ప్రపంచ దినోత్సవాల జాబితా
స్వరూపం
ప్రపంచ దినోత్సవాలు : ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన ఘటనలను పునస్కరించుకుని జరుపుకునే ఉత్సవాలు.
జనవరి
[మార్చు]- 14 జనవరి-ప్రపంచ లాజిక్ డే
- 24 జనవరి-అంతర్జాతీయ విద్యా దినోత్సవం
- 24 జనవరి-ఆఫ్రికన్ ఆఫ్రోడెసెండెంట్ కల్చర్ కోసం ప్రపంచ దినోత్సవం
- 27 జనవరి-హోలోకాస్ట్ బాధితుల జ్ఞాపకార్థం అంతర్జాతీయ దినోత్సవం[1]
ఫిబ్రవరి
[మార్చు]- ఫిబ్రవరి 4-ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
- 11 ఫిబ్రవరి-సైన్స్‌లో మహిళలు , బాలికల అంతర్జాతీయ దినోత్సవం[2]
- 13 ఫిబ్రవరి-ప్రపంచ రేడియో దినోత్సవం
- ఫిబ్రవరి 14 - ప్రేమికుల రోజు లేదా సెయింట్ వాలెంటైన్స్ డే
- 21 ఫిబ్రవరి-అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం[3]
మార్చి
[మార్చు]- మార్చి 3 - ప్రపంచ వినికిడి దినోత్సవం
- మార్చి 3 - ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
- మార్చి 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- 14 మార్చి-అంతర్జాతీయ గణిత దినోత్సవం[4]
- మూడవ శుక్రవారం - ప్రపంచ నిద్ర దినోత్సవం
- మార్చి 20 - ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
- మార్చి 20 - అంతర్జాతీయ సంతోష దినం
- మార్చి 21 - ప్రపంచ అటవీ దినోత్సవం
- మార్చి 21 - అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం
- మార్చి 21 - అంతర్జాతీయ రంగుల దినోత్సవం
- మార్చి 21 - ప్రపంచ కవితా దినోత్సవం
- మార్చి 21 - ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం
- మార్చి 21 - ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం
- మార్చి 21 - అంతర్జాతీయ భూగోళ దినోత్సవం
- 22 మార్చి-ప్రపంచ నీటి దినోత్సవం[5]
ఏప్రిల్
[మార్చు]- 6 ఏప్రిల్-అభివృద్ధి శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం
- 15 ఏప్రిల్-ప్రపంచ కళా దినోత్సవం
- 23 ఏప్రిల్-ప్రపంచ పుస్తకం కాపీరైట్ దినోత్సవం
- 30 ఏప్రిల్-అంతర్జాతీయ జాజ్ దినోత్సవం[1]
మే
[మార్చు]- మే 1 - ప్రపంచ కార్మికుల దినోత్సవం.
- మే 1 - ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం[6]
- 3 మే-ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం[7]
- 5 మే-ఆఫ్రికన్ వరల్డ్ హెరిటేజ్ డే[8]
- 5 మే-ప్రపంచ పోర్చుగీస్ భాషా దినోత్సవం
- 16 మే-అంతర్జాతీయ కాంతి దినోత్సవం[9]
- 16 మే-శాంతితో కలిసి జీవించే అంతర్జాతీయ దినోత్సవం[10]
- మే 18 - అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం
- మే 20- ప్రపంచ తేనెటీగ దినోత్సవం[11][12]
- 21 మే-సంభాషణ అభివృద్ధి కోసం సాంస్కృతిక వైవిధ్యం కోసం ప్రపంచ దినోత్సవం[13]
- 22 మే-అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం[14]
- మే 31 - ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
జూన్
[మార్చు]జూలై
[మార్చు]- జూలై 6 - ప్రపంచ ముద్దు దినోత్సవం
- జూలై 7 - ప్రపంచ చాక్లెట్ దినోత్సవం (అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం) [15][16]
- జూలై 28: ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం: హెపటైటిస్-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్ శామ్యుల్ బ్లూమ్‌బర్గ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజు (జూలై 28) నాడు జరుపబడుతుంది.[17]
ఆగస్టు
[మార్చు]- ఆగస్టు నెల మొదటి ఆదివారం - అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం
- ఆగస్టు 9 - అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం[18][19]
- ఆగస్టు 10 - ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం[20]
- ఆగస్టు 19 - ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం
- ఆగష్టు 20 - ప్రపంచ మానవతా దినోత్సవం
- ఆగష్టు 20 - ప్రపంచ దోమల దినోత్సవం
- ఆగస్టు 21 - జాతీయ వృద్ధుల దినోత్సవం[21]
- చివరి ఆదివారం- ప్రపంచ ఇంటిపంటల దినోత్సవం[22]
సెప్టెంబరు
[మార్చు]- సెప్టెంబర్ 2 - ప్రపంచ కొబ్బరి దినోత్సవం[23]
- సెప్టెంబర్ 10 - ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం[24]
- సెప్టెంబరు 15: ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
- సెప్టెంబరు 16: అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
- సెప్టెంబరు 28: అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం
- సెప్టెంబరు 28: ప్రపంచ రేబీస్ దినోత్సవం
- సెప్టెంబరు 29- ప్రపంచ హృదయ దినోత్సవం[25][26]
అక్టోబరు
[మార్చు]- అక్టోబరు 1 - ప్రపంచ శాఖాహార దినోత్సవం[27]
- అక్టోబరు 2 - ప్రపంచ శాంతి దినోత్సవం
- అక్టోబరు 10- ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం[28][29]
- అక్టోబరు 11 - అంతర్జాతీయ బాలికా దినోత్సవం[30]
- అక్టోబరు 22 - ప్రపంచ నత్తి నివారణ అవగాహనా దినోత్సవం
నవంబర్
[మార్చు]- నవంబరు 8 - అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం
- నవంబరు 19 - అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
- నవంబరు 19 - ప్రపంచ టాయిలెట్ దినోత్సవం
- నవంబరు 20 - ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
డిసెంబరు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "International Days". UNESCO (in ఇంగ్లీష్). 2015-09-24. Retrieved 2022-03-21.
- ↑ Nations, United. "International Day of Women and Girls in Science". United Nations (in ఇంగ్లీష్). Retrieved 2022-03-21.
- ↑ Nations, United. "International Mother Language Day". United Nations (in ఇంగ్లీష్). Retrieved 2022-03-21.
- ↑ "PROCLAMATION OF AN INTERNATIONAL DAY OF MATHEMATICS". unesdoc.unesco.org. Retrieved 2022-03-21.
- ↑ Nations, United. "World Water Day". United Nations (in ఇంగ్లీష్). Retrieved 2022-03-21.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (12 May 2020). "మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ డే". www.sakshieducation.com. Archived from the original on 14 July 2020. Retrieved 14 July 2020.
- ↑ Nations, United. "World Press Freedom Day - EN". United Nations (in ఇంగ్లీష్). Retrieved 2022-03-21.
- ↑ "Proclamation of 5 May as African World Heritage Day". unesdoc.unesco.org. Retrieved 2022-03-21.
- ↑ "Proclamation of an International Day of Light". unesdoc.unesco.org. Retrieved 2022-03-21.
- ↑ documents-dds-ny.un.org/doc/UNDOC/GEN/N17/436/49/PDF/N1743649.pdf?OpenElement (PDF). Archived from the original (PDF) on 2022-03-21. Retrieved 2022-03-21.
- ↑ ఆంధ్రభూమి, ఫీచర్స్ (19 May 2019). "మకరందం ఇస్తున్నా మనుగడ కరువు!". www.andhrabhoomi.net. కె.రామ్మోహన్రావు. Archived from the original on 27 May 2019. Retrieved 7 July 2020.
- ↑ సాక్షి, ఫ్యామిలీ (20 May 2018). "తేనెటీగలకూ ఓ రోజుంది!". Sakshi. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.
- ↑ Nations, United. "World Day for Cultural Diversity for Dialogue and Development". United Nations (in ఇంగ్లీష్). Retrieved 2022-03-21.
- ↑ Nations, United. "International Day for Biological Diversity". United Nations (in ఇంగ్లీష్). Retrieved 2022-03-21.
- ↑ ఈనాడు, హాయ్ బుజ్జీ (16 February 2019). "తియ్యగా తిందాం... కమ్మగా విందాం!". www.eenadu.net. Archived from the original on 18 February 2019. Retrieved 7 July 2020.
- ↑ నమస్తే తెలంగాణ, జాతీయం (7 July 2020). "చాక్లెట్ డేను ఈ రోజే.. ఎందుకు జరుపుకుంటారు?". ntnews. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.
- ↑ ప్రజాశక్తి, ఫీచర్స్ (26 July 2016). "కామెర్లతో కాలేయానికి కష్టం!". డాక్టర్ ఎం.వి.రమణయ్య. Archived from the original on 27 July 2016. Retrieved 28 July 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 10 August 2020.
- ↑ వార్త, సంపాదకీయం (8 August 2020). "నేడు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం". Vaartha. కోరం జ్ఞానేశ్వరీ. Archived from the original on 9 August 2020. Retrieved 10 August 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (10 August 2018). "ప్రతి గ్రామానికీ జీవ ఇంధనం ఫలాలు చేరాలి : ప్రధాని మోదీ". www.andhrajyothy.com. Archived from the original on 10 August 2020. Retrieved 10 August 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (21 August 2019). "ఆ వయసులో ఆదరించాలి". www.andhrajyothy.com. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.
- ↑ సాక్షి, వంట-పంట (23 August 2014). "..ఇప్పటి ట్రెండ్!". Sakshi. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020.
- ↑ నమస్తే తెలంగాణ (2020-09-02). "కొబ్బరి ఆరోగ్యసిరి". ntnews. Archived from the original on 2020-09-02. Retrieved 2020-09-02.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (10 September 2015). "'ఆత్మహత్య' ఎందుకు చేసుకుంటారంటే..." www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
- ↑ ప్రజాశక్తి, వార్తలు (27 September 2019). "గుండె జబ్బులు పై అవగహన అవసరం". www.prajasakti.com. Archived from the original on 28 September 2019. Retrieved 7 July 2020.
- ↑ వార్త, చెలి (28 September 2019). "వరల్డ్ హార్ట్ డే: గుండె పనితీరు పదిలం". Vaartha. Archived from the original on 3 October 2019. Retrieved 7 July 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (1 October 2016). "శాకాహారం...పోషక విలువలు అధికం". www.andhrajyothy.com. Archived from the original on 1 October 2020. Retrieved 1 October 2020.
- ↑ సాక్షి, ఆంధ్రప్రదేశ్ (10 October 2020). "మానసిక ఆరోగ్య ప్రాపిరస్తు..!". Sakshi. Archived from the original on 10 October 2020. Retrieved 10 October 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (10 October 2019). "మానసిక ఆరోగ్యమే.. మహాభాగ్యం". www.andhrajyothy.com. Archived from the original on 10 October 2020. Retrieved 10 October 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (11 October 2019). "నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం". www.andhrajyothy.com. Archived from the original on 11 October 2020. Retrieved 11 October 2020.