"ఎస్.పి.కోదండపాణి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (→‎చిత్రాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2))
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
==జీవిత విశేషాలు==
ఇతను 1932 వ సంవత్సరంలో [[గుంటూరు]]<nowiki/>లో జన్మించాడు. అతని బాల్యం [[గుంటూరు]]లో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరిలోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు [[పద్యాలు]], [[పాటలు]] పాడటం, [[సంగీతము|సంగీతం]], [[హార్మోనియం]] నేర్చుకున్నాడు. [[అద్దేపల్లి రామారావు]] చిత్రం [[నా ఇల్లు]]లో బృందగానంలో మొదటి సారిగా 1953 లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణామూర్తి]] వద్ద హార్మోనిస్టుగాను, సహాయకుడిగాను పనిచేశాడు. [[1955]]లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత [[కె.వి. మహదేవన్]] వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగాడు.
 
హాస్యనటుడు [[పద్మనాభం]] రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవాడు. ఆయనకు సంగీత దర్శకుడిగా సేవలందించాడు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్ఠల వల్ల 1961లో [[కన్నకొడుకు]] చిత్రానికి సంగీత దర్శకుడయ్యాడు. తరువాత పదండి ముందుకు (1962), [[మంచి రోజులొచ్చాయి]], [[బంగారు తిమ్మరాజు]], [[తోటలో పిల్ల కోటలో రాణి]], [[లోగుట్టు పెరుమాళ్ళకెరుక]] మొదలైన చిత్రాలకు పనిచేశాడు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవాడు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతను చిన్న వయసు<nowiki/>లోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్, 1974) న చనిపోయాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2983885" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ