1784: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
* 1784లో ఆరవ పోప్ పియస్ లాటిన్ పదం "ఆల్బా రష్యా" అనే పదాన్ని తిరిగి అక్కడ సొసైటీ అఫ్ జీసస్‌ను గుర్తించటానికి ఉపయోగించాడు. |
* 1784లో ఆరవ పోప్ పియస్ లాటిన్ పదం "ఆల్బా రష్యా" అనే పదాన్ని తిరిగి అక్కడ సొసైటీ అఫ్ జీసస్‌ను గుర్తించటానికి ఉపయోగించాడు. |
||
* 1784 కరువు కారణంగా [[ఈజిప్టు]] జనాభాలో సుమారుగా ఆరవ వంతు క్షీణించింది.<ref>{{cite web |url=https://www.sciencedaily.com/releases/2006/11/061121232204.htm |title=Icelandic Volcano Caused Historic Famine In Egypt, Study Shows |website=ScienceDaily |date=22 November 2006 |accessdate=8 February 2013 |archive-url=https://web.archive.org/web/20130117013900/http://www.sciencedaily.com/releases/2006/11/061121232204.htm |archive-date=17 January 2013 |dead-url=no |df=dmy-all }}</ref> |

* 1784లో " చిలీ గవర్నర్ " ఫ్రాన్సిస్కో హుర్టోడో" నిర్వహించిన జనాభా గణన ఆధారంగా జనసంఖ్య 26,703.వీరిలో 64.4% శ్వేతజాతీయులు, 33.5% స్థానికులు ఉన్నారు. |
* 1784లో " చిలీ గవర్నర్ " ఫ్రాన్సిస్కో హుర్టోడో" నిర్వహించిన జనాభా గణన ఆధారంగా జనసంఖ్య 26,703. వీరిలో 64.4% శ్వేతజాతీయులు, 33.5% స్థానికులు ఉన్నారు. |
||
* 1784లో, జనరల్ విలియం రాయ్ నేతృత్వం లోని ఆర్డినెన్స్ సర్వే ఆఫ్ గ్రేట్ బ్రిటన్ బృందం బ్రిటన్ ప్రిన్సిపల్ ట్రయాంగ్యులేషన్‌ను ప్రారంభించింది. |
|||
== జననాలు == |
== జననాలు == |
08:49, 3 ఏప్రిల్ 2020 నాటి కూర్పు
1784 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1781 1782 1783 - 1784 - 1785 1786 1787 |
దశాబ్దాలు: | 1780లు 1790లు 1800లు 1810లు 1820లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- మార్చి 11: 1780లో ప్రారంభమైన రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధం మంగళూరు ఒప్పందంతో ముగిసింది.
- మే 11: టిప్పు సుల్తాను ఇంగ్లాండుతో మైసూరు శాంతి ఒప్పందం చేసుకున్నాడు.
- 1784లో చేసిన ఇండియా చట్టం భారతదేశంలో బ్రిటీష్ అధికారాన్ని సుస్థిరం చేసాయి.
- 1784లో ఆరవ పోప్ పియస్ లాటిన్ పదం "ఆల్బా రష్యా" అనే పదాన్ని తిరిగి అక్కడ సొసైటీ అఫ్ జీసస్‌ను గుర్తించటానికి ఉపయోగించాడు.
- 1784 కరువు కారణంగా ఈజిప్టు జనాభాలో సుమారుగా ఆరవ వంతు క్షీణించింది.[1]
- 1784లో " చిలీ గవర్నర్ " ఫ్రాన్సిస్కో హుర్టోడో" నిర్వహించిన జనాభా గణన ఆధారంగా జనసంఖ్య 26,703. వీరిలో 64.4% శ్వేతజాతీయులు, 33.5% స్థానికులు ఉన్నారు.
- 1784లో, జనరల్ విలియం రాయ్ నేతృత్వం లోని ఆర్డినెన్స్ సర్వే ఆఫ్ గ్రేట్ బ్రిటన్ బృందం బ్రిటన్ ప్రిన్సిపల్ ట్రయాంగ్యులేషన్‌ను ప్రారంభించింది.
జననాలు
- నవంబర్ 28: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (మ.1939)
మరణాలు
పురస్కారాలు
మూలాలు
- ↑ "Icelandic Volcano Caused Historic Famine In Egypt, Study Shows". ScienceDaily. 22 నవంబరు 2006. Archived from the original on 17 జనవరి 2013. Retrieved 8 ఫిబ్రవరి 2013.
{{cite web}}
: Unknown parameter|dead-url=
ignored (help)