సదా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 37: పంక్తి 37:
*[[అపరిచితుడు]]
*[[అపరిచితుడు]]
* [[యమలీల 2]] (2014)
* [[యమలీల 2]] (2014)
==వెబ్‌ సిరీస్‌==
{| class="wikitable"
|- style="background:#ccc; text-align:center;"
! సంవత్సరం !! సిరీస్‌ !! పాత్ర !! భాష !! ఇతర వివరాలు
|-
|2022 || [[హలో వరల్డ్]] || ప్రార్ధన || తెలుగు ||
|}


==మూలాలు==
==మూలాలు==

14:58, 19 ఆగస్టు 2022 నాటి కూర్పు

సదా
జననం
సదాఫ్ మొహమ్మద్ సయీద్

(1984-02-17) 1984 ఫిబ్రవరి 17 (వయసు 40)
ఇతర పేర్లుసదా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం

సదా అని పిలువబడే సదాఫ్ మొహమ్మద్ సయీద్ (జననం ఫిబ్రవరి 17,1984) [1] భారతీయ సినీ నటి. ఆమె నటించిన ప్రారంభ ప్రముఖ చిత్రాలు జయం, అపరిచితుడు.[2]

వ్యక్తిగత జీవితం

సదా మహారాష్ట్రలోని రత్నగిరి లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు. తల్లి బ్యాంకు ఉద్యోగి.[3] ఆమె రత్నగిరి లో సేక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హైస్కూలు లో చదివింది. తరువాత ముంబై కి మారింది. అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం జయం లో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సదా ముంబై లో నివసిస్తుంది. హైదరాబాదులో ఒక ఇల్లుంది.[4]

కెరీర్

జయం సినిమా తో మంచి ఎంట్రీ ఇచ్చిన సదా తరువాత విక్రం సరసన శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత ఆమె తెలుగులోనే కాక, తమిళ కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించింది.

సదా నటించిన తెలుగు చిత్రాలు

వెబ్‌ సిరీస్‌

సంవత్సరం సిరీస్‌ పాత్ర భాష ఇతర వివరాలు
2022 హలో వరల్డ్ ప్రార్ధన తెలుగు

మూలాలు

  1. "Sadha in a New Year Show". Sadaonline.info. Archived from the original on 20 నవంబర్ 2007. Retrieved 11 December 2007. {{cite web}}: Check date values in: |archive-date= (help); External link in |publisher= (help)
  2. "Rediff Blogs". Maruthi4people.rediffiland.com. Archived from the original on 2012-05-11. Retrieved 2012-07-12.
  3. "Interview: Sadha". Behindwoods. Retrieved 21 January 2013.
  4. "Sada riding high in her career". IndiaGlitz. Retrieved 21 January 2013.

ఇతర లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సదా&oldid=3626640" నుండి వెలికితీశారు