హేమంత్ సోరెన్ నాలుగో మంత్రివర్గం
స్వరూపం
(నాల్గవ హేమంత్ సోరెన్ మంత్రివర్గం నుండి దారిమార్పు చెందింది)
Fourth Hemant Soren ministry | |
---|---|
the State of Jharkhand 14th ministry | |
రూపొందిన తేదీ | 28 నవంబరు 2024 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
Chief Minister | Hemant Soren (JMM) |
Chief Minister చరిత్ర | Rajya Sabha M.P. (2009 – 2010) Deputy CM of Jharkhand (2010 – 2013) |
మంత్రుల సంఖ్య | 12 (incl. the Chief Minister) |
పార్టీలు | Mahagathbandhan:[a] |
సభ స్థితి | Majority government (coalition) Assembly: 56 / 81 (69%) |
ప్రతిపక్ష పార్టీ | Bharatiya Janata Party |
ప్రతిపక్ష నేత | TBD |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2024 election |
శాసనసభ నిడివి(లు) | 6th Assembly (2024-present) |
అంతకుముందు నేత | Third Hemant Soren ministry |
జార్ఖండ్ రాష్ట్రానికి 2024 నవంబరు 20న జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 2024 నవంబరు 28న రాంచీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2][3][4]
నేపథ్యం
[మార్చు]జార్ఖండ్‌లో 2024 శాసనసభ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్ (ఎంజీబీ) కూటమి విజయం సాధించగా జార్ఖండ్ ముక్తి మోర్చా 34 స్థానాలను,[5] కాంగ్రెస్ 16,[6] రాష్ట్రీయ జనతాదళ్ 4 సీట్లు,[7] కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (లిబరేషన్) 2 సీట్లు గెలవగా,[8] జార్ఖండ్ శాసనసభలోని 81 సీట్లలో మొత్తం 56 సీట్లు వచ్చాయి.
విశ్వాసం పరీక్ష
[మార్చు]విశ్వాస ఓట్లు
హేమంత్ సోరెన్ (జేఎంఎం నామినీ) | ||
బ్యాలెట్→ | 2024 డిసెంబరు 9 | |
---|---|---|
అవసరమైన మెజారిటీ → | 81 సీట్లలో 41 | |
అవును
|
55 / 81
| |
కాదు
|
24 / 81
| |
నిరాకరణ
|
1 / 81
| |
స్థితి: : ఉత్తీర్ణత | ||
గైర్హాజరు
|
0 / 81
| |
ఖాళీ సీట్లు | 0 / 81
| |
స్పీకర్ (ప్రోటెమ్)
|
1 / 81
|
మంత్రి మండలి
[మార్చు]మంత్రిత్వ శాఖలు[9][10][11][12] | మంత్రి | పదవీ బాధ్యతలు స్వీకరించింది | కార్యాలయం నుండి నిష్క్రమించింది | పార్టీ | వ్యాఖ్యలు | |
---|---|---|---|---|---|---|
జార్ఖండ్ ముఖ్యమంత్రి
మిగిలిన అన్ని శాఖలు ఏ మంత్రికి కేటాయించబడలేదు |
హేమంత్ సోరెన్ | 28 నవంబర్ 2024 | ప్రస్తుతం | జేఎంఎం | ||
|
రాధా కృష్ణ కిషోర్ | 5 డిసెంబర్ 2024 | ప్రస్తుతం | ఐఎన్‌సీ | ||
|
దీపక్ బిరువా | 5 డిసెంబర్ 2024 | ప్రస్తుతం | జేఎంఎం | ||
షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు & వెనుకబడిన తరగతులు (మైనారిటీ సంక్షేమం మినహా) | చమ్ర లిండా | 5 డిసెంబర్ 2024 | ప్రస్తుతం | జేఎంఎం | ||
|
సంజయ్ ప్రసాద్ యాదవ్ | 5 డిసెంబర్ 2024 | ప్రస్తుతం | ఆర్‌జేడీ | ||
|
రాందాస్ సోరెన్ | 5 డిసెంబర్ 2024 | ప్రస్తుతం | జేఎంఎం | ||
|
ఇర్ఫాన్ అన్సారీ | 5 డిసెంబర్ 2024 | ప్రస్తుతం | ఐఎన్‌సీ | ||
|
హఫీజుల్ హసన్ | 5 డిసెంబర్ 2024 | ప్రస్తుతం | జేఎంఎం | ||
|
దీపికా పాండే సింగ్ | 5 డిసెంబర్ 2024 | ప్రస్తుతం | ఐఎన్‌సీ | ||
|
యోగేంద్ర ప్రసాద్ | 5 డిసెంబర్ 2024 | ప్రస్తుతం | జేఎంఎం | ||
|
సుదివ్య కుమార్ | 5 డిసెంబర్ 2024 | ప్రస్తుతం | జేఎంఎం | ||
వ్యవసాయం, పశుసంవర్ధక & సహకార సంస్థలు. | శిల్పి నేహా టిర్కీ | 5 డిసెంబర్ 2024 | ప్రస్తుతం | ఐఎన్‌సీ |
పార్టీల వారీగా మంత్రులు
[మార్చు]పార్టీల వారీగా క్యాబినెట్ మంత్రుల ప్రాతినిధ్యం జార్ఖండ్ ముక్తి మోర్చా (60%)
భారత జాతీయ కాంగ్రెస్ (30%)
రాష్ట్రీయ జనతా దళ్ (10%)
పార్టీ | కేబినెట్ మంత్రులు | మొత్తం మంత్రులు | |
---|---|---|---|
జార్ఖండ్ ముక్తి మోర్చా | 7 | 7 | |
భారత జాతీయ కాంగ్రెస్ | 4 | 4 | |
రాష్ట్రీయ జనతా దళ్ | 1 | 1 |
ఇవి కూడా చూడండి
[మార్చు]- చంపై సోరెన్ మంత్రివర్గం
- రఘుబర్ దాస్ మంత్రివర్గం
- రెండవ హేమంత్ సోరెన్ మంత్రివర్గం
- మూడవ హేమంత్ సోరెన్ మంత్రివర్గం
మూలాలు
[మార్చు]- ↑ "Jharkhand: Congress Reportedly Demands Posts Of Deputy CM & 4 Cabinet Ministers; Senior Party Leaders Deny Claims". Free Press Journal. Retrieved 2024-11-26.
- ↑ The Hindu (28 November 2024). "Hemant Soren begins fourth term as Jharkhand Chief Minister". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
- ↑ The Times of India (28 November 2024). "Hemant Soren takes oath as Jharkhand's 14th chief minister". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
- ↑ Eenadu (29 November 2024). "ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
- ↑ Election Commision of India (24 November 2024). "Jharkhand Assembly Election Results 2024 - Seats won by JMM". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commision of India (24 November 2024). "Jharkhand Assembly Election Results 2024 - Seats won by INC". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commision of India (24 November 2024). "Jharkhand Assembly Election Results 2024 - Seats won by RJD". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commision of India (24 November 2024). "Jharkhand Assembly Election Results 2024 - Seats won by CPI(ML)(L)". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ India Today (7 December 2024). "Hemant Soren allocates portfolios to ministers, keeps Home Ministry" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
- ↑ "Jharkhand CM Hemant Soren expands Cabinet" (in Indian English). The Hindu. 5 December 2024. Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
- ↑ The Indian Express (5 December 2024). "Jharkhand Cabinet Ministers List 2024: Full list of Jharkhand council of ministers and their portfolios" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
- ↑ "మంత్రులకు శాఖల కేటాయింపు.. కీలక శాఖలు మాత్రం ఆయన దగ్గరే." Andhrajyothy. 6 December 2024. Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.