"కుసుమ నూనె" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎ఉపయోగాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లిపెదరు → లుపుతారు, చేసినది. → చేసింది. using AWB
చి (→‎కుసుమ మొక్క: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంలు → యాలు , పధార్దం → పదార్థం using AWB)
చి (→‎ఉపయోగాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లిపెదరు → లుపుతారు, చేసినది. → చేసింది. using AWB)
కుసుమ నూనెను [[వంట నూనె]]గా ఎక్కువగా వినియోగిస్తారు. ఆ తరువాత సాలడులు, '''మార్గరినుల''' తయారిలో వాడెదరు. ఆలాగే సౌందర్య కారకాలలో వినియోగిస్తారు. కుసుమ పూలను చైనాలో వనమూలిక ఒషదుల తయారిలో వాడుచున్నారు. కుసుమ పూలను హెర్బల్ టీ పౌడరులో వాడెదరు. హెర్బల్ [[టీ]] పేరుతో ఎండబెట్ట్టిన కుసుమపూల పొడిని, NARI (Nimbkar Agricultural Research institute, phalton, Maharastra) కొన్ని సంవత్సరాలుగా ట్రైల్-మార్కెటింగా విడుదల చేస్తున్నారు.
 
'''మార్గరిన్ (margarine) ''': మార్గరిను అనేది వెన్న (Butter) కు ప్రత్యామ్నాయంగా తయారుచేసినదితయారుచేసింది. దీనినే టేబుల్‌ బట్టరు అని కూడా అంటారు. మార్గరినులో 80% వరకు వనస్పతి (hydrogenated fat), 12-15% నీరు (తేమగా), మిగిలినది రిపైండ్‌నూనె. రిపైండ్‌నూనె ఒకటి, లేదా అంతకు ఎక్కువగాని వుండును. మార్గరిన్‌ను బేకరి ఉత్పత్తులలో, కేకులో తయారిలో వుపయోగిస్తారు.ఇందులో సింథటికి విటమినులు A మరియు D లను కలిపెదరుకలుపుతారు<ref>{{citeweb|url=http://www.yourdictionary.com/margarine|title=margarine|publisher=yourdictionary.com|date=|accessdate=2015-03-15}}</ref>.
 
'''మార్గరినుకుండవలసిన భౌతిక, రసాయనిక లక్షణాల పట్టిక'''
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2329123" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ