ఘ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4153170 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{తెలుగు వర్ణమాల}}
{{తెలుగు వర్ణమాల 1}}
హల్లులలో [[కంఠ్య]] [[నాద]] [[మహాప్రాణ]] (Aspirated voiced velar plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [gʰ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [gh].

16:34, 1 అక్టోబరు 2014 నాటి కూర్పు

ఘ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

హల్లులలో కంఠ్య నాద మహాప్రాణ (Aspirated voiced velar plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [gʰ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [gh].

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: మృదు తాలువు (velum)

కరణం: జిహ్వమూలము (tongue root)

సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), నాద (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

ఘ గుణింతం

ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః

"https://te.wikipedia.org/w/index.php?title=ఘ&oldid=1302875" నుండి వెలికితీశారు