ఫిబ్రవరి 13
స్వరూపం
(13 ఫిబ్రవరి నుండి దారిమార్పు చెందింది)
ఫిబ్రవరి 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 44వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 321 రోజులు (లీపు సంవత్సరములో 322 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.
జననాలు
[మార్చు]- 1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)
- 1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997)
- 1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)
- 1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
- 1930: దాసo గోపాలకృష్ణ , నాటక రచయిత, సినీ గేయ రచయిత (మ.1993).
- 1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.
మరణాలు
[మార్చు]- 2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (జ.1939)
- 2015: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946)
- 2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ రేడియో దినోత్సవం
- జాతీయ మహిళా దినోత్సవం
- కిస్ డే
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2007-03-16 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-11-23 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 13
ఫిబ్రవరి 12 - ఫిబ్రవరి 14 - జనవరి 13 - మార్చి 13 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |