయ చేనేత దినోత్సవం
- ఆగష్టు 9 - క్విట్ ఇండియా దినోత్సవం
- ఆగష్టు 12 - జాతీయ గ్రంథాలయ దినోత్సవం[2]
- ఆగష్టు 15 - భారత స్వాతంత్ర్య దినోత్సవం
- ఆగస్టు 20 - సద్భావనా దివస్ (రాజీవ్‌గాంధీ జయంతి)
- ఆగష్టు 21 - జాతీయ వృద్దుల దినోత్సవం
- ఆగస్టు 24 - సంస్కృత దినోత్సవం
- ఆగష్టు 29 - జాతీయ క్రీడా దినోత్సవం (హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి)
సెప్టెంబరు
[మార్చు]- సెప్టెంబర్ 5 - జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా)
- సెప్టెంబర్ 14 - జాతీయ హిందీ దినోత్సవం
- సెప్టెంబర్ 27 - ప్రపంచ పర్యాటక దినోత్సవం
అక్టోబరు
[మార్చు]- అక్టోబరు 1 - జాతీయ విపత్తు నివారణ దినోత్సవం
- అక్టోబరు 1 - జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం
- అక్టోబరు 2 - మహాత్మాగాంధీ జయంతి
- అక్టోబరు 8 - ఇండియా వైమానిక దళ దినోత్సవం
- అక్టోబరు 10 - జాతీయ తపాలా దినోత్సవం
- అక్టోబరు 21 - పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
- అక్టోబరు 27 - జాతీయ పోలీసుల దినోత్సవం
- అక్టోబరు 31 - జాతీయ ఐక్యతా దినోత్సవం (సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి)
నవంబరు
[మార్చు]- నవంబర్ 9 - న్యాయ సేవల దినోత్సవం
- నవంబర్ 11 - జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి)
- నవంబర్ 12 - జాతీయ పబ్లిక్ ట్రాన్స్మిషన్ డే
- నవంబర్ 14 - జాతీయ బాలల దినోత్సవం (జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భముగా)
- నవంబర్ 16 - జాతీయ పత్రికా దినోత్సవం
- నవంబర్ 18 - సాపర్స్ దినోత్సవం
- నవంబర్ 19 - పౌరుల దినోత్సవం
- నవంబర్ 21 - జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం
- నవంబర్ 25 - నేషనల్ క్యాడెట్ కాప్స్ దినోత్సవం
- నవంబర్ 26 - జాతీయ న్యాయ దినోత్సవం
- నవంబర్ 30 - జాతీయ పతాక దినోత్సవం
డిసెంబరు
[మార్చు]- డిసెంబర్ 3 - జాతీయ వికలాంగుల దినోత్సవం
- డిసెంబర్ 3 - భోపాల్ దుర్ఘటన దినం
- డిసెంబర్ 4 - జాతీయ నౌకాదళ దినోత్సవం
- డిసెంబర్ 7 - జాతీయ సైన్య పతాక దినోత్సవం (సాయుధ దళాల పతాక దినోత్సవం)
- డిసెంబర్ 14 - జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం (జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం)
- డిసెంబర్ 16 - విజయ్ దివస్
- డిసెంబరు 18 - జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం
- డిసెంబర్ 18 - జాతీయ వలసవాదుల దినోత్సవం
- డిసెంబర్ 22 - జాతీయ గణిత దినోత్సవం
- డిసెంబర్ 23 - జాతీయ రైతు (కిసాన్) దినోత్సవం (చరణ్‌సింగ్ జయంతి)
- డిసెంబర్ 24 - జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
- డిసెంబర్ 28 - జాతీయ వినియోగదారుల దినోత్సవం
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights. "జాతీయ దినోత్సవాలు". EENADU PRATIBHA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-02-21.
- ↑ సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (11 August 2013). "ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం". Sakshi. the original నుండి 12 August 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 August 2020.