కన్నడ భాష: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
124 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: మరియు → , (7), typos fixed: ఉన్నది. → ఉంది. (2), లో → లో , ె → ే (4), → (3), , → , (13), , → , (6), ( → (
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (7), typos fixed: ఉన్నది. → ఉంది. (2), లో → లో , ె → ే (4), → (3), , → , (13), , → , (6), ( → ()
|iso1=kn|iso2=kan|sil=KJV}}
 
సిరిగన్నడగా పేరొందిన '''[[:kn:ಕನ್ನಡ|ಕನ್ನಡ]]''' పురాతన ద్రావిడ భాషలలో ఒకటి. అన్ని మాండలికాలతో కలుపుకొని సుమారు 5 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత దేశ దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైన [[కర్ణాటక]] యొక్క అధికార భాష. దక్షిణ భారత దేశంలో [[తెలుగు]], [[తమిళ్]] ల తర్వాత అత్యధిక మంది ప్రజలు '''కన్నడ''' భాషను మాట్లాడుతారు.
 
== భాష ==
కన్నడ భాష దాదాపుగా 2500 సంవత్సరములుగా మాట్లాడబడుచున్నది మరియు, దాని లిపి 1900 సంవత్సరములుగా వాడుకలో ఉన్నదిఉంది.
 
కన్నడ మూడు విధముల భేదములకు లోబడి ఉన్నది అవి లింగ, సంఖ్య కాల భేదములు.
[[దస్త్రం:Flag of Karnataka.svg|thumb|150px|'కన్నడ భావుటా' - కన్నడ పతాకము]]
 
ఈ భాషలో మౌఖిక , లిఖిత రూపములలో నిర్ధిష్టమైన తేడా ఉన్నది వ్యావహారిక భాష ప్రాంతము నుండి ప్రాంతమునకు మార్పు చెందును. వ్రాతపూర్వక భాష చాలావరకు కర్ణాటక ప్రాంతమంతా ఇంచుమించు ఒకలానే ఉంటుంది కానీ వ్యావహారిక భాషలో సుమారుగా 20 మాండలికాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కొడవ (కూర్గ్ జిల్లాలో), కుండా (కుండపురా లో) హవ్యాక (ముఖ్యంగా దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమోగ్గ, సాగర మరియు, ఉడిపి లోని హవ్యాక బ్రాహ్మణులది), ఆరెఆరే భాషే (దక్షిణ కర్ణాటక లోని సూల్ల్యా ప్రాంతము), సో'లిగా కన్నడ, బడగ కన్నడ, గుల్బర్గా కన్నడ, హుబ్లి కన్నడ మొదలుగునవి.
 
ఒక సమీక్ష ప్రకారం , భారత దేశంలోని ఆదళిత భాషాలల్లో అత్యధిక మాండలికం (Dialect) లలో మాట్లాడే భాషాలల్లో కన్నడ భాష అగ్రస్థానంలో వున్నదిఉంది.
[[దస్త్రం:Kannada on wikipedia.png|right|thumb|250px|వికిపీడియాలో కన్నడ]]
 
== భౌగోళిక వ్యాప్తి ==
కన్నడ భాషను ప్రధానముగా [[భారత దేశం|భారతదేశము]] లోని [[కర్ణాటక]] రాష్ట్రములో, అల్ప సంఖ్యలో ఇరుగుపొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర , తెలంగాణ , , తమిళునాడు , కేరళ , మహారాష్ట్ర లోమహారాష్ట్రలో మాట్లాడుతారు. [[అమెరికా]], [[యునైటెడ్ కింగ్‌డం]] మరియు, [[కెనడా]]లలో కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కన్నడ మాట్లాడే ప్రజలు ఉన్నారు.
[[దస్త్రం:kannadaalphabet.jpg|right|thumb|250px|A Kannada language sign board]]
 
== అధికారిక స్థాయి ==
కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష మరియు, భారతదేశపు 22 అధికార భాషలలో ఒకటి.
 
== కన్నడ లిపి ==
 
=== లిప్యాంతరీకరణ ===
ప్రామాణిక కీబోర్డు ఉపయోగించి కన్నడ అక్షరాలను టైప్ చేయడానికి అనేక లిప్యాంతరీకరణ పద్ధతులు ఉన్నాయి. అందులో [[ఐట్రాన్స్]] పై అధారితమైన [[బరాహ]] మరియు, కర్ణాటక ప్రభుత్వ కన్నడ లిప్యాంతరీకరణ ప్రామాణికమైన [[నుడి]] ముఖ్యమైనవి.
 
== కొన్ని విశేషాలు ==
* భారతీయ భాషలలో తొట్టతొలి విజ్ఞానసర్వస్వము కన్నడ భాషలో వెలువొందినదని భావిస్తారు. అది తరువాత '''శివతత్వరత్నాకర'''మనే పేరిట [[సంస్కృతము]]లోకి అనువదించబడింది.
* 99.99 % లాజికలి మరియు, వైజ్ఞానికంగా పర్ఫెక్ట్ ఉన్న ఏకైక భాషా కన్నడ.
 
* 99.99 % లాజికలి మరియు వైజ్ఞానికంగా పర్ఫెక్ట్ ఉన్న ఏకైక భాషా కన్నడ.
 
== ఇవికూడా చూడండి ==
 
== తరచూ వాడే కొన్ని వాక్యాలు ==
* నమస్కారము: నమస్కార, శరణు, తుళిలు
* వందనము: వందనెగళు
* దయచేసి: దయవిట్టు, దయమాడి
* ధన్యవాదము: ధన్యవాద, నన్నిగళు
* క్షమించండి: క్షమిసి, మన్నిసి
* అది: అదు
* ఎంత?: ఎష్టు
* అవును: హౌదు
* లేదు: ఇల్ల
* నాకు అర్ధం కాలేదు: ననగెననగే తిళియలిల్ల
* మరుగు దొడ్డి ఎక్కడుంది?: బచ్చలు మనెమనే ఎల్లిదెఎల్లిదే ?
* మీకు ఆంగ్లము తెలుసా?: తావు ఆంగ్ల నుడి బల్లిరా ?
* కర్ణాటకకు స్వాగతము!: కర్ణాటకక్కే నల్బరువు!
* [http://brahmi.sourceforge.net/docs/KannadaComputing.html కన్నడ భాష యొక్క వర్ణన]
* [http://www.unicode.org/charts/PDF/U0C80.pdf అధికారిక కన్నడ యూనీకోడ్ పటము]
* [http://www.kamat.com/kalranga/kar/literature/history1.htm కన్నడ భాషా చరిత్ర మరియు, సాహిత్యం]
* [http://www.cs.toronto.edu/~kulki/kannada/varna.html కన్నడ నేర్చుకోండి (అడియోతో సహా)]
* [https://web.archive.org/web/20130117010227/http://www.bangalorebest.com/discoverbangalore/learnkanada/index.asp కన్నడ నేర్చుకోండి]
29,981

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2865905" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ