పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(పార్వతీపురం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పార్వతీపురం లోకసభ నియోజకవర్గం
former constituency of the Lok Sabha
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°48′0″N 83°24′0″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

పార్వతీపురం భారతదేశంలో లోక్‌సభ నియోజకవర్గం. దీనిని 2007 సంవత్సరంలో అరకు, విజయనగరం నియోజక వర్గంలో కలిపారు.

లోక్‌సభ సభ్యులు

[మార్చు]
లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి లోక్‌సభ 1952-57 నూతక్కి రామశేషయ్య స్వతంత్ర అభ్యర్ధి
రెండవ లోక్‌సభ 1957-62 డిప్పల సూరి దొర సోషలిస్టు పార్టీ
మూడవ లోక్‌సభ 1962-67 బిడ్డిక సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రేసు
నాలుగవ లోక్‌సభ 1967-71 పి.వి.నరసింహారావు స్వతంత్ర పార్టీ
ఐదవ లోక్‌సభ 1971-77 బిడ్డిక సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రేసు
ఆరవ లోక్‌సభ 1977-80 వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ భారత జాతీయ కాంగ్రేసు
ఏడవ లోక్‌సభ 1980-84 వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ భారత జాతీయ కాంగ్రేసు
ఎనిమిదవ లోక్‌సభ 1984-89 వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ భారత జాతీయ కాంగ్రేసు
తొమ్మిదవ లోక్‌సభ 1989-91 శత్రుచెర్ల విజయరామరాజు భారత జాతీయ కాంగ్రేసు
పదవ లోక్‌సభ 1991-96 శత్రుచెర్ల విజయరామరాజు భారత జాతీయ కాంగ్రేసు
పదకొండవ లోక్‌సభ 1996-98 వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ భారత జాతీయ కాంగ్రేసు
పన్నెండవ లోక్‌సభ 1998-99 శత్రుచెర్ల విజయరామరాజు తెలుగుదేశం పార్టీ
పదమూడవ లోక్‌సభ 1999-04 దాడిచిలుక వీర గౌరీశంకర రావు తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ లోక్‌సభ 2004-09 వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ భారత జాతీయ కాంగ్రేసు

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]