మర్రి చెన్నారెడ్డి రెండో మంత్రివర్గం
Jump to navigation
Jump to search
మర్రి చెన్నారెడ్డి రెండో మంత్రివర్గం | |
---|---|
ఆంధ్రప్రదేశ్ 16వ మంత్రివర్గం | |
రూపొందిన తేదీ | 1989 డిసెంబరు 3 |
రద్దైన తేదీ | 1990 డిసెంబరు 17 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
గవర్నర్ | కుముద్‌బెన్ జోషి కృష్ణకాంత్ |
ముఖ్యమంత్రి | మర్రి చెన్నారెడ్డి |
పార్టీలు | ఇందిరా కాంగ్రెస్ |
సభ స్థితి | మెజారిటీ
181 / 294 (62%) |
ప్రతిపక్ష పార్టీ | తెలుగు దేశం పార్టీ |
ప్రతిపక్ష నేత | ఎన్. టి. రామారావు (ప్రతిపక్ష నాయకుడు) |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 1989 |
క్రితం ఎన్నికలు | 1985 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు |
అంతకుముందు నేత | ఎన్. టి. రామారావు రెండో మంత్రివర్గం |
తదుపరి నేత | ఎన్.జనార్దనరెడ్డి మొదటి మంత్రివర్గం |
మర్రి చెన్నారెడ్డి రెండో మంత్రివర్గం (లేదా దీనిని ఆంధ్రప్రదేశ్ 16వ మంత్రిమండలి అని కూడా పిలుస్తారు) భారత జాతీయ కాంగ్రెస్ 1989 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మెజారిటీ స్థానాలను సాధించిన తర్వాత ఏర్పడింది.[1] [2]
మర్రి చెన్నారెడ్డితో పాటు మొత్తం 19 మంది మంత్రులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారంచేసింది.[3] [4]
మంత్రిమండలి
[మార్చు]ఇది అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి [5] [6] నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ మాజీమంత్రివర్గం జాబితా
మంత్రిత్వశాఖ | మంత్రి | నియోజకవర్గం | పార్టీ | |
---|---|---|---|---|
ముఖ్యమంత్రి | ||||
|
మర్రి చెన్నారెడ్డి | సనత్‌నగర్ | INC(I) | |
కేబినెట్ మంత్రులు | ||||
|
రెడ్డివారి చెంగా రెడ్డి | నగరి | INC(I) | |
|
జె. సి. దివాకర్ రెడ్డి | తాడిపత్రి | INC(I) | |
|
వి.హనుమంతరావు | హిమాయత్‌నగర్ | INC(I) | |
|
నేదురుమల్లి జనార్ధనరెడ్డి | వెంకటగిరి | INC(I) | |
|
ముద్రగడ పద్మనాభం రెడ్డి | ప్రత్తిపాడు | INC(I) | |
|
కోనేరు రంగారావు | తిరువూరు | INC(I) | |
|
మాగంటి రవీంద్రనాథ్ చౌదరి | దెందులూరు | INC(I) | |
|
కొణిజేటి రోశయ్య | చీరాల | INC(I) | |
|
డి.కె.సమర సింహారెడ్డి | గద్వాల్ | INC(I) | |
|
నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి | కోవూరు | INC(I) | |
|
జి.వి. సుధాకరరావు | లక్సెట్టిపేట | INC(I) | |
|
సంగీత వెంకటరెడ్డి | ఆలమూరు | INC(I) | |
|
జక్కుల చిత్తరంజన్ దాస్ | కల్వకుర్తి | INC(I) | |
|
జె. గీతారెడ్డి | గజ్వేల్ | INC(I) | |
|
మహమ్మద్ జానీ | గుంటూరు-1 | INC(I) | |
|
కటారి ఈశ్వర్ కుమార్ | గుడివాడ | INC(I) | |
|
పామిడి శమంతకమణి | Singanamala | INC(I) | |
|
ముక్కపాటి వెంకటేశ్వరరావు | నందిగామ | INC(I) |
ఇది కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh voters reject Rama Rao's eccentric politics and incompetence". India Today. 15 December 1989. Retrieved 2024-07-09.
- ↑ "1989 Vidhan Sabha / Assembly election results Andhra Pradesh". India Votes. Retrieved 10 July 2024.
- ↑ "ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ కార్యకలాపాలు" (PDF). 1990-01-08. Archived from the original (PDF) on 2024-07-09. Retrieved 2024-07-09.
- ↑ India Today (15 April 1990). "Andhra CM Chenna Reddy makes a 'blunder' by releasing assets of cabinet members". India Today (in ఇంగ్లీష్). Retrieved 9 July 2024.
- ↑ "ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ కార్యకలాపాలు" (PDF). aplegislature. 8 January 1990. Archived from the original (PDF) on 9 జూలై 2024. Retrieved 10 July 2024.
- ↑ "With Andhra Pradesh CM Chenna Reddy away, dissidence mounts". India Today. 31 July 1990. Retrieved 28 July 2024.