Coordinates: Coordinates: Unknown argument format
ఇల్లెందు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం |
|||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{ |
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం|type = mandal||native_name=ఇల్లందు |
||
|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline19.png |
|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline19.png |
||
|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఇల్లందు|villages=6|area_total= |
|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఇల్లందు|villages=6|area_total= |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
}} |
}} |
||
'''ఇల్లందు''', (పాత పేరు ''ఇల్లందుపాడు'') [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. |
'''ఇల్లందు''', (పాత పేరు ''ఇల్లందుపాడు'') [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు. |
||
⚫ | |||
⚫ | |||
== గణాంకాలు== |
== గణాంకాలు== |
||
2001 జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా 42,417 |
2001 జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా 42,417 |
||
==విద్యా సంస్థలు== |
==విద్యా సంస్థలు== |
||
పంక్తి 33: | పంక్తి 29: | ||
==మండలంలోని పట్టణాలు== |
==మండలంలోని పట్టణాలు== |
||
* |
* ఇల్లందు (np) |
||
==శాసనసభ నియోజకవర్గం== |
==శాసనసభ నియోజకవర్గం== |
||
పంక్తి 50: | పంక్తి 46: | ||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
{{ఖమ్మం జిల్లా మండలాలు}} |
{{ఖమ్మం జిల్లా మండలాలు}} |
||
{{ఇల్లందు మండలంలోని గ్రామాలు}} |
{{ఇల్లందు మండలంలోని గ్రామాలు}} |
||
[[new:इल्लंदु मण्डल, खम्मम जिल्ला]] |
[[new:इल्लंदु मण्डल, खम्मम जिल्ला]] |
04:46, 6 నవంబరు 2013 నాటి కూర్పు
ఇల్లందు |
|
— మండలం — | |
ఖమ్మం పటంలో ఇల్లందు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో ఇల్లందు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఖమ్మం |
మండల కేంద్రం | ఇల్లందు |
గ్రామాలు | 6 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 1,04,343 |
- పురుషులు | 52,200 |
- స్త్రీలు | 52,143 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 64.02% |
- పురుషులు | 73.11% |
- స్త్రీలు | 54.90% |
పిన్కోడ్ | {{{pincode}}} |
ఇల్లందు, (పాత పేరు ఇల్లందుపాడు) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.
భౌగోళికంగా ఇల్లందు స్థానం 17°36′N 80°20′E / 17.6°N 80.33°E.[1] సగటు ఎత్తు 205 మీటర్లు (672 అడుగులు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ సింగరేణి.
గణాంకాలు
2001 జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా 42,417
విద్యా సంస్థలు
- సింగరేణి కాలరీస్ హైస్కూలు - 1977లో ప్రారంభమైంది.
- సింగరేణి కాలరీస్ అప్పర్ ప్రైమరీ స్కూలు - 1979/80లో ప్రారంభమైంది.
- కాకతీయ కాన్సెప్త్ స్కూలు - 2010 లో ప్రారంభమైంది
- మాంటిసొరి హైస్కూలు
- సాహితి, మెరిట్, సాధన, రవీంద్రభారతి జూనియర్ కాలేజీలు
- ప్రభుత్వ జూనియర్ కాలేజీ
- కవిత ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
- ఎస్.ఆర్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
మండలంలోని పట్టణాలు
- ఇల్లందు (np)