మే 22
Appearance
(22 మే నుండి దారిమార్పు చెందింది)
జనవరి 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 142వ రోజు (లీపు సంవత్సరములో 143వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 223 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
[మార్చు]- 0334 : బి.సి. అలెగ్జాండర్ ది గ్రేట్, పెర్షియన్ రాజు డారియస్ III ని, టర్కీ లోని గ్రేనికస్ అనే చోట ఓడించాడు.
- 0337 : కాన్ స్టాంటిన్ ది గ్రేట్ మరణించాడు. ఇతడు, తన రాజ్యంలో, క్రైస్తవ మత వ్యాప్తికి చాలా తీవ్రంగా కృషి చేసాడు.
- 1216: ఫ్రెంచ్ సైన్యపు దళాలు ఇంగ్లాండ్ భూభాగం మీద కాలు పెట్టాయి.
- 1455: 30 సంవత్సరాల వార్స్ ఆఫ్ రోజెస్ యుద్ధం మొదలైన రోజు.
- 1570: మొట్టమొదటి ఆధునిక అట్లాస్, 70 పటాలు (మేప్స్ ) తో అబ్రహం ఓర్టెలియస్ , అనే, ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ (పటాల రూపకర్త) బెల్జియంలో ప్రచురించాడు.
- 1761: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొదటి జీవిత బీమా పాలసీని, ఫిలడెల్ఫియా లో, జారీ చేసారు.
- 1841: ఫిలడెల్ఫియా ( పెన్సిల్వేనియా రాష్ట్రం) కి చెందిన హెన్రీ కెన్నెడీ, మొట్ట మొదటి ఆధునిక కుర్చీ ( వంగిన భాగాలతో తయారు చేసింది. పడక కుర్చీ, (రిక్లైనింగ్ చైర్ ) కోసం ఒక పేటెంట్ పొందాడు.
- 1849: అబ్రహం లింకన్, తేలియాడే (మునగని) డ్రై డాక్ (ఫ్లోటింగ్ డ్రైడాక్ ) కోసం పేటెంట్ నంబర్ 6469 అందుకున్నాడు.
- 1972: సిలోన్ ద్వీపం కొత్త రాజ్యాంగం అమలు చేయటంతో, పేరు మార్చుకుని, రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక గా మారింది
- 2004: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ)
- 2008: నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
- 2009: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (15వ లోక్ సభ). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).
- 2010: మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.
జననాలు
[మార్చు]- 1783: విలియం స్టర్జియన్ , మొదటి ఆచరణాత్మకమైన, విద్యుదయస్కాంతం నిర్మాత, ఆంగ్ల శాస్త్రవేత్త.
- 1822: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1900)
- 1828: ఆల్ బ్రెచ్ట్ గ్రాఫె, ఆధునిక నేత్ర వైద్యమును అభివృద్ధి చేసిన మొదటి నేత్ర వైద్యుడు.
- 1859: సర్ ఆర్థర్ కానన్ డోయల్, షెర్లాక్ హోమ్స్ అనే అపరాధ పరిశోధకుని సృష్టికర్త.
- 1944: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (మ.2016)
- 1955: పి. చంద్రశేఖర అజాద్, కథా రచయిత, నవలారచయిత.
- 1957: సీమ ,: దక్షిణ భారత చలన చిత్రాలతో పాటుహిందీ చిత్రాల నటి.(మళయాళ దర్శకుడుఐ.వి.శశి భార్య)
మరణాలు
[మార్చు]- 1885: విక్టర్ హ్యూగో, ఫ్రెంచ్ రచయిత. (జ.1802)
- 1960: మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి. (జ.1885)
- 2002: మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1944)
- 2010: వేటూరి సుందరరామ్మూర్తి, సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత. (జ.1936)
- 2015: పర్సా సత్యనారాయణ, కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (జ.1924)
- 2019: చెరుకుమల్లి సూర్యప్రకాశ్ అంతర్జాతీయ స్థాయి ఆయిల్, అక్రిలిక్, అబ్స్ట్రాక్ట్ చిత్రకారుడు. (జ.1940)
- 2023: కేతు విశ్వనాథరెడ్డి, తెలుగు రచయిత (జ. 1939)
- 2023: శరత్ బాబు, తెలుగు సినిమా నటుడు (జ. 1951)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 22[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
మే 21 - మే 23 - ఏప్రిల్ 22 - జూన్ 22 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |