కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
Elkasudharani (చర్చ | రచనలు) |
Chavakiran (చర్చ | రచనలు) చి Elkasudharani (చర్చ) చేసిన మార్పులను YVSREDDY యొక్క చివరి కూర్పు వరకు తిప్పి... |
||
పంక్తి 35: | పంక్తి 35: | ||
*[[గరీబ్‌పేట (గ్రామీణ)]] |
*[[గరీబ్‌పేట (గ్రామీణ)]] |
||
*[[పెనగడప (గ్రామీణ)]] |
*[[పెనగడప (గ్రామీణ)]] |
||
==ప్రజా జీవనం== |
|||
కొత్త గూడెం |
|||
== వెలుపలి లింకులు == |
== వెలుపలి లింకులు == |
||
05:49, 7 సెప్టెంబరు 2013 నాటి కూర్పు
?కొత్తగూడెం మండలం ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణం | కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము) |
జిల్లా (లు) | ఖమ్మం |
గ్రామాలు | 15 |
జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
1,84,415 (2001 నాటికి) • 92611 • 91804 • 67.94 • 76.45 • 59.41 |
కొత్తగూడెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరుగల ఒక చిన్న పట్టణము. ఇక్కడ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయము ఉండుటవల్ల దీనిని దక్షిణ భారతదేశపు బొగ్గు పట్టణముగా పిలుస్తారు. కొత్తగూడెం మరియు పాల్వంచ లు జంట పట్టణాలు. కొత్తగూడెం చుట్టుపక్కల అడవులు, పరిశ్రమలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు కలవు.
రవాణా సదుపాయాలు
కొత్తగూడెం రైల్వేస్టేషన్ ను "భద్రాచలం రోడ్డు " అనే పేరుతో పిలుస్తారు. భద్రాచలం చేరుకోవడానికి ఇక్కడనుండే వెళ్ళవలెను. భద్రాచలం ఇక్కడి నుండి గంటనర ప్రయాణము. పాల్వంచ పట్టణము మీదుగా వెళ్ళవలసి వుంటుంది. కొత్తగూడెంకు హైదరాబాదు నుండి బస్సు ద్వారాగానీ, రైలు ద్వారాగానీ వెళ్ళవచ్చు. దీనిని చేరుకోవడానికి హైదరాబాదు నుండి అయితే ఐదు గంటలు, బెజవాడ నుండి అయితే నాలుగు గంటలూ పడుతుంది. కొత్తగూడెం నాలుగు దిక్కులా పచ్చని అడవులను చూడవచ్చు. పట్టణములో చెప్పోదగ్గ ముఖ్య అంశము సింగరేణి సంస్థ గురించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సంస్థ ఉండటం వలన కొత్తగూడెంకి బ్లాక్ గోల్డ్ నగరము అని పేరు. కొత్తగూడెం ధర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి అధికశాతం విద్యుత్ ని అందిస్తుంది. ఇది పాల్వంచ పట్టణములో కలదు. అక్కడే నవ భారత్ ఇనుము సంస్థ కూడా కలదు.
మండలంలోని పట్టణాలు
- కొత్తగూడెం (m+og)
- కొత్తగూడెం (m)
- చాతకొండ (ct)
- చుంచుపల్లి (ct)
శాసనసభ నియోజకవర్గం
మండలంలోని గ్రామాలు
- పునుకుదుచెల్క
- బంగరు చెల్క
- గట్టుమల్ల
- రేగళ్ళ
- కూనారం
- లక్ష్మీదేవిపల్లి (గ్రామీణ)
- కారుకొండ(కొత్తగూడెం మండలం)
- సింగభూపాలెం
- పాత అంజనాపురం
- సర్వారం
- పెనుబల్లి (గ్రామీణ)
- సుజాతనగర్
- రాఘవపురం
- సీతంపేట
- గరీబ్‌పేట (గ్రామీణ)
- పెనగడప (గ్రామీణ)